G. Krishna, Revenue Inspector, O/o The Tahsildar of Ibrahimpatnam Mandal, Rangareddy District was arrested by #ACB Telangana Officials for demanding the #bribe amount of Rs.12,00,000/- from the complainant for showing official favour " To process the work to adding 7 Guntas land in the passbook of the father of Complainant and to look till the completion of the process at MRO and RDO Offices."
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారుని తండ్రి గారి యొక్క పట్టాదారు పాసు పుస్తకంలో 7 గుంటల భూమిని నమోదు చేపించేందుకు మరియు అట్టి ప్రక్రియను తహసీల్దారు మరియు రెవెన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయాలలో పూర్తి అయ్యేలా చూసేందుకు అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.12,00,000/- #లంచం డిమాండ్ చేసినందుకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల తహసీల్దారు వారి కార్యాలయం లోని రెవిన్యూ ఇన్స్పెక్టర్ - జి. కృష్ణ ను అరెస్ట్ చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
Courtesy / Source by :https://x.com/TelanganaACB/status/1927724042976711166?t=ai1biEzgzzuw4mimzdRFuA&s=19
No comments:
Post a Comment