కరెక్టే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు వున్నాయి... తల్లి తండ్రులు మారాలి... పిల్లలు బాగా చదవాలి అని ఆలోచిస్తున్నారు బాగానే వుంది... ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో చదువును కోనేపరిస్థితికి తీసుకొచ్చాయి ఈ ప్రభుత్వాలు.... అందుకే ప్రతి కార్పొరేట్ విద్యాసంస్థలలో పేరెంట్స్ కమిటీ ఉండాలి ఆ కమిటీ భారత రాజ్యాంగం కల్పించిన న్యాయమైన హక్కులకు & చట్టాలకు అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులతో & యాజమాన్యాలతో కలిసి పనిచేసినప్పుడే విద్యావ్యవస్థ బాగుపడుతుంది.... Bplkn🪶* prajasankalpam1.blogspot.com
No comments:
Post a Comment