Friday, March 27, 2026

తెలంగాణ రాష్ట్రంలో చట్టాలు అందరికీ ఒకేలా వర్తిస్తున్నాయా.?

https://x.com/i/status/2037769239516619156

*_Breaking News_*

*రేవంత్ సార్.. ఒకసారి డిజిపి సార్ కు చెప్పండి.!*

మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చట్టాలు అందరికీ ఒకేలా వర్తిస్తున్నాయా.? అంటే లేవనే చెప్పవచ్చు. సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలపై అసాంఘిక, నిరాధారమైన పోస్ట్ లు పెడితే వెంటనే చర్యలు. అదే పేదలు, సామాన్యులు ఇచ్చే ఫిర్యాదులకు దిక్కే ఉండటం లేదు. ఉదాహరణకు 
1). Kareem Nagar 1 Town police station:
Your Petition has been created successfully. Your ID: KNR/KRMNGR1TN_KAR/130326/00279  
TS POLICE

2). LALAGUDA POLICE STATION:
Your Petition has been created successfully. Your ID: HYD/LLG_HYD/120326/00058  
 TS POLICE,

3). OSMANIA UNIVERSITY POLICE STATION:
Your petition HYD/OU/160326/00370 has been assigned to an Enquiry Officer successfully 
 TS POLICE

4). KHAMMAM 1 TOWN POLICE STATION:
Your Petition has been created successfully. Your ID: KMM/KMM1T_KMM/180326/00143  
 TS POLICE,

5). Nalgonda 2 Town police station :
H88819926 is delivered on 22/3/2026 to STATION HOUSE OFFICER Share feedback https://1jx.in/DTDCCR/4999b9c8 DTDC won't ask for any payment OTP

ఈ ఫిర్యాదులకు సంబంధించి సాంకేతిక ఆధారాలు అనగా 65బి సర్టిఫికెట్లు, సిడీ, పెన్ డ్రైవ్ రూపంలో కూడా సాక్ష్యాలు అందించడానికి బాధితులు సిద్దంగా ఉన్నారు.


*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaDGP @KarimnagarCp @KhammamCp @NalgondaCop @hydcitypolice @SajjanarVC_IPS @OsmaniaPolice @sholallaguda @sho_knr1t_knr @shonlg2town @IPRTelangana @CPRO_TGCM @DigitalMediaTG @TelanganaCOPs*

https://www.facebook.com/share/p/18Pkb4vt8m/
                    *****
https://www.instagram.com/p/DWavCSSCn4p/?igsh=Mm5xanloNWNwdGVu

No comments:

Post a Comment