Saturday, March 30, 2024

*రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండొద్దు... సీఎం రేవంత్ రెడ్డి*

*రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండొద్దు... సీఎం రేవంత్ రెడ్డి*

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వేసవిలో విద్యుత్‌, తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.పెరిగిన డిమాండ్‌కు తగినట్టు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పంటలు ఎండిపోకుండా చూడాలన్నారు.

''రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. జూన్‌ వరకు బోర్లు, బావులు, ఇతర స్థానిక నీటి వనరులు వాడుకోవాలి. తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. గ్రామాల వారీగా కార్యాచరణ తయారు చేయాలి. పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వాటర్‌ ట్యాంకులు సిద్ధంగా ఉంచాలి. ట్యాంకర్లు బుక్‌ చేస్తే 12 గంటల్లోపు చేరేలా చూడాలి'' అని సీఎం ఆదేశించారు.

*V.S. జీవన్*

Friday, March 29, 2024

#DrugsFreeHyderabad అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

https://x.com/Praja_Snklpm/status/1773293681232978247?t=Q2vwUzHW2LvK9h18swn3Ew&s=08                                                    _*@TelanganaCMO సారు  #DrugsFreeTelangana #DrugsFreeHyderabad అయ్యేలా చర్యలు తీసుకోవాలి.*_

*#SayNoToDrugs* 
*@narcoticsbureau @TS_NAB @TelanganaDGP @cyberabadpolice @hydcitypolice @RachakondaCop @TelanganaCOPs @AnooradhaR @dr_mvreddy @Narhariyarabotu @BplplH @PushpaFashions*

*Bplkm🪶*

కెసిఆర్ పై @TelanganaDGP కు ఫిర్యాదు

https://x.com/Praja_Snklpm/status/1773301303982133379?t=p1jZnjLXJ7oPFvzghQRrfA&s=08                                                                                                  _*#తెలంగాణ మాజీ సిఎం #కెసిఆర్ పై @TelanganaDGP కు ఫిర్యాదు చేసిన #తెలంగాణకాంగ్రెస్ నేతలు.*_
_*'ప్రజాసంకల్పం' ప్రశ్నిస్తుంది... #న్యాయం / #ధర్మం ఉంటే  గౌరవ #భారతరాజ్యాంగం మీద ప్రమాణం చేసి అవినీతికి పాల్పడిన #కేసీఆర్ & దొర(కేసిఆర్) గడీలో బానిసలుగా పనిచేసిన #ప్రజాప్రతినిధులు, #ప్రభుత్వఅధికారులు, #బ్యూరోక్రాట్స్... ముఖ్యంగా దొర కుటుంబసభ్యులలో & బంధుమిత్రులలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అందరు #జైళ్ళో ఉండాల్సిందే ✊.... Bplkm🪶*_
*#సత్యమేవజయతే* 

*@BRSparty @BRSParty_News @KTRBRS @BRSHarish @INCTelangana @Congress4TS @RamMohanINC @VenkatBalmoor @ferozkhaninc @zson_bakka @aadabhyd @PrajaPrashna @BplplH* 

*Bplkm🪶*

Tuesday, March 26, 2024

భుజంగారావు...భూదందాలు, సెటిల్మెంట్ లు..అక్రమ ఫోన్ ట్యాపింగ్

భుజంగారావు.. ఈయన పేరు వింటేనే గుర్తుకొచ్చేది భూదందాలు, సెటిల్మెంట్ లు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమ వెల్మ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత, ఎర్రబెల్లి దయాకర్ రావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు తదితరుల అండదండలతో తన అవినీతికి భూకబ్జాలకు, హవాలా, సెటిల్మెంట్ లకు అంతు లేకుండా పోయింది. తమ వెల్మ సామాజిక వర్గాల వారికి ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటూ సెటిల్మెంట్ లు చేసేది. తన అక్రమ సంపాదనతో వందల కోట్లు వెనకేసుకొని గిట్టని వారి మీద తన కండకావరాన్ని ప్రదర్శించేదని చెబుతుంటారు. ఎస్సై నుండి ASP దాకా ఎదిగిన భుజంగారావు ఇప్పుడు అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి ఊచలు లెక్కబెడుతున్న ఈ భుజంగారావు భాగోతాలు చూస్తుంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. డిపార్ట్మెంట్ లోకి రాకముందు మిర్యాలగూడ లో సినిమా టికెట్లు అమ్మేవాడంట. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసి మొదటి పోస్టింగ్ ఎస్సై గా మల్కాజిగిరి పీఎస్ లో చేశాడు. ఆ తర్వాత నాచారం పీఎస్ లో విధులు నిర్వర్తిస్తూ  భూకబ్జాలకు భీజం వేశాడు. రామకృష్ణ అనే వ్యక్తి ద్వారా రెండు వేల గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేసి కోట్లకు పడగెత్తాడు. ఆ తర్వాత వనస్తలిపురం అక్కడ నుండి మాదాపూర్‌ పోలీస్ స్టేషను కు సీఐ గా ప్రమోషన్ పొంది ఆ ఏరియా లో ఇద్దరు రిటైర్డ్ సర్వేయర్లను నియమించుకొని తన భూదందాలకు మరింత పదును పెట్టి తన భూదందాలకు సెటిల్మెంట్ లకు అంతు లేకుండా పోయేది. ఆ తర్వాత భువనగిరి డీఎస్పీగా కొనసాగుతూ నయూం కేస్ విషయంలో విచారణ అధికారిగా కొనసాగుతూ టాస్క్ ఫోర్స్ DCP గా ఉన్న రాధాకృష్ణన్ అండదండలతో పలువురు ఎస్సై లను సీఐ లను తమ ఏజెంట్లు గా పెట్టుకుని నయూం అక్రమ ఆస్తులను కొన్ని తారుమారు చేసి వందల కోట్ల రూపాయలు వెనకేసుకుని దాదాపుగా పది ఇండ్లు కొన్నాడు. ఇతడికి ముగ్గురు భార్యలు. రేవంత్ రెడ్డి Anumula Revanth Reddy  గారికి వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ చేసి కేసులో అడ్డంగా బుక్ అయిన అతడు రేపో మాపో ఏసీబీ విచారణ ను ఎదుర్కొని ఈడీ నజర్ పడే అవకాశం ఉంది.
Courtesy / Source by :
https://twitter.com/sreereddi77/status/1772560376392982741?t=AxbdFeWjZzo8GZNNLq1dUA&s=19

Monday, March 25, 2024

అధికారమే పరమావధిగా నేతల జంపింగ్‌లు...

https://x.com/dishatelugu/status/1772130356163944773?t=zxlmbtYG6fLrHPd4RnTfuQ&s=08                               epaper.dishadaily.com/3846257/Specia…

*నిన్న ఒక పార్టీ, నేడు మరో పార్టీ, రేపు ఇంకో పార్టీ...*
*అధికారమే పరమావధిగా నేతల జంపింగ్‌లు...*
*గోల్డ్ విన్నర్ గడ్డం వివేక్.. సిల్వర్ దానం, ఎన్నం.. బ్రాంజ్ ఎవరెవరు..*

*#Dishanewspaper  #DishaSpecialEdition #Congress #BRS #BJP #TeluguNews*

Sunday, March 24, 2024

*రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన... సీఎం రేవంత్ రెడ్డి*

*రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన... సీఎం రేవంత్ రెడ్డి*

తెలంగాణరాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. అన్నారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్తవర్ణ రంగుల శోభను నింపుతాయని అభిప్రాయపడ్డారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటిచెప్పే ఈ పండుగ దేశమంతటా కొత్త మార్పునకు శ్రీకారం చుడుతుందని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలోనే దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే కొత్త ప్రజాస్వామ్య వాతావరణం వెల్లివిరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

*V.S. జీవన్*

Friday, March 22, 2024

Supreme Court Rebukes Telangana Police

Supreme Court Rebukes Telangana Police Again, Says Preventive Detention Must Not Be Applied Routinely Without Application Of Mind Yash Mittal 22 Mar 2024 6:40 PM Share this Listen to this Article In a significant development, the Supreme Court has yet again rebuked the Telangana Police for routinely exercising the powers of preventive detention to detain individuals without considering the fundamental rights guaranteed under the constitution. The Bench Comprising CJI DY Chandrachud and Justic

https://www.livelaw.in/supreme-court/supreme-court-rebukes-telangana-police-again-says-preventive-detention-must-not-be-applied-routinely-without-application-of-mind-253186?utm_source=social&utm_partner=livelaw&utm_campaign=sticky-share&utm_medium=twitter

Courtesy / Source by : LiveLaw.in