Saturday, July 12, 2025

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ అవినీతి అధికారి

P. Jagadesh Babu, Assistant Engineer (PR), Eligedu Mandal, I/c of Kalvasrirampur & Odela Mandals, O/o the Dy. Executive Engineer, Panchayath Raj dept., Peddapalli  Sub-Division & District was caught by Telangana #ACB officials for demanding #bribe of Rs.1,00,000/- and accepting Rs.90,000/- from the complainant "To record the CC road work executed by the complainant in the Measurement Book and forward the same to the Dy. Executive Engineer of Peddapalli Sub division."

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుడు పూర్తి చేసిన సిసి రోడ్డు పనిని కొలతల పుస్తకంలో నమోదు చేసి, దానిని పెద్దపల్లి సబ్ డివిజన్ ఉప కార్య నిర్వహణ ఇంజనీర్‌ గారికి పంపించేందుకు" ఫిర్యాధిధారుని నుండి రూ.1,00,000/- #లంచం డిమాండ్ చేసి, రూ.90,000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కిన  పెద్దపల్లి సబ్-డివిజన్ & జిల్లా పంచాయతీరాజ్ శాఖ విభాగపు ఉప కార్య నిర్వహణ ఇంజనీరు వారి కార్యాలయంలోని ఎలిగేడు మండలపు సహాయక ఇంజనీరు - పి.జగదీష్ బాబు. దీనితోపాటుగా కాల్వశ్రీరాంపూర్ & ఓదెల మండలాలకు ఇంచార్జిగా వ్యవహారిస్తున్నాడు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / source by :

https://x.com/TelanganaACB/status/1944062668278837518?t=h1dVrty3OGuuum-MUWq9_g&s=19

No comments:

Post a Comment