Friday, May 23, 2025

అవినీతి సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్,May 23,2025

Guguloth Ashok Shiva Ram Naik, Asst. Public Prosecutor, Kamareddy and Nimma Sanjay, Police Constable of Kamareddy Town Police Station were caught by Telangana #ACB Officials for demanding Rs.15,000/- and accepting the #bribe amount of ₹10,000/- (reduced on request) from the complainant for showing official favour "by helping in early trial and acquittal of complainant in a criminal case registered against him in the Kamareddy Town Police Station".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునిపైన కామారెడ్డి పట్టణ రక్షకభట నిలయంలో నమోదైన ఒక కేసుకు సంబంధించి విచారణను త్వరగా పూర్తి చేసి, నిర్దోషిగా విడుదల చేయడానికి" అధికారిక అనుకూలతను చూపేందుకు అతని నుండి రూ.15,000/- లంచం డిమాండ్ చేసి, అభ్యర్థన మేరకు ₹10,000/- తగ్గించి తీసుకుంటుండగా తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన కామారెడ్డి‌ లోని  సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ - గుగులోత్ అశోక్ శివ రామ్ నాయక్ మరియు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ పోలీస్ కానిస్టేబుల్ - నిమ్మ సంజయ్‌.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1925889038235406815?t=PVeSAXNe5SCV0bpqXAX85w&s=19

No comments:

Post a Comment