Wednesday, September 7, 2022
నిరుత్సాహపడిన పర్యావరణ ప్రేమికులు
https://youtu.be/GfICqwyQesM #పర్యావరణప్రేమికులు ఎంతో ఆసక్తిగా వేచి చూసిన తెలంగాణ లోకాయుక్త తీర్పు వాయిదా పడడానికి కారణం సంబంధిత #ప్రభుత్వఅధికారుల నిర్లక్ష్యం. ఈరోజు ఫైనల్ హియరింగ్ వుంది అని తెలిసి కూడా ప్రభుత్వం తరపున ఒక్కరు కూడా న్యాయస్థానంలో హాజరు కాలేదు అంటేనే అర్థం అవుతుంది #ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి వుందో #ప్రజాప్రయోజనాలమీద..... Bplkm🪶 Copy to Group link Media 07/09/2022 prajasankalpam1.blogspot.com
No comments:
Post a Comment