Vittal Reddy, MPO, I/C MPDO of Shankarampet (A) Mandal in Medak district was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of ₹15,000/- from the complainant for showing official favour "for issue the granted Cheque of Rs.1,95,747/- for the construction of CC drain."
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారునికి సీసీ కాలువ నిర్మాణానికి సంబంధించి మంజూరయిన ఒక లక్ష తొంబై అయిదువేల ఏడువందల నలభై ఏడు వేల రూపాయల చెక్కును అందించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి పదిహేను వేల రూపాయల #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన మెదక్ జిల్లా లోని శంకరంపేట (ఎ) మండల ఇంచార్జ్ మండల పరిషత్తు అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి - విఠల్ రెడ్డి.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1925904203160895721?t=8kM1k45f4k288BB90wX-zQ&s=19
No comments:
Post a Comment