Kondaiah, Asst. Engineer (Operations), TGSPDCL, was caught by Telangna #ACB for demanding and accepting the #bribe amount of Rs.10,000/- from the complainant for showing official favour "to provide power connection to a DTR, erected at an Agro Industries in, Ganpur Mandal, Wanaparthy Dist."
In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of #AntiCorruptionBureau Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB) "The details of the Complainant / Victim will be kept secret."
"వనపర్తి జిల్లాలోని గణపూర్ మండలంలో గల ఆగ్రో ఇండస్ట్రీస్ వద్ద ఏర్పాటు చేయబడిన డి. టి. ఆర్. కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి" అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుధారుడి నుండి రూ.10,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన తె.రా.వి.స.సం.లి. సహాయక ఇంజనీర్ (ఆపరేషన్స్) - కొండయ్య.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1915009500337369347?t=-0WijDDlK0fgVrIXOYRDKw&s=19
No comments:
Post a Comment