Monday, May 12, 2025

తెలంగాణ అవినీతి పోలీస్ అధికారులు

K. Partha Sarathi, DSP Suryapet Division and  P. Veera Ragahvaulu, Inspector (SHO), Suryapet Town were caught by the Telangana #ACB Officials for demanding a #bribe amount of ₹25,00,000/- from the complainant, later on request, the bribe amount reduced to ₹16,00,000/- for showing official favour "to issue a notice instead of arrest in a case registered against the complainant and to allow him to run his scanning center smoothly.

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుని మీద నమోదు కాబడిన ఒక కేసులో అతన్ని అరెస్ట్ చేయకుండా కేవలం నోటీసు మాత్రమే ఇవ్వడానికి మరియు అతని యొక్క స్కానింగ్ సెంటర్‌ను సజావుగా నిర్వహించూకోవడానికి  అనుమతించడం కోసం" అధికారిక అనుకూలతను చూపేందుకు అతని నుండి మొదటగా రూ.25,00,000/- #లంచం డిమాండ్ చేసి,  అభ్యర్థన మేరకు లంచాన్ని రూ.16,00,000/- తగ్గించి తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన సూర్యాపేట డివిజన్ డి.ఎస్.పి. - కె. పార్థ సారథి మరియు పట్టణ రక్షక భట నిలయం అధికారి (ఇన్‌స్పెక్టర్) - పి. వీర రాఘవులు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1921960821556756823?t=lZbkZhjBPoDiBJrG1vqR3A&s=19

No comments:

Post a Comment