*తీన్మార్ మల్లన్న పై హత్యా యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం*
కవిత ఉసి గొలిపిన కొంతమంది జాగృతి గుండాలు తీన్మార్ మల్లన్న పై తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేయడం జరిగింది ఈ దాడిని తెలంగాణ బీసీ జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇది మొత్తం బీసీ సమాజం పైన జరిగిన దాడిగా పరిగణిస్తున్నాం*
కవిత గారికి చిత్తశుద్ధి ఉంటే బిఆర్ఎస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి అనుకూలమా వ్యతిరేకమా అన్న విషయాన్ని స్పష్టంగా కేసీఆర్ గారి నోటి నుండి పలికించాలి ...
బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని జీర్ణించుకోలేని కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు..ఈ దాడిలో పాల్గొన్న గుండాల పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి కవిత గారి పైన కూడా కేసు పెట్టి అరెస్టు చేయాలి.తీన్మార్ మల్లన్న పైన దాడి చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగిపోదు.ఇంకా ఉవ్వెత్తున బీసీ ఉద్యమం ఎగిసి పడుతుంది.మండలి చైర్మన్ గారు కవిత పైన చర్య తీసుకోవాలి లేదంటే భవిష్యత్తులో కవిత మరిన్ని దాడులు బీసీల మీద చేయించే అవకాశం ఉన్నది.కవిత పెట్టిన జాగృతి మరియు బిఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమని తేలిపోయింది.
... నారగోని ప్రవీణ్ కుమార్
No comments:
Post a Comment