Erikoti Santosh Kumar, Home Guard of the Mirdoddi Police Station, Siddipet District was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.10,000/- from the complainant for doing official favour "to release the accident vehicle and also not to register any case against the complainant."
In case of demand of bribe by any public servant, you are requested to contact #ACB Telangana Toll Free Number 1064 for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB).
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుదారునిపై మిడిదొడ్డి రక్షక భట నిలయంలో కేసు నమోదు చేయకుండా ఉండటానికి మరియు ప్రమాదానికి గురి కాబడిన వాహనాన్ని విడుదల చేయడానికి" అధికారిక అనుకూతను చూపించినందుకు ఆతని నుండి రూ.10,000/-#లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన సిద్ధిపేట జిల్లాలోని మిడిదొడ్డి రక్షక భటనిలయం లో పని చేస్తున్న హోమ్ గార్డ్ - ఎరికోటి సంతోష్ కుమార్".
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (@TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1917937802651799616?t=BpQUzkSmpQ-21kyGOSNsnQ&s=19
No comments:
Post a Comment