Friday, May 23, 2025

GHMC అవినీతి తిమింగళం May23,2025

B. Vittal Rao, Assistant City Planner, GHMC, Zonal Office, Secunderabad Zone was arrested by Telangana #ACB Officials for demanding #bribe amount of Rs.8,00,000/- from the complainant for showing official favour i.e. "for processing the two occupancy certificate applications related to apartments of the complainant."

He had already accepted #bribe amount of Rs.4,00,000/- and continued demanding for remaining Rs.4,00,000/- to complete the process.

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుదారునికి చెందిన రెండు భవంతులకు సంబంధించిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రాలను అందించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి ఎనిమిది లక్షల రూపాయల #లంచం డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలు తీసుకొని, మిగిలిన నాలుగు లక్షల రూపాయల కోసం డిమాండ్ చేసినందుకు హై.మ.న.పా.సం. సికింద్రాబాద్ ప్రాంతీయ కార్యాలయములోని సహాయక టౌన్ ప్లానర్ - బి. విఠల్ రావు ను అరెస్ట్ చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :https://x.com/TelanganaACB/status/1925896530919030908?t=AyfcdnrkwZYH9mX5xCY1Aw&s=19

No comments:

Post a Comment