Wednesday, July 30, 2025

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ అవినీతి అధికారి

Sangem Anil Kumar, A.E.E., O/o the Dy.E.E., Panchayath Raj (Vigilence & Quayality Control) of Jagitial Sub Devision and Distric was caught by Telangana #ACB Officials for demanding #bribe of Rs.10,000/- and accepting Rs.7000/- ( Already accepted Rs.3000/-) from the Complainant "to prepare a quality control inspection report for the three works executed by the Complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుదారుడు పూర్తి చేసిన మూడు నిర్మాణ పనులకు గాను నాణ్యత & నియంత్రణ తనిఖీ  నివేదికను సిద్ధం చేయడానికి" ఫిర్యాదుదారుని నుండి రూ.10,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో నుండి ఇప్పటికే రూ.3000/- తీసుకొని, ఈరోజు మిగిలిన రూ.7000/- లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన జగిత్యాల జిల్లా మరియు సబ్ డివిజన్ లోని పంచాయతీ రాజ్ (విజిలెన్స్ & క్వాలిటీ కంట్రోల్) విభాగపు ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయంలోని సహాయక కార్యనిర్వాహక ఇంజనీర్ - సంగెం అనిల్ కుమార్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1950552911668236721?t=0dcsw60rBXb24k2_dxBV5g&s=19

Tuesday, July 29, 2025

*_Mr రేవంత్ రెడ్డి గారు #TelanganaRising అంటే ఇదేనా ??*_*

https://x.com/Praja_Snklpm/status/1950195939987136882?t=pfflf0PLgvirGLeD96MfTw&s=08  
              *****
https://www.facebook.com/100056676656888/posts/1242291277670082/
              *****
https://www.instagram.com/p/DMsd95Eyea4/?igsh=MTV3M2NrdGl3OHoyeA==

*_బరి తెగించిన ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ...._*

*_Mr రేవంత్ రెడ్డి గారు #TelanganaRising అంటే ఇదేనా ??*_*

*@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @TelanganaCS @TelanganaACB @MNatarajanINC @Bmaheshgoud6666* 

*@Eatala_Rajender @BrsBandari*
*@Congress4TS* *@TGPRAJAPALANA @RamMohanINC @BplplH*

Friday, July 25, 2025

GHMC అవినీతి డిప్యూటీ కమీషనర్

K.Ravi Kumar, Dy. Commissioner, Circle-11, Rajendra nagar Municipality, GHMC, Hyderabad was caught by Telangana #ACB Officials for demanding Rs.5,00,000/- and accepting the #bribe Rs.2,00,000/- from the complainant "for not damaging the reputation and not to seize the hotel in respect of irregularities found in the kitchen during the inspection and for enabling the smooth running of the complainant's hotel business in future".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారునికి చెందిన హోటల్ యొక్క వంటగదిలో తనిఖీ జరిగిన సమయంలో  గుర్తించబడిన అవకతవకలకు సంబంధించి హోటల్ ను జప్తు చేయకుండా ఉండటంద్వారా హోటల్ ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండటానికి మరియు భవిష్యత్తులో అట్టి హోటల్ వ్యాపారాన్ని సజావుగా నడిపించుకోవడానికి" అతని నుండి రూ.5,00,000/- డిమాండ్ చేసి అందులో నుండి రూ.2,00,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన  హైదరాబాద్‌లోని జి.హెచ్.ఎం.సి - రాజేంద్ర నగర్ పురపాలక సంఘం, ఒకటవ వలయం యొక్క డిప్యూటీ కమీషనర్ - కె.రవి కుమార్‌.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / source by:

https://x.com/TelanganaACB/status/1948755188921364984?t=lR7CdCFSpFr7kxZsPuVkxQ&s=19

Thursday, July 24, 2025

priyankagandhi ji appreciated CM Revanthreddy


Met our inspiring leader Smt Priyanka Gandhi ji and gave her all details of the #TelanganaCasteSurvey and the highlights of its findings.... CM Revanthreddy

@priyankagandhi ji greatly appreciated our state’s decision and resolve to provide 42% quota for the OBCs in education, jobs and political positions. She has promised her fullest support in this fight for total justice for OBCs.

Bplkm✍️

తెలంగాణ బీసీ జర్నలిస్టుల JAC ఆత్మీయ సమ్మేళన సమావేశంలో.....


తెలంగాణ బీసీ జర్నలిస్టుల JAC ఆత్మీయ సమ్మేళన సమావేశంలో.....

#BC #BcJournalist #Media #SocialMedia #printmedia #electronicmedia

@CPRO_TGCM @IPRTelangana
@MudirajVoice

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist*
*#HumanRightsMember*
*Bplkm✍️*

                    *****&*****

https://x.com/Praja_Snklpm/status/1947717764380332107?t=3HSA1xJqKQfAv3QLVU1hdg&s=08

                 *****

https://www.instagram.com/p/DMa2LosyFW1/?igsh=amk1M3NyMDdpbjBn

                 *****

https://prajasankalpam1.blogspot.com/2025/07/blog-post_61.html

                  *****

https://www.facebook.com/100056676656888/posts/1237093208189889/


*#BC ➡️ #Journalists*


*@CPRO_TGCM @IPRTelangana*


*_పిలిస్తే కాదు తెలిస్తే రావాలి_*


బీసీ జర్నలిస్ట్ ఆత్మీయ సమ్మేళనం ఇది ముదిరాజ్ మరియు మున్నూరు కాపు యాదవ మరియు గౌడ సంఘం విశ్వబ్రాహ్మణ సంఘాలతో ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి ఈ అలాగే  కుల సంఘాల వారిగా జర్నలిస్టు సంఘాలు లేనివారు రాష్ట్ర అధ్యక్షునిగా డిక్లేర్ చేసుకోవాలని అనుకున్న వారు ముందుకు వచ్చి మీ మీ సంఘాలను బలోపేతం చేస్తూ రాష్ట్ర సంఘంగా ఏర్పడాలి అనుకునే వారు కూడా ముందుకు వస్తే చాలా సంతోషం ఈ  BC జర్నలిస్టు మీటింగ్ కు ప్రతి ఒక్కరు వచ్చే విధంగా చూడండి అతి త్వరలో మనం ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం దయచేసి నాకు చెప్పలేదు అని అనుకోవద్దు పిలిస్తే కాదు తెలిస్తే రండి 

నోట్ : -

BC  కులాలలో ఉన్నటువంటి అన్ని కులాల జర్నలిస్టు సంఘాలు  గా ఏర్పడి ప్రతి  సంఘం వారు కలసి రావాలని తెలియజేస్తున్నాం



ఇట్లు.

. తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠం

9010002679

మున్నూరు కాపు జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ పటేల్ +917386416560

యాదవ సంఘం అధ్యక్షులు మేకల కృష్ణ+919948556978

*ప్రెస్ అకాడమీ యూనియన్లకు కాదు.. జర్నలిస్టుల కోసం పనిచేస్తుంది*

*పదేళ్లలో ఒక్క శిక్షణా తరగతి నిర్వహించలే.. ఇప్పుడు నిర్వహిస్తే అడ్డుకోవడమేమిటి*

*ప్రెస్ అకాడమీ యూనియన్లకు కాదు.. జర్నలిస్టుల కోసం పనిచేస్తుంది* 

*ఏ యూనియన్ అయినా శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ముందుకు వస్తే తాము సిద్ధంగా ఉన్నాము*

*పేర్లు నమోదు చేసుకోవాలని రెండు నెలల ముందే చెప్పాము*

*వెనకబడుతున్న జర్నలిజం ను సోషల్ మీడియాతో పోటీపడే విధంగా చేయాలన్నదే లక్ష్యం*

*యూనియన్లు నైతిక నియమావళిని పాటించాల్సిన అవసరం ఉంది*

*తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి*

పదేళ్ల కాలంలో పదవిలో ఉండి ఏనాడు కూడా జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించలేదు.. కానీ నేడు పడిపోతున్న జర్నలిస్టుల విలువలను కాపాడాలని లక్ష్యంతో జిల్లాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటే అడ్డుకోవడం ఏమిటని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. *తెలంగాణ మీడియా అకాడమీ యూనియన్లకు అతీతంగా పనిచేస్తుందని, జర్నలిస్టులకు ఏ సమస్యలు వచ్చిన ధైర్యంగా వచ్చి విన్నవించుకోవచ్చు కానీ సంఘాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తామంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు*. రంగారెడ్డి జిల్లాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని గత రెండు నెలల క్రితమే ప్రకటించడం జరిగిందని.. శిక్షణ తరగతులకు వచ్చే జర్నలిస్టులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని తెలిపామని కానీ వాటిని జర్నలిస్టులు పెడచెవిన పెట్టి ఈరోజు శిక్షణ తరగతులను అడ్డుకునేందుకు యత్నించడం సరికాదని సూచించారు. తెలంగాణ మీడియా అకాడమీ నుండే కాకుండా రంగారెడ్డి జిల్లా డిపిఆర్ఓ ద్వారా పదేపదే చెప్పించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే సహకారంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో వారు విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. పదేళ్లలో ఏనాడు కూడా శిక్షణ తరగతులు నిర్వహించాలని మరి ఎందుకు చెప్ప లేదు.. నేడు నిర్వహిస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోతుంది. వెనుకబడుతున్న జర్నలిజం సోషల్ మీడియాతో పోటీపడే విధంగా చేయాలన్నదే మీడియా అకాడమీ లక్ష్యమని పేర్కొన్నారు. యూనియన్లు ఏవైనా ఉండొచ్చు కానీ నైతిక నియమావళిని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రెస్ అకాడమీ యూనియన్ల కోసం కాదు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు. శిక్షణ తరగతులు అంటే వాటికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.. ఒక తరగతి గదిలో నిర్ణీత విద్యార్థులు ఉంటే ఆ టీచర్ అంత ఉత్సాహంతో పాఠ్యాంశాలను బోధించేందుకు అవకాశం ఉంటుంది.. ఇక్కడ కూడా పరిమితి సంఖ్యకు అనుగుణంగానే జర్నలిస్టులను శిక్షణ తరగతులకు తీసుకోవడం జరిగింది కాబట్టే దాని ప్రకారం ప్రక్రియను కొనసాగించడం జరుగుతుంది. కానీ ఇది తెలియక కొంతమంది తమకేదో నష్టం జరిగిందని ఊహించుకొని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే నష్టపోయేది వారే. ఏ యూనియన్ అయినా సరే తమకేమీ అభ్యంతరం లేదు.. ఎప్పుడు ఎక్కడ శిక్షణా తరగతులు నిర్వహించేందుకు తెలంగాణ మీడియా అకాడమీ సిద్ధంగా ఉంటుందని చైర్మన్ తెలిపారు.

*శిక్షణ తరగతుల్లో మొదటిరోజు*

  జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో రంగారెడ్డి జిల్లా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు  నిర్వహిస్తున్న రెండు రోజులపాటు శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తల సేకరణలో సామాజిక ప్రభావం వంటి అంశాలు పూర్తిగా కొత్త రూపం దాల్చాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా రంగం సాంకేతికతతో వేగంగా వార్తల సేకరణ సులభం అవుతుంది తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ సంపాదకులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ జర్నలిజం గతం, వర్తమానం, భవిష్యత్తు - మీడియా ధోరణులు, ఆధునిక యుగంలో మీడియాలో వస్తున్న మార్పుల గురించి వివరించారు. సోషల్ మీడియా యూట్యూబ్ లో వస్తున్న వార్తలు  క్షణాల్లో ప్రజల్లో వెళ్తున్నాయని తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్  ఉడుముల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా, ఫ్యాక్టు చెక్, మొదలగునవి టెక్నికల్ గా ఏలా ఉపయోగించాలో జర్నలిస్టులకు సవివరంగా తెలియజేశారు. సీనియర్ జర్నలిస్ట్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ, నేర వార్తల సేకరణ లో తీసుకోవలసిన జాగ్రత్తలు, చట్టాలపై అవగాహన ఉండాలని, వార్తలు సేకరించే ముందు నిజనిర్ధారణ చేసుకొని చేసుకుని వ్రాయాలని ఆయన సూచించారు, అలాగే నేర వార్తలు లలో చేయాల్సినవి చేయకూడనివి అంశాలపై క్లుప్తంగా వివరించారు. సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం- 2005 గురించి సమగ్రంగా వివరించి జర్నలిస్టుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర రావు,ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి,టీయూడబ్ల్యూజె రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు సలీమ్ పాషా,కార్యదర్శి మేకల  సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా డిపిఆర్ఓ పి.సి. వెంకటేశం, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

Wednesday, July 23, 2025

ఒక సంక్షేమ పథకం… అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైంది…


ఒక సంక్షేమ పథకం… 
అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైంది… 

“కొందరు” ఎగతాళి చేసినా… 
ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం…
ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గించి…
ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచి…
ఆనందకర జీవితానికి ఆలంబన అయ్యింది.

ఈ ఒక్క పథకం వల్ల…
ఆర్టీసీలో ఆడబిడ్డల ఆక్యుపెన్సీ 
35 నుండి 60 శాతానికి పెరిగిందని…
పేద ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య 
సమస్యల చికిత్స కోసం ఆసుపత్రులకు 
వచ్చే సంఖ్య 31 శాతం పెరిగిందని…
ఆర్టీసీ సంస్థ గట్టెక్కిందని…
అదే ఆర్టీసీలో పని చేస్తున్న…
ఈ చెల్లెమ్మలు చెప్పిన వివరాలు…
నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చాయి. 

ప్రజా పాలన ప్రారంభమయ్యే నాటికి… 
ఇక ఆర్టీసీ కథ కంచికే అన్న పరిస్థితి… 
పేదవాడి ప్రగతి రథ చక్రం 
ఇక చరిత్ర పుటల్లోకి…
జారి పోతుందనే పరిస్థితి… 

అక్కడ నుండి మొదలైన ప్రయాణం… 
నేడు 200 కోట్ల జీరో టికెట్లతో…
ఆడబిడ్డలకు సాయం చేసి…
ఆర్టీసీకి ప్రాణం పోసిన ప్రతి ఉద్యోగి, 
సిబ్బంది, కార్మికులకు నా శుభాకాంక్షలు. 

సంస్థ యాజమాన్యానికి… 
మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కు
నా ప్రత్యేక అభినందనలు. 

ఇదే స్ఫూర్తిని ఇక పై కూడా 
మీరంతా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.