A. Gnaneshwar, AE (Operations), Pragathinagar, TGSPDCL, Hyderabad was caught by Telangana #ACB Officials, for demanding a #bribe amount of Rs.50,000/- and accepting Rs 10,000/- from the complainant for showing official favour " to issue the work completion order for 63 KV transformer and for installation of Meters (9) in the complainant's plot".
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana Toll Free Number 1064 for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
" ఫిర్యాదుధారునికి చెందిన ప్లాట్ లో 63 KV ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు ధృవీకరణ పత్రం జారీ చేయడానికి మరియు తొమ్మిది (9) విద్యుత్ మీటర్లు అమర్చడానికి" అధికారిక అనుకూలతను చూపేందుకు అతని నుండి రూ.50,000/- #లంచం డిమాండ్ చేసి అందులో నుండి రూ.10,000/- తీసుకుంటుండగా తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్ TGSPDCL ప్రగతినగర్ లోని సహాయక ఇంజనీరు (ఆపరేషన్స్) - ఎ. జ్ఞానేశ్వర్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
Courtesy / Source by
https://x.com/TelanganaACB/status/1920086599989346629?t=QkYoTBOTJ8tVTTIbbDoYOg&s=19
No comments:
Post a Comment