Wednesday, April 30, 2025

కష్టజీవులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు✊

https://x.com/Praja_Snklpm/status/1917741267733074412?t=Nj0DDxTYcvhWOSX-JkE9Iw&s=08 

*_ప్రపంచాన్ని నడిపే శ్రామిక శక్తికి వందనం...కుటుంబం కోసం, సమాజం కోసం పాటుపడుతున్న కష్టజీవులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు✊_*

*#MayDay2025*
*#మేడే*

*pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*#Journalist* 
*Bplkm✍️*

తెలంగాణ బీజేపీ ఎంపీ భూ కొంభకోణం??

https://youtu.be/0ppxSvFVWTI?si=rOyuBKeb4KOLgkBr 

*_తెలంగాణ బీజేపీ ఎంపీ భూ కుంభకోణంలో ఉన్నాడా అని బీజేపీ కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు...ఈ భూ కుంభకోణంను బట్టబయలు చేసిన నా మిత్రుడు రవికృష్ణ (సామాజిక కార్యకర్త/న్యాయవాది)కు అభినందనలు✊...Bplkm✍️_*

*@BJP4India @BJP4Telangana @TelanganaCMO @IPRTelangana*

*@BjpAchary @KVishReddy @Eatala_Rajender @kvr4kamareddy @TigerRajaSingh @TVG_BJP @karunasri4BJP @DevikaRani81 @dasari_srini @RTVnewsnetwork @CDevenderReddy @TeenmarMallanna @AapannaHastham* *@INCTelangana*
*@RamMohanINC*

*@DamodarCilarapu*
*@Collector_SDPT*
*@Collector_SRD*
*@RaghunandanraoM*

*#Journalist*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bapatla Krishnamohan*
*Bplkm✍️*

*Prajasankalpam Group Media Links⬇️*
https://www.facebook.com/share/p/1EJYJz8W29/
***-----***-----***-----***
https://www.instagram.com/reel/DJEGRRIyWy9/?igsh=cG4xNnpkcnZmc2Fz

Monday, April 28, 2025

నందమూరి బాలకృష్ణ గారు పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నారు

నందమూరి బాలకృష్ణ గారు పద్మ భూషణ్ పురస్కారం అందుకున్న  సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తుంది ప్రజాసంకల్పం Group Link Media 💐
#AndhraPradesh #Telangana

#NandamuriBalakrishna
#CinemaNews #Tollywood #movies #politician #TDP

@IPR_AP  @IPRTelangana

#Journalist
Bplkm✍️

లంచగొండి పోలీస్ అధికారి

M. Parushuram, Sub-Inspector of Police, Shamirpet Police Station of Cyberabad Commissionerate was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.22,000/- from the Complainant for showing official favou "to exclude the complainant and his servant from a case registered in the Shamirpet Police Station by returning the mobile phone of the Complainanat". The S.I. had already accepted Rs.2,00,000/- from the complainant.

In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of #AntiCorruptionBureau Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB) "The details of the Complainant / Victim will be kept secret."

ఫిర్యాదుధారుని  మరియు అతని సేవకుని పేర్లను సైబరాబాద్ కమీషనరేట్ లోని శామీర్ పేట రక్షకభట నిలయములో నమోదైన ఒక  కేసులో నిందితులుగా చేర్చకుండా ఉండటానికి మరియు అతని మొబైలు ఫోన్ ను తిరిగి ఇవ్వడం కోసం అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుదారుని నుండి రూ.22,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన శామీర్ పేట రక్షకభట నిలయములోని ఎస్.ఐ.  ఆఫ్ పోలీస్ -ఎం. పరుశురామ్.  సదరు ఎస్. ఐ. ఇప్పటికే ఫిర్యాదుదారుని నుండి రూ. 2,00,000/- తీసుకున్నాడు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (@TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

courtesy / source by :

https://x.com/TelanganaACB/status/1916842924152918492?t=Cmkwl4qpYIgIog96Ou4lQA&s=19

Sunday, April 27, 2025

తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్త పదవీ స్వీకార ప్రమాణం

రాజ్‌భవన్‌లో జరిగిన తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్త పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి @revanth_anumula గారు హాజరయ్యారు. @tg_governor శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, లోకాయుక్తగా నియమితులైన జస్టిస్‌ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు, ఉప లోకాయుక్త జస్టిస్‌ బీఎస్‌ జగ్జీవన్ కుమార్ గారితో ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ @Gutha_Sukender గారు, శాసనసభ స్పీకర్‌ @GpkOfficial_ గారు, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు గారు, మహమ్మద్ అలీ షబ్బీర్‌ గారు, @Vemnarenderredy గారితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. @Jishnu_Devvarma #Lokayukta #Telangana 

Courtesy / Source by :

 https://x.com/TelanganaCMO/status/1916734810845843737?t=CC68Z40QFwcxUGJDySJnAw&s=19

Friday, April 25, 2025

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారి

A disproportionate assets (DA) Case has been registered against Mohd. Ghouse Pasha, Motor Vehicle Inspector and  District Transport Officer (FAC), Mahabubabad Dist.(Under Suspension) by Telangana #ACB Officials.

ACB Officials conducted searches at his residence along with 5 places linked to him and his relatives. Rs.3,51,06,759/- valuable (as per market value) movable and immovable properties including Houses (2), Open plots (25), Agriculture lands (10.36 Acr), Vehicles (3) and others were identified.
The Accused is being arrested and will be produced before hon'ble Court.

In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of #AntiCorruptionBureau Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB) "The details of the Complainant / Victim will be kept secret."

సస్పెన్షన్ లో ఉన్నటువంటి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ & మహాబుబాబాద్ జిల్లా రవాణా అధికారి (పూర్తి అదనపు భాధ్యతలు) అయిన మొహమ్మద్ గౌస్ పాషాపై పైన #అసమానఆస్తులకేసు నమోదు చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.

#అనిశా అధికారులు ఆయన నివాసంతో పాటు ఆయనకు & ఆయన బంధువులకు సంబంధించిన 5 చోట్ల వద్ద సోదాలు నిర్వహించి  గృహాలు (2), ఓపెన్ ప్లాట్లు (25), వ్యవసాయ భూములు (10.36 ఎకరాలు), వాహనాలు (3) మరియు ఇతర వాటితో సహా రూ.3,51,06,759/- విలువైన (మార్కెట్ విలువ ప్రకారం) స్థిర & చరాస్తులను గుర్తించారు. నిందితుణ్ణి అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు ప్రవేశ పెట్టడం జరుగుతున్నది.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (@TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy /Source by :

https://x.com/TelanganaACB/status/1915759735409901587?t=Hud_0Hc002KZxPq80HW91A&s=19

Thursday, April 24, 2025

తెలంగాణ లో #IAS #IPS లు ప్రజాస్వామ్యంను అపహాస్యం చేశారు అనడానికి ఈ వార్త చాలు.

https://epaper.deccanchronicle.com/articledetailpage.aspx?id=18814530

Courtesy / Source by:⬆️

#TelanganaHighCourt
@TelanganaCS respond plz

#MeenakshiNatarajan
#RevanthreddyCM
#VSheshadriIAS

@TelanganaCMO @Bhatti_Mallu @CPRO_TGCM @IPRTelangana @mpponguleti @OffDSB @DeccanChronicle @sravandasoju @RamMohanINC @INCTelangana

#Journalist
Bplkm✍️

https://x.com/Praja_Snklpm/status/1915618450585890816?t=t5FcHP97NzMRrK0P7LR-4A&s=19

ప్రభుత్వం...మావోయిస్టు... శాంతి చర్చల కమిటీ చేసిన ప్రకటన

*బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేఖరుల  సమావేశంలో శాంతి చర్చల కమిటీ చేసిన ప్రకటన*

గౌరవనీయులైన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాల  పెద్దలకు శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తి, 

   గత మూడు నెలలుగా మేము స్థిరంగా కేంద్ర ప్రభుత్వానికి మరియు మావోయిస్టు పార్టీకి మధ్యన శాంతి చర్చలు జరగాలనీ, ఆయా ప్రాంతాల్లో శాంతి నెలకొని హింసాత్మక వాతావరణం శాశ్వతంగా తొలగిపోవాలని ప్రయత్నం చేస్తున్నాం. గత నెల 24 న మేము ఆ విధంగా ఇరుపక్షాలకూ విజ్ఞప్తి చేయటం, తదనంతరం మావోయిస్టు పార్టీ సానుకూలంగా స్పందించటం  మొదలగు విషయాలు మీకు తెలిసినవే. దేశ ప్రధాన మంత్రి గారికీ, హోం మంత్రి గారికీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకూ శాంతి చర్చలకు సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తూ మేము ఈపాటికే లేఖలను కూడా పంపి ఉన్నాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను స్వయంగా కలవడానికి మేము అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనల్లో కొంత ఆశాజనకమైన స్పందన కనిపిస్తున్నది. ప్రధానంగా ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ద్వారా మాత్రమే శాంతి చర్చల ప్రక్రియ మరింత ముందుకు వెళ్ళగలదని నమ్ముతూ, ఆ లక్ష్య సాధనకై జాతీయ స్థాయిలో శాంతికాముకులతో ఏర్పడిన కమిటీ ద్వారా తగిన కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాము. 
    
    ఈ కాలంలో కూడా చతిస్గడ్ లోనూ , జార్ఖండ్ లోనూ జరుగుతున్న సాయుధ దాడుల్లో మావోయిస్టులు, ఆదివాసీలు చనిపోతూనే ఉన్నారు. ప్రభుత్వ సాయుధ బలగాలలోని కొంతమంది వ్యక్తులు కూడా క్షతగాత్రులవుతున్న వార్తలు చూస్తున్నాము.


    ఇక నిన్నటి నుండి చత్తీస్గడ్, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రి గుట్టలలో వందలాది మంది మావోయిస్టులు షెల్టర్ తీసుకుంటున్నారని తెలిసి, సిఆర్పిఎఫ్, కోబ్రా మరియు తెలంగాణ నుండి గ్రేహౌండ్స్ దళాలు వారిని చుట్టుముడుతున్నట్టు వస్తున్న వార్తలు మమ్మల్ని కలవరపెడుతున్నాయి. ఇది తప్పకుండా మరింత పెద్దఎత్తున మానవ ప్రాణ నష్టం, మారణహోమాలకు దారి తీయగలదని మేము ఆందోళన చెందుతున్నాం. ఎంతో కాలంగా కొనసాగుతున్న ఈ హింసాత్మక వాతావారణం తొలగిపోయే విధంగా ఒక శాశ్వత, శాంతియుత పరిష్కార మార్గానికి సహకరిస్తామనే ఆశాజనకమైన ప్రకటనలు మావోయిస్టుల నుండి వస్తున్న ఈ తరుణంలో పాత, కక్షాపూరిత విధానాన్నే అవలంభించటం  రాజనీతిజ్ఞులైన పాలకుల లక్షణం కాదని ప్రభుత్వ పెద్దలకు తెలియనిది కాదు. ఈ సమస్యకు మీ రాజనీతిజ్ఞత ద్వారా ఒక శాంతియుత, రాజకీయ పరిష్కారాన్ని కనుగొనటానికి మీకు కూడా ఇదొక సదవకాశమని మేము నమ్ముతున్నాము. కేంద్ర ప్రభుత్వానికీ, తెలంగాణ మరియు చత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వాలకు మా అత్యవసర విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి కర్రిగుట్టల అడవుల్లో, బస్తర్ లో, జార్ఖండ్ లో ఈ యుద్ధ వాతావరణ పరిస్థితిని నివారించండి. 
అలాగే, మావోయిస్టులతో శాంతి చర్చల కోసం నిర్దిష్ట కాలపరిమితితో అయినా కాల్పుల విరమణ ప్రకటించి, ఇతర సానుకూల వాతావరణం ఏర్పర్చి శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని మిమ్మల్ని కోరుతున్నాము.
ఇది రాజ్యాంగాన్నికి లోబడి, ప్రజాస్వామ్య బద్ధంగా జీవనం సాగించే మాలాంటి స్వతంత్ర పౌరుల అత్యవసర, ప్రత్యేక విజ్ఞప్తి మాత్రమే కాక, ఇది అశేష ప్రజల ఆకాంక్షగా కూడా భావించి మానవతా దృక్పథంతో ఇందుకు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం. అలాగే నిన్న జమ్మూ కాశ్మీర్ లో 28 మంది పర్యాటకుల పైన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

    –– జస్టిస్ బి. చంద్రకుమార్
 ( రిటైర్డ్ హై కోర్టు న్యాయమూర్తి)

 చైర్మన్ 
*పీస్ డైలాగ్ కమిటీ.*

జంపన్న, పీస్ కమిటీ వైస్ చైర్మన్.

K. ప్రతాప్ రెడ్డి,ఫ్రీడం, ఫైటర్ & రచయిత.

ప్రో, జీవన్ కుమార్ HRF అధ్యక్షుడు.

సీహెచ్. బాలకిషన్ రావు, PUCL ప్రెసిడెంట్.

ప్రో, వినయ్ రెడ్డి, పీస్ కమిటీ వైస్ చైర్మన్.

డా,తిరుపతయ్య, HRF సెక్రెటరీ.

చలపతి రావు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ CCM.

గుర్రం వినయ్ కుమార్ సీపీఐ (ఎంఎల్) CCM.

హన్మేశ్ సీపీఐ (ఎంఎల్).

జానకిరామ్ RSP నాయకులు.

టీ తిరుమల్, సీనియర్ జర్నలిస్ట్

Wednesday, April 23, 2025

ఇరిగేషన్ అవినీతి అధికారులు

Dumpala Sridhar Babu, Superintendent and Mahadevuni Suresh, Senior Assistant, O/o  E.E. Irrigation, Division-6, Sulthanabad of the Peddapally District were caught by Telangna ACB for demanding and  accepting the bribe amount of Rs.20,000/- from the complainant for showing official favour "to prepare the pending Half Pay Leave bill for 88 days of the complainant".

In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of #AntiCorruptionBureau Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB) "The details of the Complainant / Victim will be kept secret."

"ఫిర్యాదుదారునికి  రావలసిన  88 రోజుల  అర్ధ వేతన సెలవు లకు సంబంధించిన పెండింగ్  బిల్లును సిద్ధం చేయడానికి" అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుధారుడి నుండి రూ.20,000/- #లంచం తీసుకుంటూ  తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ లోని  డివిజన్-6 నీటిపారుదల కార్యనిర్వాహక ఇంజనీరు వారి కార్యాలయములో పనిచేస్తున్న సూపరింటిండెంటు - దుంపల శ్రీధర్ బాబు మరియు సీనియర్ అసిస్టెంట్ - మహాదేవుని సురేష్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (@TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1915016806726811829?t=k1xMDFHFLVWiLiuE5uu2LQ&s=19

కొండయ్య ➡️విద్యుత్ శాఖలో అవినీతి AE

Kondaiah, Asst. Engineer (Operations), TGSPDCL, was caught by Telangna #ACB for demanding and  accepting the #bribe amount of Rs.10,000/- from the complainant for showing official favour "to provide power connection to a DTR, erected at an Agro Industries in, Ganpur Mandal, Wanaparthy Dist."

In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of #AntiCorruptionBureau Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB) "The details of the Complainant / Victim will be kept secret."

"వనపర్తి జిల్లాలోని గణపూర్ మండలంలో గల  ఆగ్రో ఇండస్ట్రీస్ వద్ద ఏర్పాటు చేయబడిన డి. టి. ఆర్‌. కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి" అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుధారుడి నుండి రూ.10,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన  తె.రా.వి.స.సం.లి. సహాయక ఇంజనీర్ (ఆపరేషన్స్) - కొండయ్య.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1915009500337369347?t=-0WijDDlK0fgVrIXOYRDKw&s=19

Tuesday, April 22, 2025

encroachment and destruction of Musi nadi

Hyderabad 23 April 2025
 
To
  The Commissioner, HYDRA, Hyderabad
Commissioner garu, salaam
On 17.12.2024 we discussed at your office and showed you online the
 encroachment and destruction of Musi nadi by Aditya Luxury Vantage.
  Please see links below:
https://www.instagram.com/p/DITr7xdMwPf/?igsh=eDg2ZjJ5bzB1anBm https://vantagebysriaditya.com/
  Kindly confirm that 1) Boundaries and buffer zone limits geo coordinates of Musi
  nadi alongwith kml have been defined and placed in public domain;
  2) that Adiyta luxury vantage is not violating the musi river and its buffer
  zone boundaries, not violating river norms in any manner and not violating any
  other environmental rules;
  Kindly help us people in restoration of our Musi nadi that has become a victim
  of official dereliction of duty and victim of luxury corporatization and
  squander of public money.
  best
  1- Dr Adv Lubna Sarwath
  social & environmental activist
1 of 8 23/04/25, 10:16 am
Gmail - 4th Rep: 'ADITYA LUXURY VANTAGE' IN MUSI NAD... https://mail.google.com/mail/u/0/?ik=5c20aefe18&view=pt&search=...
Indian national congress, hyderabad
9963002403
2- Chakri S
Environmental Activist, Poppalguda, Hyderabad

Monday, April 21, 2025

*_ధరిత్రి దినోత్సవం_*

https://x.com/Praja_Snklpm/status/1914557125163892900?t=FsWgYQvP0K4_9Ax8MNsqxA&s=08 

*_ధరిత్రి దినోత్సవం_*  

 *#WorldEarthDay*
*#EarthDay2025*

*_పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్యోద్దేశం._*

*#Environment #pollution*
*#Echofriendly  #green*
*#savelakes #biodiversity*
*#Forest  #animals*

*@IPRTelangana @IPR_AP*

*#Journalist* 
*Bplkm✍️*

అవినీతి అధికారులను ప్రోత్సాహిస్తుంది రేవంత్ రెడ్డి?

Sudarshanam Raghu, Dy.E.E and Work Inspectors (Outsourcing) V. Rakesh & V. Suresh of Nagaram Minicipal Office in Medchel-Malkajgiri Dist. were caught by Telangana ACB officials for demanding 1,30,000 and accepting the bribe amount of Rs. 1,00,000/- from the complainant for shiwing official favour "To clear the pending Rs.11,00,000/- bills of CC Road work excuted by the Complainant."

In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of ACB Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB) "The details of the Complainant / Victim will be kept secret."

"ఫిర్యాదుదారుని చేత వేయబడిన చేసిన సిసి రోడ్ పనికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న రూ.11,00,000/- బిల్లులను ఆమోదించేందుకు" అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.1,30,000/- లంచం డిమాండ్ చేసి అందులోనుండి రూ.1,00,000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కిన మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని నాగరం పురపాలక కార్యాలయపు ఉప కార్యనిర్వాహక ఇంజనీరు - సుదర్శనం రఘు మరియు వర్క్ ఇన్‌స్పెక్టర్లు (ఔట్‌సోర్సింగ్)-వి.రాకేష్ & వి. సురేష్‌."

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1914319447978135679?t=GkI5CPWqY5cdZCz0ldtYdA&s=19

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీరాజ్ శాఖ అధికారి

N. Srinivasa Sharma, Sr. Asst, O/o the Executive Engineer, Panchayat Raj Division, Armoor, was caught by Telangana ACB Officials for demanding Rs.7500/- and accepting the bribe amount of Rs.7,000/- (reduced amount on request) from the Complainant to do an official favour "for obtaining the signature of the former E.E. (PR) Armoor and Present E.E. of Nizamabad on FTO (Fund Transfer Order) documents."

In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of ACB Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB) "The details of the Complainant / Victim will be kept secret."

"ఎఫ్.టి.ఎఫ్ (నిధుల బదిలీ ఉత్తరువు) పత్రాలపై ఆర్మూర్ పంచాయతి రాజ్ శాఖ లోని మాజీ  కార్యనిర్వాహక ఇంజనీరు మరియు ప్రస్తుత నిజామాబాద్ పంచాయతి రాజ్ శాఖ లోని కార్యనిర్వాహక ఇంజనీరు యొక్క సంతకం పొందడం కొరకు" అధికారిక సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.7,500/- లంచం డిమాండ్ చేసి, అభ్యర్ధనమేరకు తగ్గించిన లంచం రూ.7,000/-  తీసుకుంటూ తెలంగాణ  అనిశా అధికారులకు పట్టుబడిన  ఆర్మూర్‌ పంచాయతీ రాజ్ శాఖ లోని  కార్యనిర్వాహక ఇంజనీరు వారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్పనిచేస్తున్న ఎన్. శ్రీనివాస శర్మ."

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1914298099553726749?t=nB3eObrFeCzEr3DhQlu5Cg&s=19

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవిన్యూ అధికారి

Vineet Kumar, R.I., in Tahsildar Office, Chilpur Mandal, Jangaon District, was caught by Telangana ACB officials for demanding and accepting the bribe amount of Rs. 26,000/- from the complainant to do an official favour "for submitting a field verification report in a mutation file related to the complainant and his brother and to be processed by Tahsildar. "

In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of ACB Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB)
"The details of the Complainant / Victim will be kept secret."

"ఫిర్యాదుధారునికి మరియు అతని సోదరుడికి సంబంధించిన మ్యుటేషన్ దస్తావేజుకు సంబంధించిన క్షేత్రస్థాయి ధృవీకరణ నివేదికను సమర్పించడానికి మరియు తహశీల్దార్ ద్వారా ప్రాసెస్ చేపించడానికి" అధికారిక సహాయం చేయడానికి ఫిర్యాదుదారుడి నుండి రూ.26,000/- లంచం తీసుకుంటుండగా  తెలంగాణ అనిశా  అధికారులకు పట్టుబడిన జనగాం జిల్లా చిల్పూర్ మండలం, తహశీల్దార్ కార్యాలయంలోని R.I. వినీత్ కుమార్."

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."

Courtesy / source by :

https://x.com/TelanganaACB/status/1914290406717821175?t=7dZXlm1UtOugzs8DpPSpmg&s=19

లంచం తీసుకున్న పోలీస్ అధికారి & రిపోర్టర్

S. Satheesh Kumar, Inspector of Police (SHO) of Manuguru Police station and M. Gopi, Big TV Reporter, were caught by Telangana ACB Officials for demanding Rs.4,00,000/- and accepting the  bribe amount of Rs.1,00,000/- from the complainant to do official favour "for not to including names of the Complainant and his relative as accused  in a registered case in the Manuguru Police Station."

In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of ACB Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB)
"The details of the Complainant / Victim will be kept secret."

మణుగూరు రక్షక భట నిలయములో  నమోదైన ఒక  కేసులో ఫిర్యాదుధారుని  మరియు అతని బంధువు పేర్లను నిందితులుగా చేర్చకుండా ఉండటానికి అధికారిక అనుకూలతను  చూపేందుకు  ఫిర్యాదుదారుని  నుండి రూ.4,00,000/- డిమాండ్ చేసి, రూ.1,00,000/- లంచం తీసుకుంటూ  తెలంగాణ అనిశా అధికారులకు  పట్టుబడిన మణుగూరు రక్షక భట నిలయ అధికారి (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్) - ఎస్. సతీష్ కుమార్ మరియు బిగ్ టీవీ రిపోర్టర్ - ఎం. గోపి.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1914283855621890470?t=wimjPew2M12yKxgH0CzvrQ&s=19

*_సివిల్ సర్వీసుల దినోత్సవం సందర్బంగా సివిల్ సర్వీస్ అధికారులకు శుభాకాంక్షలు._*

https://youtube.com/shorts/osajErAwKww?si=JiyYb2reuwhW3_n5

*#IndianConstitution*

*#CivilServicesDay2025   #CivilServiceDay* 

*_సివిల్ సర్వీసుల దినోత్సవం సందర్బంగా సివిల్ సర్వీస్ అధికారులకు శుభాకాంక్షలు._*

*@IASassociation #IPS #IFS* 

*@IPR_AP*
*@IPRTelangana*

*@dr_mvreddy @amrapalikataa @Murali_IASretd @MRAMESHIPS @CVAnandIPS @CPCyberabad @Collector_MBNR @ChandruduIAS @musharraf_ias @DcpBhongir @SajjanarVC @MaheshBhagwat95 @ParveenKaswan @CentralIfs @supriyasahuias @MDHMWSSB @rajat_ias @adilabad_sp @MNageswarRaoIPS*
*@Abhilasha18IAS @Collector_MDL @Collector_NLG @Collector_SRD @spsangareddy* 

*#pashamyadagiri #anamchinnivenkateshwararao* *#medavarapuranganayakulu #kkrAWJA #TJSS*

*ఉత్తమ #జర్నలిస్ట్ అవార్డు గ్రహీత*
*కలం యోధులు 🪶*,
*బాపట్ల కృష్ణమోహన్* 
*Bplkm✍️*

లగచర్ల గిరిజన రైతులను హింసించిన రేవంత్ సర్కార్..

లగచర్ల గిరిజన రైతులను హింసించిన రేవంత్ సర్కార్.. స్పష్టం చేసిన మానవ హక్కుల కమీషన్ రిపోర్ట్.

లగచర్ల గిరిజనులను పోలీస్ స్టేషన్‌లో రేవంత్ సర్కార్ హింసించిందని జాతీయ మానవ హక్కుల కమీషన్ (NHRC) ఇచ్చిన రిపోర్ట్‌లో స్పష్టమయ్యింది.

కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా కంపెనీల కోసం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన రైతులపై రేవంత్ సర్కార్ అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసింది.

పోలీసులు గిరిజనుల ఇళ్ళల్లోకి చొరబడి మరీ దౌర్జన్యం చేసి అరెస్టులు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో.. లగచర్ల ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన నిజమేనని కమీషన్ తాజాగా తన నివేదికలో తెలిపింది.

ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు రాజకీయ కక్షతో వ్యవహరించారని కూడా కమీషన్ పేర్కొంది.

ఏ కాంగ్రెస్ కార్యకర్తపై కేసు నమోదు కాలేదు, అరెస్టులు కూడా జరగలేదని తెలిపింది.

పోలీసులు తమను వేధించారని లగచర్ల గిరిజన మహిళలు మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం కమీషన్ ఒక బృందాన్ని పంపింది.

రాత్రిపూట అరెస్ట్ చేసిన లగచర్ల గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్‌లో చితకబాది, మేజిస్ట్రేట్ ముందు వాటి గురించి మాట్లాడవద్దని బెదిరించారని నివేదికలో స్పష్టం చేసింది.

అరెస్టు చేసిన గ్రామస్తులను పోలీస్ స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నప్పటికి, జనరల్ డైరీలో ఈ విషయం ప్రస్తావించబడలేదు అని పేర్కొంది.

నిరసన స్థలంలో లేని అనేక మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారని కూడా దర్యాప్తులో వెల్లడైంది.

లగచర్ల గిరిజన రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది.

లగచర్ల రైతులకు మద్దతుగా నిలిచిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని సుమారు 40 రోజుల పాటు రేవంత్ సర్కార్ జైల్లో వేసింది.

కేటీఆర్‌తో పాటు లగచర్ల బాధిత మహిళలు ఢిల్లీ వరకు వెళ్లి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్, మానవ హక్కుల కమీషన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.

భూములు కాపాడుకోవడానికి పోరాడుతున్న తమ కుటుంబసభ్యులను ఏ విధంగా చితహింసలు పెట్టి జైల్లో వేశారో వారు కమీషన్ సభ్యులకు వివరించారు.

కాంగ్రెస్ సర్కార్ దమనకాండకు వ్యతిరేకంగా కొట్లాడి గెలిచిన లగచర్ల గిరిజన రైతుల పోరాటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. భవిష్యత్ పోరాటాలకు స్పూర్తిదాయకంగా నిలిచింది.

Courtesy / Source by : @MissionTG 

Sunday, April 20, 2025

దుబాయ్ లో తెలుగు బిడ్డ ఔదార్యం


దుబాయ్ లో  తెలుగు బిడ్డ ఔదార్యం....

దుబాయ్ లో ఉద్యోగాలు చేస్తూ స్థానికంగా ఉండే కార్మికులు కష్టాల్లో/ ఆరోగ్యపరంగా ఆపదలో ఉంటే మేమున్నాం అని సహాయం చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల యోధుల  సేవలను గుర్తించి వారికి ఆత్మీయ సన్మానం చేసిన "వార్త వారధి మొదటి న్యూస్ చానల్  మా గల్ఫ్  ప్రతినిధి, శ్రీకాంత్ సౌమ్య దంపతులు.

(మా గల్ఫ్ సక్సెస్ మీట్ దుబాయ్)
 19/04/2025;

ఒక చిన్న ముచ్చట.. ఇనుండ్రి;
నా అనుభవంలో ఒకరోజు 
గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ దేశంలో (దుబాయ్) వలస కార్మికుడు  "నాడు  నేడు"  నిజామాబాద్ జిల్లాకు చెందిన రాంపూర్ వాసి జంగం బాలకిషన్ కు పేదరికంలో ఉన్నవారి పేదల కష్టం అతనికి తెలుసు సామాజిక బాధ్యత.. దుబాయ్ పరిసర ప్రాంతంలో ఎలాంటి  ప్రతిఫలం ఆశించకుండా ఎవరైనా కష్టాల్లో ఉండి సహాయము ఆర్థిస్తే నేనున్నా అని ఆపదలో ఉన్న వారికి ధైర్యం చెప్పి వారి సమస్యను పూర్తి చేసే వరకు తన మనసు ఒప్పుకోదు.. మంచి  మనసున్న మనిషి బాలకిషన్.. దుబాయిలో సామాజిక కార్యకర్త ముందు వరుసలో ఉంటారు. .. చేసిన సహాయం పొందిన వారు గుర్తించుకుంటే చాలు అనుకుంటారు.. .. పోద్దంత తన పని చేసుకుని సాయంత్రం ఆపదలో ఉన్న వారిని కలవడం విశేషం.  ఆయన సేవలను గుర్తించి నిన్న 
దుబాయ్ లో అంగరంగ వైభవ 10, వ వార్షికోత్సవం జరుపుకున్న మా గల్ఫ్ న్యూస్,  గల్ఫ్ దేశంలో ఉన్న తెలుగు వారికి సులువుగా అర్థమయ్యేలా వార్త వారధి.. మొదటి న్యూస్ చానల్  మా గల్ఫ్  ప్రతినిధి, శ్రీకాంత్ సౌమ్య దంపతుల చేతుల మీదుగా (దుబాయ్ లో) సన్మానం,  పురస్కారం అందుకున్నారు. వేదికను అలంకరించిన  ప్రముఖులు మా గల్ఫ్  సేవలను కొనియాడారు. వివిధ సంఘాల నాయకులను మరియు సామాజిక సేవకులు గల్ఫ్ రక్షణ సమితి  అధ్యక్షుడు గుండెల్లి నరసింహును ఘనంగా సత్కరించారు.. కార్మిక గీతాలపన చేసిన ముగ్గురు, విజేతలు రంజిత్ కుమార్, రవి కాంత్, రాజా గౌడ్ లు సన్మానం బహుమానం  అందుకున్నారు. 
Courtesy / Source by:
...✍🏼 పొన్నం సత్యం యుఏఈ

#Dubai
#AndhraPradesh #Telangana
@gulftelugunews
@cgidubai @DXBMediaOffice @satyan559

@AndhraPradeshCM @TelanganaCMO @APDeputyCMO @Bhatti_Mallu @KolluROfficial @BplplH

@IPRTelangana @IPR_AP

Bplkm✍️

https://x.com/Praja_Snklpm/status/1913923610282176703?t=9y2Tvy9yppCmEcjvqrMlVQ&s=19




Friday, April 18, 2025

బాధ్యతతో కూడిన జర్నలిజం చేయాలి

#SaveJournalism ✊
#Journalist

@IPR_AP
@IPRTelangana

#AndhraPradesh #Telangana

ఉత్తమ #జర్నలిస్ట్ అవార్డు గ్రహీత,
కలం యోధులు 🪶,
బాపట్ల కృష్ణమోహన్
Bplkm✍️

అవినీతి తెలంగాణ పోలీస్ అధికారి

"Telangana ACB Officials registered a case of Criminal Misconduct against N.Sugunakar, Sub-Inspector (SHO) of CCC Naspur Police Station for demanded by threatening and accepting the bribe amount of Rs.30,000/-  from the Complainant through Phone Pe of D. Deepak, A private person "for not to include the Complainat's name as accused in an extortion Case registered in the CCC Naspur Police Station on 25.01.2025, in which the Accused extorted Rs.2,00,000/- from  the complainant and were remanded"

Further, after the Complainant obtained realesed Order for the seized Rs.2,00,000/- from the Hon'ble court and approached the SI, the SI disclosed that he had utilized the amount 1,50,000/- as expenditure, and told that he would only give the remaining Rs.50,000/- by taking signature from the complainant as if he had given Rs.2,00,000/-.

In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of ACB Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB)
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుదారుడిని దారి దోపిడి చేసి రూ.2,00,000/- తస్కరించినందుకు  సి.సి.సి. నస్పూర్, రక్షక భట నిలయం లో నమోదు చేయబడిన 25.01.2025 నాటి కేసులో నిందితులను రిమాండ్ చేసి మొత్తం దోచుకోబడిన ధనానన్ని జప్తు చేసినందుకు, ఫిర్యాధుదారున్ని రూ.30,000/- లంచం ఇవ్వాలని, లేకపోతే అతన్ని కూడా అట్టి కేసులో నిందితునిగా చేస్తాను అని బెదిరించి ఫిర్యాదుధారుని నుండి సదరు లంచం డబ్బులను ఒక ప్రయివేటు వ్యక్తి అయిన డి.దీపక్ యొక్క ఫోన్ పే లో వేయించుకొన్నందుకు మంచిర్యాల జిల్లాలోని, సి.సి.సి.నస్పూర్ రక్షక భట నిలయాధికారి, ఎస్.ఐ. - ఎన్. సుగాణాకర్ మరియు ప్రైవేట్ వ్యక్తి డి.దీపక్" ల పైన క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేసిన తెలంగాణ అనిశా అధికారులు.

అయితే తర్వాత సదరు ఫిర్యాదు ధారుడు, సదరు కేసులో జప్తు చేయబడిన రూ.2,00,000/- గౌరవ కోర్టు నుండి పొందిన ఆర్డర్ లను తీసుకొని, ఎస్.ఐ. సుగాణాకర్ ని సంప్రదించగా, జప్తు చేయబడిన ధనం లో నుండి రూ.1,50,000/- వాడేసినట్టుగా చెప్పి మిగతా రూ.50,000/- మాత్రమే ఇస్తాను అని చెప్పి, ఫిర్యాదుధారుణిచేత రూ.2,00,000/- ముట్టినట్లు సంతకం చేపించుకొన్నాడు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1913240880162775370?t=aFd6p-ULKiges9LBm7bBSQ&s=19

Thursday, April 17, 2025

తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో... రేవంత్ రెడ్డి

అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు ముఖ్యమంత్రి @revanth_anumula గారు యావత్ పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. 'ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025' ప్రకారం, కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాలలో పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచింది. టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించిన ఈ నివేదికలో తెలంగాణకు గొప్ప గుర్తింపు దక్కడం  రాష్ట్ర పోలీసుల కృషికి దక్కిన గౌరవమని,  ఈ ఘనత రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి గారు అన్నారు.

శాంతిభద్రతలు కాపాడడం, నేరాలను నియంత్రించడం, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసుల నమోదులో పారదర్శకత చూపడం ద్వారా తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో శాంతి, న్యాయం నిలబెట్టడంలో విజయవంతమయ్యారని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

రాజీలేని కర్తవ్య నిర్వహణతో పోలీసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచారని, ప్రజా పాలనలో ఈ విజయం  పోలీసు శాఖ సమిష్టి కృషి ఫలితమని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు.  భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి విజయాలను తెలంగాణ పోలీసులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
@TelanganaCOPs @TelanganaDGP  #TelanganaPolice #IndiaJusticeReport #TelanganaRising

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1912401692278329691?t=DB2bbeprTN7qELOmHn9FYQ&s=19

***-----***-----***-----***-----***

https://youtu.be/kPuJn4CiDPM?si=XrLJVdDl-MFidS43 


*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*


*_Mr #RevanthreddyCM సారు #TelanganaRising అని మీరు అంటున్నారు కానీ తెలంగాణ లో ప్రభుత్వ అధికారులేమో అవినీతి చేస్తూ మిమ్మల్ని అప్రతిష్టపాలు చేస్తుండ్రు._*


*#IndianConstitution* 


*@TelanganaCMO @Bhatti_Mallu @CPRO_TGCM @IPRTelangana* 


*#SaveJournalism ✊*

*#Journalist* 


*@IPRTelangana*


*ఉత్తమ #జర్నలిస్ట్ అవార్డు గ్రహీత* 

*కలం యోధులు 🪶*

*బాపట్ల కృష్ణమోహన్* 

*Bplkm✍️*


*Prajasankalpam Group Media Links ⬇️*


https://x.com/Praja_Snklpm/status/1913130891100197030?t=UDl_jiHEHgWP0BG4HW7Ldw&s=19

Wednesday, April 16, 2025

చీఫ్ సెక్రటరీ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది

HCUలో చెట్ల నరికివేతపై రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

100 ఎకరాల్లో చెట్ల పునరుద్ధరణ చేయాలి.. లేకపోతే చీఫ్ సెక్రటరీని, సంబంధిత అధికారులను జైలుకు పంపుతాం

చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పండి

చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడిలో చనిపోయాయి

ఆ వీడియోలు చూసి ఆందోళనకు గురి అయ్యాం

అనుమతులు తీసుకోకుండా చెట్లను నరికినందుకు చీఫ్ సెక్రటరీ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది

చీఫ్ సెక్రటరీని కాపాడాలి అనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్దరణ చేస్తారో చెప్పండి

చెట్ల పునరుద్ధరణను ప్రభుత్వ అధికారులు వ్యతిరేకిస్తే, ఆ భూముల్లోనే టెంపరరీ జైలును కట్టి అందులోకి పంపిస్తాము

మేము చెప్పే వరకు HCU భూముల్లో ఒక్క చెట్టును నరకవద్దు

తీర్పు ఇచ్చాక కూడా HCU భూముల్లో బుల్డోజర్లు ఎందుకు ఉన్నాయి - జస్టిస్ గవాయ్

Courtesy / Source by :
https://x.com/TeluguScribe/status/1912395763499278838?t=YXEN-j1Zgwe0d7Gh3FIqrA&s=19

Tuesday, April 15, 2025

లంచం అడిగినట్లయితే "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి".

Vipperla Srinivas, Dy. Director, Urban Biodiversity, GHMC (Serilingampally & Charminar Zones), was caught by Telangana ACB Officials for demanding Rs.2,20,000/- and accepting the bribe amount of Rs.70,000/- from the complainant for clearing check-measured bills for plant material supplied to GHMC." Earlier the DD had already taken Rs.1,50,000/- from the complainant.

In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of ACB Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB)
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారునిచేత హై.మ.న.పా.సం. కు సరఫరా చేయబడిన మొక్కల పదార్థాల చెక్-మెజర్డ్ బిల్లులను ఆమోదింప చేయడానికి ఆతని నుండి రూ.2,20,000/- లంచం డిమాండ్ చేసి మొదటి విడతగా రూ.1,50,000/- తీసుకొని మిగిలిన రూ.70,000/- ను తీసుకుంటుండగా తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన  హై.మ.న.పా.సం. (శేరిలింగంపల్లి & చార్మినార్ జోన్లు) యొక్క అర్బన్ - బయోడైవర్సిటీ, ఉప సంచాలకులు - విప్పర్ల శ్రీనివాస్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1912110925471191397?t=SxNy_thmjTQGNI1sJW3O3A&s=19

*_#friendlyPoliceing ను అగౌరవపరుస్తున్న కొంతమంది #తెలంగాణ పోలీస్ అధికారులు._*

https://x.com/Praja_Snklpm/status/1912113970359529571?t=kyNi8OiIdOnxkEsXP9NZOA&s=08  

*_EXCLUSIVE FLASH_*

*_ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ లో ఆ కేసు సంగతేంటి.? విధ్యాధికురాలైన ఆ బంజారా యువతికి జరిగిన దారుణంపైసీనియర్ పాత్రికేయులు సంపత్ కుమార్ తో ఈ దశాబ్ది పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత అనంచిన్ని వెంకటేశ్వరరావు స్పేషల్ లైవ్ షో.... ఉదయం 7.30కి... ఆధారాలతో‌.._* 
***-----***-----***-----***

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*_#friendlyPoliceing ను అగౌరవపరుస్తున్న కొంతమంది #తెలంగాణ పోలీస్ అధికారులు._*

*@TelanganaCOPs plz watch tomorrow morring 'Live Show' regarding ⬇️#FriendlyPoliceing*

*#IndianConstitution #SupremeCourtIND* *#telanganahighcourt*
*#HumanRightsViolations*

*#journalism #journalist*
*#factscheck* *#TelanganaPolice*

*@TelanganaCMO @TelanganaDGP @CPRO_TGCM @hydcitypolice @shoousity*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #medavarapuranganayakulu #kkrAWJA #TJSS*

*@HRF_Humanrights @DeccanChronicle @NewIndianXpress @timesofindia @TheHansIndiaWeb @RTVnewsnetwork*

*ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత*
*కలం యోధులు 🪶*
*బాపట్ల కృష్ణమోహన్*
*Bplkm✍️*

*_హైడ్రా ఈరోజు వరకు ఎన్ని చెరువులను పరిరక్షించింది వాస్తవాలతో ప్రజలకు తెలియచేయండి చూద్దాం._*

https://x.com/Praja_Snklpm/status/1912086209423159490?t=8zWut2QcjbYi6HvCWJoEnA&s=08 

 *_#హైడ్రా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని @Bmaheshgoud6666 ఎలా అంటున్నారో అర్థం కావడం లేదు ?_*

*_హైడ్రా ఈరోజు వరకు ఎన్ని చెరువులను పరిరక్షించింది వాస్తవాలతో ప్రజలకు తెలియచేయండి చూద్దాం._*

*#TelanganaHighCourt*
*#EncroachmentOfLakes* 
*#IllegalConstructions* 

*@TelanganaCMO @IPRTelangana @LubnaSarwath* 

*ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత* 
*కలం యోధులు 🪶*
*Bplkm✍️*

*_భూ భారతి చట్టం ఎవరి ప్రయోజనాలకోసం??_*

https://youtu.be/Z7RBAKsOeDQ?si=MhRHqxiUKbJuIQF1  

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*_భూ భారతి చట్టం ఎవరి ప్రయోజనాలకోసం??_*

*#IndianConstitution #Ambedkar*

*@TelanganaCMO @Bhatti_Mallu @CPRO_TGCM @IPRTelangana @Tummala_INC @mpponguleti @INCTelangana*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #medavarapuranganayakulu #kkrAWJA #TJSS* 

*ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత*
*కలం యోధులు 🪶* 
*Bplkm✍️*

*prajasankalpam Group Media Links⬇️*

https://www.instagram.com/reel/DIdcdiRScRE/?igsh=M21xOGhuaHFwamF1
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1912052803574661286?t=L-md3xrk3hhiBsRIyXKEkQ&s=19

Monday, April 14, 2025

*జయంతి అంటే పాలతో ఫోటో లు కడగడం & పూల దండలు వేయడం కాదు ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడం...*

*మహనీయుడు DR. BR అంబెడ్కర్ గారు...*

*జయంతి అంటే పాలతో ఫోటో లు కడగడం & పూల దండలు వేయడం కాదు ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడం...*

*అణగారిన వర్గాల ఆశజ్యోతి పేదల పక్షణ నిలబడిన మహోన్నత మైన నాయకుడు DR. అంబెడ్కర్...*

మనుషుల్ని మనుషులుగా చూడని ఈ దేశంలో మనుషులంతా సమానమే అని తాను రచించిన రాజ్యాంగం ద్వారా నిరూపించడం జరిగింది... ఓటు అనే ఆయుధన్ని అందరి చేతులో పెట్టడంతో ప్రతి పేదవాని దగ్గరికి ప్రజానాయకుడు వేళల్సి వస్తుంది అది DR అంబెడ్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే.... కాబట్టి ఈ రోజు హా మహాత్ముడి పుట్టినరోజు కావడం విశేషం... అంబెడ్కర్ గారిని ఈ ఒక్క రోజే కాకుండా ప్రతి విషయంలోనూ ఆదర్శంగా తీసుకోవాలి...పేద ప్రజల కోసం తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడిన మహా వ్వక్తి DR అంబెడ్కర్ గారు..

*భారతరత్న డా.బి.ఆర్. అంబేడ్కర్‌ ఆశయాలను.. కొనసాగిద్దాం*

*బాపట్ల కృష్ణమోహన్*
*కలం యోధులు 🪶*
*Bplkm✍️*

*Prajasankalpam ⬇️Link media*
https://www.facebook.com/share/p/16HSiUFgKr/
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1911697204903055690?t=X37T2yQ_26VJDkhErg6liQ&s=19
*****---*****---*****---*****
https://www.instagram.com/p/DIa6xIIy1B7/?igsh=b2hwNGk1ZmduNnI=

Saturday, April 12, 2025

జర్నలిజంకు వన్నె తెచ్చిన బాపట్ల కృష్ణమోహన్


*_సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ చేతుల మీదుగా  ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ను అందుకున్న బాపట్ల కృష్ణమోహన్ (ప్రజా సంకల్పం) పుష్పలత తో ఈ అవార్డును తీసుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తమ జర్నలిస్టు అవార్డును తీసుకోవడంతో నాపై ఇంకా బాధ్యత పెరిగిందని సమాజంలో ఉన్నది ఉన్నట్టుగా జర్నలిస్టు మాట్లాడిన దినపత్రికల్లో రాసిన కొంతమందికి నచ్చడం లేదని అయినా కూడా సమాజ శ్రేయస్సు కై జర్నలిస్టు పాత్ర కఠినమైన, ఉన్నది ఉన్నట్టుగానే రాయడం మాట్లాడడం జర్నలిస్టు యొక్క నైజం అని ఈ సందర్భంగా అన్నారు._*

***-----***-----***-----***-----***-----***-----***
PRESS NOTE:

నిజాయితీ, నిష్పాక్షికంగా వార్తలు రాయాలి

+ బాధ్యతతో కూడిన జర్నలిజం చేయాలి 

+ నమ్మకం పోతే గౌరవం సమాజంలో ఉండదు

+ జర్నలిస్ట్ లు సంఘటితం కావాలి

సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ 

విజయవాడలో ఉత్తమ జర్నలిస్ట్ లకు ఉగాది పురస్కారాల ప్రధానం

ఏ వార్త అయినా నిజాయితీతో రాయాలని, వార్త నిష్పాక్షికంగా ఉండాలని, విలేకరులు 
బాధ్యతతో కూడిన జర్నలిజం చేయాలని 
సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ అన్నారు. తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని తుమ్మల పల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో జరిగిన జర్నలిస్ట్ లకు ఉగాది పురస్కారాల ప్రధాన కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 
మాట్లాడుతూ ఏ వృత్తి,  ఉద్యోగం అయినా గౌరవం ఉండాలన్నారు. వృత్తి పట్ల ఎంత నిబంధ్దతతో పని చేస్తున్నామో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. విలేకరులు సమాజ హితం కోసం ఉపయోగ పడే వార్తలు రాయాలని సూచించారు. నిజం లేని వార్తలు రాస్తే  సమాజంలో గుర్తింపు ఉండదన్నారు. హక్కుల గురించి అడిగే టపుడు బాధ్యతలు గుర్తించాలలని ఉద్బోధించారు. విలేకరులు వార్తలో వాడే భాష గౌరవంగా, హుందా తనంగా ఉండాలని చెప్పారు. తెలుగు జర్నలిస్ట్ లు అందరికీ అర్థం అయ్యేలా భాష వాడకన్నారు. టీ వీ చానల్స్ వచ్చాక ఊహా జనిత వార్తలు ఎక్కువ వస్తున్నాయన్నారు. ఇది మంచి పద్దతి కాదనీ,  క్వాలిటీ వార్త లు  రాసే జర్నలిస్ట్ లు పెరగాలన్నారు. ఆయా రంగాల జర్నలిస్ట్ లు సంబంధిత అంశాలపై  సంపూర్ణ అవగాహన పెంచుకున్నా తర్వాతే రంగంలో దిగాలన్నారు. 

99 శాతం మంది జర్నలిస్ట్ లు ఉండేందుకు ఇల్లు లేక పిల్లల్ని చదివించ లేక ఇబ్బంది పడుతున్నారన్నారు.
కొద్ది మంది జర్నలిస్ట్ లకు ఎక్కువ సంఘాలు అవసరం లేదన్నారు.  సంఘటిత శక్తి గా ఉంటేనే హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారం సాధ్యమన్నారు. 
జర్నలిస్ట్ సంఖ్య ను నియంత్రించాల్సి అవసరం ఉందనీ,  వృత్తి నైపుణ్యం పెంచేందుకు జర్నలిస్ట్ లకు ప్రతి ఏటా శిక్షణ అవసరం అన్నారు.  వినోదం, విజ్ఞానం, అందించాల్సి జర్నలిస్ట్ ల సంఖ్య ఎంత పెరిగిందో... విమర్శలు కూడా అంతే పెరిగాయన్నారు. 

నేను జర్నలిస్టునే 

తాను కూడా న్యాయవాద వృత్తిలోకి రాకముందు 
మొదట ఉద్యోగం జర్నలిస్ట్ గానే పని చేశాననీ సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ అన్నారు. తాను వార్త పత్రికలకు వ్యాసాలు రాసేవాడిననీ ఆ క్రమంలో ఈనాడు లో సబ్ ఎడిటర్ గా పని చేయాలని ఆఫీస్ కు వెళ్ళానని చెప్పారు. ఇంటర్వ్యూ కు అటెండ్ అయితే  వ్యాసాలు నువ్వే రాశావా? అని అడిగారని, తానే రాశానని చెబితే...  డెస్క్ లో కాకుండా రిపోర్టింగ్ అవకాశం ఇచ్చారన్నారు. కొంతకాలం  విజయవాడ సిటీ లో జర్నలిస్ట్ గా పని చేశాననిగుర్తు చేశారు. అప్పట్లో కొద్ది మంది మాత్రమే జర్నలిస్ట్ లు ఉండేవారు. ఇపుడు చాలా పెరిగారన్నారు. అప్పట్లో ఎక్కడికి వెళ్లినా చాలా మర్యాద చేసేవారని, చాలా గొప్పగా గర్వంగా ఉండేదన్నారు. ప్రముఖ  సంఘ సేవకులు ఆదం నిజాం బాబా మాట్లాడుతూ సమాజంలో రియల్ హీరో లు జర్నలిస్టు లు, వారిని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి చేతుల మీదుగా గౌరవించడం గొప్పవిషయమన్నారు. 
స్పందన ఈద ఫౌండేషన్  ఇంటర్నేషనల్ చైర్మెన్ ఈద శ్యామ్యూల్ రెడ్డి  మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో  జర్నలిస్ట్ ల మీద గురుతర బాధ్యత ఉంది. టీ జే ఎస్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు మాట్లాడుతూ 
జర్నలిస్ట్ కార్పొరేషన్ , 
మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో  తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

https://www.facebook.com/share/p/1BN26fbQog/