Sunday, May 25, 2025

తెలంగాణ అవినీతి పోలీస్ అధికారి

K.Shankar, Sub-Inspector of Police, Jagadgirigutta Police Station in Cyberabad Police Commissionerate  was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of ₹15,000/- from the complainant through Nagender, a resident of Jagadgirigutta for showing official favour "to release a Vehicle and DJ System of the Complainant from the Police station."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునికి సంబంధించిన ఒక వాహనాన్ని మరియు డి.జె.సిస్టమ్ ను రక్షక భట నిలయం నుండి విడుదల చేయడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.15,000/- #లంచం జగద్గిరిగుట్ట నివాసి అయిన నాగేందర్ సహాయంతో తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని జగద్గిరిగుట్ట రక్షక భట నిలయంలోని ఎస్.ఐ ఆఫ్ పోలీస్ - కె.శంకర్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1926230304043258341?t=b6FUXwsn1MtZ4xALo6sFHw&s=19

No comments:

Post a Comment