Wednesday, November 20, 2024

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Mahaboob Basha, Assistant Commissioner (State Tax) and K. Soma Shekar, Asst. Commercial Tax Officer of Malakpet-II Circle, Hyderabad were caught by #ACB Officials for demanding Rs.1,00,000/- and accepting #bribe amount Rs 50,000/- "for issuing the letter to unfreeze the bank account of the complainant".

“Dial 1064 for Reporting Corruption”

"ఫిర్యాదుదారుని యొక్క బ్యాంక్ ఖాతాను అన్ ఫ్రీజ్ చేయడానికి లేఖను జారీ చేసేందుకు" "లక్ష రూపాయల #లంచం డిమాండ్ చేసి" అందులో భాగంగా "యాభై వేల రూపాయలు" తీసుకుంటుండగా #అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్‌ లోని రెండవ వలయము మలక్‌పేటకు చెందిన సహాయ కమీషనరు (రాష్ట్ర పన్నులు) - మహబూబ్ బాషా మరియు సహాయ వాణిజ్య పన్నుల  అధికారి - కె. సోమ శేఖర్.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1859243930598133762?t=PEv7Hta4CHibxj1TIrswDg&s=19

No comments:

Post a Comment