Vineet Kumar, R.I., in Tahsildar Office, Chilpur Mandal, Jangaon District, was caught by Telangana ACB officials for demanding and accepting the bribe amount of Rs. 26,000/- from the complainant to do an official favour "for submitting a field verification report in a mutation file related to the complainant and his brother and to be processed by Tahsildar. "
In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of ACB Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB)
"The details of the Complainant / Victim will be kept secret."
"ఫిర్యాదుధారునికి మరియు అతని సోదరుడికి సంబంధించిన మ్యుటేషన్ దస్తావేజుకు సంబంధించిన క్షేత్రస్థాయి ధృవీకరణ నివేదికను సమర్పించడానికి మరియు తహశీల్దార్ ద్వారా ప్రాసెస్ చేపించడానికి" అధికారిక సహాయం చేయడానికి ఫిర్యాదుదారుడి నుండి రూ.26,000/- లంచం తీసుకుంటుండగా తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన జనగాం జిల్లా చిల్పూర్ మండలం, తహశీల్దార్ కార్యాలయంలోని R.I. వినీత్ కుమార్."
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."
Courtesy / source by :
https://x.com/TelanganaACB/status/1914290406717821175?t=7dZXlm1UtOugzs8DpPSpmg&s=19
No comments:
Post a Comment