Tuesday, November 16, 2021

కేరళ సర్కారు తీరుపై విమర్శలు – దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న కార్టూన్

Air pollution: Delhi govt suggests work from home policy, ban on industries across NCR


Air pollution: Delhi govt suggests work from home policy, ban on industries across NCR

The Supreme Court on Monday had directed the Commission For Air Quality Management to hold a joint meeting and on Tuesday.
Delhi air pollutionImage Source : AP

Air pollution: Delhi govt suggests work from home policy, ban on industries across NCR 

Delhi Environment Minister Gopal Rai on Tuesday said implementing work from home policy in Delhi-NCR and closing down industries are some of the steps suggested by the Delhi government in a meeting of the Commission for Air Quality Management. The meeting was held today. 

Earlier on Saturday, Chief Minister Arvind Kejriwal had announced various emergency measures, including the closure of schools for a week, a ban on construction activities and work from home for government employees, to deal with the pollution crisis faced by the city.

The Supreme Court on Monday had directed the Commission For Air Quality Management to hold a joint meeting and on Tuesday, the states of Punjab, Rajasthan, Haryana and Uttar Pradesh participated in the meeting.

"In the meeting, Delhi government officials suggested implementing work from home policy in Delhi-NCR, ban on construction work and ban on industries so that pollution levels can be controlled. The other states have also put forth their views and we are waiting for an official notification from the commission," Rai said in the briefing.

'Red Light On, Gaddi Off' campaign extended by 15 days

Meanwhile, the Delhi government has decided to extend the "Red Light On, Gaddi Off" campaign by 15 days in view of the rising pollution levels in the national capital, Environment Minister Gopal Rai said on Tuesday.

The "Red Light On, Gaadi Off" initiative -- turning off a car's engine at a red signal -- was supposed to end on November 18.

"The government has taken a decision to extend the campaign by 15 days, from November 19 to December 3," Rai said.

"People are working from home but still cars are out there on the streets. While driving a person, on average, crosses 10-12 crossings and for 30 minutes, fuel-burning happens without any reason. We can take steps to reduce this," the minister added. 

(With inputs from PTI)


Awareness Program on #Ganja.. RachakondaCop

https://twitter.com/RachakondaCop/status/1460192588883894281?t=Xc6Y4uW9VvHpDBXeWUMB6A&s=08.... *Today #RachakondaPolice #Kala_Brundham team conducted an #awareness program on #Ganja at Polytechnic College, Ramanthapur & telecasted "#MARO_LOKAM" short film. Explained them with songs, skits & explained the consequences of consuming #Ganja.*
@TelanganaDGP @TelanganaCOPs https://t.co/MOwnRAAcRD -------------------------------------------------  *ధన్యవాదములు సర్ మంచి అవగాహనా కార్యక్రమం యువత భవిష్యత్ కోసం చేశారు 👍... Bplkm*

*@RachakondaCop సర్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్ని కళాశాలలో ఈ అవగాహనా కార్యక్రమం చేయాలి ముఖ్యంగా రామంతాపూర్ డివిజన్ లో 🙏*  prajasankalpam1.blogspot.com https://t.co/p3WNQwIoet

Sunday, November 14, 2021

ప్రెస్ నోట్ (తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్)

                    
     
                        ప్రెస్ నోట్
         (తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్)
                  Date:15/11/2021

             సమగ్ర భూ సర్వే జరపకుండా

భూమల లో ఉన్న సమస్యలు గుర్తించకుండా గుడ్డిగా
 ధరణి పోర్టల్ ఎందుకు తెచ్చారు సమర్థత లేని సాప్ట్ వెర్ కంపెనీకి ధరణి పోర్టల్ బాధ్యత ఎందుకు అప్పగించారు
తెలంగాణ భూముల పైన  అవగాహన లేని CS సోమేష్ కుమార్ గారికి కీలక బాధ్యత ఏ అర్హత ప్రకారం ఇచ్చారు
ధరణి పోర్టల్ వచ్చి 14 నెలలు గడిచినా ఒకే సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రవేట్ భూమిని ఎందుకు విబజించ లేకపోయారు మొత్తం భూమిని బ్లాక్ చేయడం ఏమిటి హద్దులు నిర్ణయించ లేని అసమర్థ అధికారులతో సమస్యలు పరిష్కారం కావడానికి ఇంకా ఎన్ని సం" రాలు లక్షల మంది రైతులు ఎదురు చూడాలి  శ్రీ పేర 3లక్షల ఎకరాలు ధరణి లో నమోదు అయింది శ్రీ ఆడ న మొగ నా ఎవ్వరు ఈ భూ మాత ఈ భూమి ఎవ్వరికి కట్ట బెడుతారు

కొన్ని సర్వే నెంబర్ లలో యెక్కువ లేదా తక్కువ నమోదు అయి ఉన్న భూ విస్తీర్ణానికి పరిష్కారం యెట్లా చూపిస్తారు
మ్యాన్వల్ గా భూముల వివరాలు నమోదు చేయ కుంటే ధరణి పోర్టల్ లో కొన్ని రికార్డ్ లు మాయం అయితే బాధ్యత ఎవ్వరిది,
లక్షల మంది రైతుల ను భాధ పెడుతున్న ధరణి పోర్టల్ మొదటి బర్త్ డే అధికారులు కేకులు కట్ చేసి పైచాచిక ఆనందం పొందటం ఏంది? ఈ సాంప్రదాయము ఉన్నదా?

నాలా కన్వర్షన్ కాని భూమిని కూడా నాల కింద చూపించడం వలన రైతులకు రావలసిన బెన్పిట్స్ ప్రభుత్వం నుండి అందడం లేదు వారి పరిస్థితి ఏమిటి
వివిధ కారణాల వలన
ప్రభుత్వం నుండి పట్టా పాష్ బుక్ లు ఉండి సర్వ హక్కులు ఉన్న ప్రభుత్వ  భూమిని వారి వారసులకు మార్చు కునె అవకాశం ధరణి పోర్టల్ లో లేదు

ప్రభుత్వ భూముల కు ప్రవేట్ సర్వే నెంబర్ లు వేసుకొని అన్ని హక్కులు అనుభవిస్తూ ప్రభుత్వ భూమిని ఆధీనం లో ఉంచుకున్న వారి భూమిని ఏమీ చేస్తారు అట్లాంటి భూమి ఎన్ని లక్షల ఎకరాలు ఉంటుంది

వీలైనప్పుడల్లా ధరణి ఒక విప్లవం అని అద్బుతం అని ముఖ్య మంత్రి గారు, CS గారు చెప్పడం లో అర్ధం ఏమిటి సమస్యలు తెలియని అంధకారం లో ఉన్నారా?

సాదా బైనామా ఉండి కొన్ని సం"రాల క్రితం కొనుక్కొని భూమి దున్ను కుంటూ ఉన్న రైతుల హక్కులను హరించి పాత ఏజ మానులకు దరణిలో  హక్కులు కలిపించడం న్యాయమా? కొత్త తగువులు ప్రభుత్వం సృష్టించినట్లు కాదా?

 1985 లోనే ప్లాట్స్ గా విబజించ బడి పలు మార్లు రిజిష్టర్ అయి LRS ఉన్న భూములకు నాల కన్వర్షన్ కాలేదనే నెపంతో పాత యేజమానుల పేర దరణిలో నమోదు చేసి వారికి హక్కులు ఇవ్వడం వలన ప్లాట్స్ కొన్న ప్రజలు నస్ట్టపోరా? మరీ ఇంత చెండాలంగా అధికారులు లంచాలు తీసుకొని ఇలాంటి పని చేస్తుంటే పర్యవేక్షణ ఏది?

పొర పాటున ఒకరి భూమి మరొకరి పేర ధరణీ లో లంచవతారాలు అయిన అధికారులు నమోదు చేస్తే తిరిగి అసలైన యేజమాని రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి చేసుకోవాలా? అవతలి వ్యక్తి చేయను అంటే పరిస్థితి ఏమిటి? వారు ఇతరులకు అమ్ముకున్న సందర్భం కూడా ఉంది కదా? 
ధరణి లో
పది లక్షల శ్లాట్లు బుక్ అయ్యాయి
ఆదాయం వచ్చింది అని గొప్పలు చెప్పుకోవడానికి చూస్తే నవ్వొస్తంది క్రయ విక్రయాలు జరిగినప్పుడు స్లాట్ లు బుక్ అవుతాయి రిజిస్ట్రేషన్ లు జరిగినప్పుడు ప్రభుత్వానికి సహజంగా ఆదాయం వస్తుంది ఇందులో ధరణి గొప్పేంటి సాధించింది ఏమిటి మామూలుగా సబ్ రిజిస్ట్రార్ ఆపీస్ లో కూడా జరిగేవి సమస్యలు ధరణి పోర్టల్ సమస్యలు సృష్టించ కుంటే ఇంకా యెక్కువ జరిగేవి

ఇట్లా చెప్పుకుంటూ పోతే చాట భారతం అంత సమస్యలు ధరణి లో ఉన్నాయి

తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్
నారగొని ప్రవీణ్ కుమార్
9849040195

Hyderabad: Drab wall comes alive with dash of colour


Hyderabad: Drab wall comes alive with dash of colour


Hyderabad: A drive along this road stretch till recently used to be a rather dreary affair. But not so any more.

- Advertisement -

The drab and dull wall along the Kalyan Nagar bus stop on Vengal Rao Nagar road, which never got a second look from the passers-by, recently got a beautiful makeover.

Decorated with amazing terracotta paintings and 3-D images the wall is certainly attracting many people.

A total of 30 people — including the employees of multinational company, CGI, along with GHMC officers, NGO coordinators and Art Exotica — took up the task of adding a dash of colour to the wall and making it appealing and attractive with a touch of aesthetics, over the weekend.

Interestingly, not just the CGI employees, but their family members, especially children, took part in the beautification of this spot very enthusiastically. Seeing the buzz around the area, several commuters and early morning walkers also picked up the paint buckets and started helping the volunteers — making the event a huge success.

Sharing that every citizen can contribute towards making tge city beautiful by participating in such events, Kavitha Natarajan, an employee of CGI Company, said, “Beautifying public spaces is a wonderful thing. It’s even more exciting when we have communities participating and making it even more aesthetic and enriching. A simple exercise such as cleaning and painting wall murals brings aesthetic value to road users and commuters. It is easy to crib about the lack of beauty or soiled public spaces; however, it is every citizen’s responsibility to do something about it.”

Within a period of three hours, the road has completely transformed, thanks to the volunteers who took part in the activity, in collaboration with Hyderabad based NGO – Bhumi.

Saturday, November 13, 2021

HAPPY CHILDREN'S DAY

https://twitter.com/AnooradhaR/status/1459707936410726406?t=2BSCzbmr26Znqu_thDO9Hw&s=08.... *Happy Children's Day 🎉👍*

*బాలబాలికలకు అండగా నిస్వార్థంగా ఉద్యమం చేసిన మహానుభావులు స్వర్గీయ అచ్యుత్ రావు సర్ గారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్వర్గీయ అచ్యుత్ రావు సర్ గారి పేరు మీద ప్రతిభ కనబరచిన పిల్లలకు అధికారికంగా ఒక అవార్డు ప్రకటించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాము🙏... Bplkm*

@TelanganaCMO
@AndhraPradeshCM
@ysjagan
@KTRTRS https://t.co/jPTDF2GPeI

హైదరాబాద్ లో నవ్య ముద్రణాలయం పై పోలీసుల దాడి చట్ట విరుధ్ధమైన చర్య

మానవ హక్కుల వేదిక 
HUMAN RIGHTS FORUM

 పత్రిక ప్రకటన 

హైదరాబాద్ లో నవ్య ముద్రణాలయం పై పోలీసుల దాడి చట్ట విరుధ్ధమైన  చర్య 

హైదరాబాద్ లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై పోలీసులు దాడి చేసి ముద్రణలో ఉన్న పుస్తకాలను స్వాధీనం చేసుకోవడం  ఏ రకంగా చూసినా చట్టవిరుద్ధమైన చర్య. తెలంగాణ పబ్లిక్ సెక్యురిటి చట్టం కింద ప్రెస్ యజమాని రామకృష్ణ రెడ్డి మరియు ఆయన సతీమణి సంధ్య గార్ల పై కేస్ పెట్టడం కూడా  పోలీసుల అత్యుత్సాహక చర్యనే. మనం బతుకుతున్నది, ప్రాథమిక హక్కులను సమున్నతనంగా నిలబెట్టే రాజ్యాంగం అమలు అవుతున్న నాగరిక సమాజం లోనేనా అనే సందేహం వస్తోంది.  పుస్తకాలను ముద్రించడం ఏ చట్టం ప్రకారం నేరం?  పోలీసుల చట్ట విరుద్ధ చర్యలను మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది? 
    ఒక నిషిద్ధ పార్టీలో సభ్యత్వం కలిగి ఉంటే చట్ట ఉల్లంఘన  అయితే కావచ్చు కానీ చనిపోయిన తరువాత కూడా ఆ వ్యక్తిని చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వ్యక్తి లా పరిగణించాలని చట్టం ఎక్కడా అనదే. మరి పోలీసులకు చట్టం అలా ఎందుకు అర్థం అవుతున్నదో?  ఒక పుస్తకం ముద్రణ పూర్తి చేసికుని బయటకు వచ్చిన తర్వాత పుస్తకంలోనో విషయాన్ని బట్టి అది నిషేధార్హమా కాదా అని తేల్చాలి కానీ ముద్రణలో ఉండాగానే పోలీసులు ఎలా నిర్ధరిస్తారు?  
తెలంగాణా పోలీసుల విచిత్ర ప్రవర్తనకు, చట్ట విరుద్ధ చర్యలకు నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై నిన్న , 12.11.2021 న ,చేసిన దాడి తాజా చేర్పు. రాజ్యాంగ హక్కుల్ని  ఉల్లంఘించే ఇలాంటి చర్యలను తెలంగాణా పోలీసులు ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది. 
పోలీసుల చర్య భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడి గా మా సంస్థ భావిస్తుంది. ప్రజలకు గల సమాచార హక్కుపై దాడి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్య. పోలీసులు నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై  చేసిన దాడి ని మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది. 

13 నవంబర్ 2021
హైదరాబాద్

ఎస్. జీవన్ కుమార్,
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమన్వయ కమిటీ,
మానవ హక్కుల వేదిక

గొర్రెపాటి మాధవరావు
అధ్యక్షుడు,
మానవ హక్కుల వేదిక
తెలంగాణ రాష్ట్ర కమిటీ


డాక్టర్ ఎస్. డాక్టర్. తిరుపతయ్య,
ప్రధాన కార్యదర్శి
మానవ హక్కుల వేదిక
తెలంగాణ రాష్ట్ర కమిటీ
తెలంగాణ