Thursday, September 24, 2026

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారికి ఘన సన్మానం చేసిన దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు_

*ప్రెస్ నోట్  ఇల్లంతకుంట*

*రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారికి ఘన సన్మానం చేసిన దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 24:

ఈరోజు హైదరాబాద్ బుద్ధ భవన్ లో రెండవసారి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా శ్రీమతి నేరెళ్ల శారద గారు  పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, వారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసి శాలువాతో సన్మానం చేసి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మెమొంటో మరియు ముత్యాల తలంబ్రాలు చైర్మెన్ రామారావు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి మేక మల్ల అశోక్, మడిపల్లి గ్రామ సర్పంచ్ మేకమళ్ళ తిరుమల వెంకటేష్, ఏ ఏం సి డైరెక్టర్ ఎగ్గేటి సదానందం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment