Monday, September 7, 2026

హైకోర్ట్ న్యాయవాది బాలకిష్టి శ్రీనివాస రెడ్డి 50వ జన్మదిన వేడుకలు_

*హైకోర్ట్ న్యాయవాది బాలకిష్టి శ్రీనివాస రెడ్డి 50వ జన్మదిన వేడుకలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 06:

సమాజంలో న్యాయాన్ని కాపాడుతూ, బాధితుల పక్షాన ఉంటూ  న్యాయస్థానంలో మీ వాదనలు ఎంత పదునైనవో, మీ వ్యక్తిత్వం అంత గొప్పది అని మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని,చట్ట పరిధిలో మీరు చేసే ప్రతి పోరాటం విజయవంతం కావాలని, మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ  హైకోర్టు న్యాయవాది బాలకిష్టి శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వక 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసి శాలువాతో సత్కరించిన తోటి న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు మిత్రులు. శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్ లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో పులి దేవేందర్,అచలనంద్ అరుగొండ, శ్రీరామ్ రెడ్డి, శ్రవణ్, శాంసుందర్, రామకృష్ణ రెడ్డి,పూండ్రు దామోదర్ రెడ్డి, పెరిచర్ల వెంకట రామరాజు, బాపట్ల కృష్ణమోహన్,మంచోజు నరేష్ కుమార్ 
తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment