Friday, February 14, 2025

“Dial 1064 for Reporting Corruption”

Kotte Satish, Assistant Divisional Engineer at TGSPDCL, Sub Division -Gachibowli, Hyderabad was caught by Telangana #ACB Officials for demanding #bribe amount of Rs. 75,000/- and accepting the #bribe amount of ₹50,000 (had already received Rs.25000/-) as second installment from the Complainant for doing official favour "for already approved work completion report related to the installation of a new transformer & CT meter  and for the approval of the work completion report pertaining to another work of another Consumer."

“Dial 1064 for Reporting Corruption”

"కొత్త ట్రాన్స్‌ఫార్మర్ & సి.టి. మీటర్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఆమోదించబడిన పని పూర్తి నివేదిక కోసం మరియు మరొక వినియోగదారుడికి మరొక పనికి సంబంధించిన పూర్తి నివేదిక ఆమోదించేందుకు" ఫిర్యాదుదారుని నుండి రూ. 75,000/- #లంచం డిమాండ్ చేసి ఇప్పటికే రూ. 25000/- తీసుకొని  రెండవ విడతగా  రూ.50,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్. గచ్చిబౌలి సబ్ డివిజన్ లోని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు - కొట్టె సతీష్‌

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1890379723664158798?t=P83edOUGuMY8xC4w9uv2Ug&s=19

Thursday, February 13, 2025

*_Never Forget their supreme sacrifice._*

https://youtu.be/CFdLxtDsjM0?si=VVj_g4nIED6VJISQ 

*_Never Forget their supreme sacrifice._*

*_14 फरवरी 2019 को पुलवामा में सीआरपीएफ जवानों पर हुए आतंकी हमले में शहीद हुए भारत माता के वीर जवानों को कोटि कोटि नमन एवं शौर्यपूर्ण श्रद्धांजलि..... Bplkm✍️_*

https://www.instagram.com/p/DGC1RElPdB7/?igsh=aWs3eDR4eTd4ajBh
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1890280360539484523?t=1We_JshtStHyZZOgJ8pWRg&s=19

 *_'COPY TO GROUP LINK MEDIA'_*

*_సిఎం "కమ్" మున్సిపల్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని లెక్కచేయని #GHMC అవినీతి అధికారులు 😀_*

https://youtu.be/K-SZmzOAQ_Y?si=RVjztlqOCwC5dF_P 

*_సిఎం "కమ్" మున్సిపల్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని లెక్కచేయని #GHMC అవినీతి అధికారులు 😀_*

*#RevanthreddyCM*
*👆#MuncipalMinister* 

*@TelanganaCMO @IPRTelangana @PrlsecyMAUD @TG_bPASS @CommissionrGHMC @TelanganaACB @cdmatelangana @GHMCOnline @GHMC_TPWING @BplplH*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1889946801270301175?t=twcMVtxswiQC7HtFfz13WA&s=19

Wednesday, February 12, 2025

శ్రీ దేవేందర్ గౌడ్ గారు రచించిన *"విజయ తెలంగాణ"* పుస్తకం విడుదల

ఈ నెల *ఫిబ్రవరి 14 న సాయత్రం 5 గంటలకు* హైదరాబాద్ జల విహార్ లో మా నాన్న గారు శ్రీ దేవేందర్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో చారిత్రక వాస్తవాలు మరియు వారి అనుభవాలను కలగలిపి  రచించిన *"విజయ తెలంగాణ"* పుస్తకం విడుదల కార్యక్రమానికి *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని* ఆహ్వానించడం జరిగింది.

మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అంగీకరించడం చాలా సంతోషకరం.

*తూళ్ల వీరేందర్ గౌడ్*
రాష్ట్ర అధికార ప్రతినిధి 
బీజేపీ తెలంగాణ
***-----***-----***-----***-----***

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు / రాజ్యసభ సభ్యులు తూళ్ల దేవేందర్ గౌడ్ గారు చాలా సంవత్సరాల తరువాత ఆత్మీయుల మధ్య తాను స్వయంగా రచించిన పుస్తకాన్ని అందరికి అందుబాటులో తెస్తున్నందుకు అభినందనలు.

@TelanganaCMO @IPRTelangana @DevenderGoudMP @TVG_BJP

Bplkm✍️

https://x.com/Praja_Snklpm/status/1889917611066138781?t=l7PEJi8KCURj_D78t4XAiA&s=19




“Dial 1064 for Reporting Corruption”

Manyam Narsimha Reddy, Revenue-Inspector in Tahsildar Office, Dubbaka mandal of Siddipet District was caught by Telangana #ACB Officilas for demanding and accepting the #bribe of Rs.1,00,000/- from the complainant to do official favour for "Succession of Patta Land One to Other ".

“Dial 1064 for Reporting Corruption”

"ఒకరి పేరుమీదుగా గల పట్టా భూమిని మరొకరి పేరు మీదికి వారసత్వంగా నమోదు చేసేందుకు" కావాల్సిన అధికారికమైన సహాయం అందించడం కోసం ఫిర్యాదుదారుడి నుండి రూ.1,00,000/- #లంచం తీసుకుంటుండగా తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని రెవెన్యూ-ఇన్స్పెక్టర్ - మన్యం నర్సింహ రెడ్డి.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1889686738089758988?t=eq78RGGFtOBZtq1yr_n73w&s=19

*_అవినీతి అక్రమాలమీద ప్రశ్నిస్తూనే ఉంటాను....✍️_*

https://youtu.be/w2ldRV7E13A?si=QBbpB3kCusQEiT1h 

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_భారత రాజ్యాంగం కల్పించిన #Article19To21 హక్కులకు అనుగుణంగా ప్రజాప్రయోజనాలకోసం, ప్రజాసమస్యల పరిష్కారంకోసం అవినీతి అక్రమాలమీద ప్రశ్నిస్తూనే ఉంటాను....✍️_*

*#IndianConstitution #Ambedkar* 
*#SupremeCourtIND #TelanganaHighCourt* 

*@rashtrapatibhvn*
*@PMOIndia* *@SupremeCourtIND* *@highcourt @MLJ_GoI* *@sandeep4justice @MSJEGOI*

*#TelanganaRising in #corruption*

*#RevanthreddyCM*
*#VSheshadriIAS* 
*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @IPRTelangana @PrlsecyMAUD* 

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA* 

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1889603359210086537?t=9IExFhyzar5R2UiEJGMTEg&s=19

Tuesday, February 11, 2025

*_భూగర్భ జలాలను సంరక్షించడానికి చేపట్టిన ఉద్యమంలో ప్రజలు అందరు భాగస్వామ్యం కావాలి అని విజ్ఞప్తి 🙏._*

https://youtu.be/pLHmhEuFoRo?si=auSVmyWU3j2Pt4nz 

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_భూగర్భ జలాలను సంరక్షించడానికి చేపట్టిన ఉద్యమంలో ప్రజలు అందరు భాగస్వామ్యం కావాలి అని విజ్ఞప్తి 🙏._*

*#EncroachmentOfLakes #savelakes #savegroundwater*

*_ప్రజల అవసరాలు, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం కోసం తగినంత పరిమాణంలో మంచి నాణ్యమైన నీరు అందుబాటులో ఉండాలి._*

*_భూగర్భ నీటి పునరుద్ధరణ రేటు కంటే నీటి వినియోగం ఎక్కువగా ఉంది దీనితో నీటి క్షీణత ఏర్పడుతుంది._*

*#RevanthreddyCM* *@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana #VSheshadriIAS @TelanganaCS @PrlsecyMAUD @HMDA_Gov @CommissionrGHMC @GHMCOnline @LubnaSarwath @SaveNalas_Tanks @wewantgreen @RaviVattem @BplplH* 

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1889560360807755859?t=0-3iGMEj8fYY6KMiKAdWaA&s=19