https://www.facebook.com/share/p/gpjcMcjPL8smALkb/
_*#తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా చేపట్టిన #HYDRA ప్రాజెక్టు గురించి మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవడానికి నిన్న Oct 9 చాదర్ ఘాట్ నుంచి బహదూర్ పూర్ వరకు వెళ్లడంజరిగింది.మధ్యాహ్నం సమయం ఆకలి అయింది.బహదూర్ పురా పాత రామ్ ధియేటర్ ఎదురుగ ఉన్న హోటల్ ఫిదా లో ఒక్కొక్కరికి ప్లేట్ 50rs లో చక్కటి భోజనం చేశాము.అసలు 50 రూపాయలకు రైస్ తో పప్పు & వంకాయ ఆలు కర్రీ & ఒక మిర్చి & పాపడ్ సూపర్ గా ఉంది. హోటల్ లో తాగే నీళ్లు మంచిగానే ఉన్నాయ్.*_
_*పెద్ద హోటల్ / బడ్జెట్ హోటల్ లో ఇష్టం వచ్చినట్లు టాక్స్ లు ఇక్కడ అలాంటివి ఏమి లేవు. మరిచిపోలేని చక్కటి భోజనం*_
*@TelanganaCMO @CPRO_TGCM @DigitalMediaTG @IPRTelangana*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
https://www.instagram.com/p/DA8dqCjPG7k/?igsh=MXBnanhmbDA4YWFxbw==
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1844354593460977898?t=7bPQ4MS13dnWWNWYWehh5Q&s=08
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_bhobiwbicbhgbhbbiobhn-hydra-activity-7250130477351612416-G09Z?utm_source=share&utm_medium=member_ఆండ్రాయిడ్
No comments:
Post a Comment