Tuesday, February 1, 2022
గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మార్చాల్సింది రాజ్యాంగంను కాదు....!!
https://youtu.be/IIbzQVCYYTM... *గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి @TelanganaCMO కేసీఆర్ సారు గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో ప్రాణాలు త్యాగాలు చేస్తే కానీ తెలంగాణ రాలేదు.ఇప్పుడున్న మీ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఆ త్యాగాలు చేసిన జాబితాలో లేరు... అంటే త్యాగాలు ఒకరివి పదవులు ఇంకొకరివి... అమరులైన అమరవీరుల ఆశయాలు ఈరోజు వరకు నెరవేర్చలేదు మీ ప్రభుత్వం... ఎన్ని హామీలు ఇచ్చారు మీరు వాటిలో ఒక్కటైనా పూర్తి చేశారా ??.... ఇప్పుడు మీరు భారత రాజ్యాంగంను మార్చాలని అనడం ఆస్యాస్పదం... ఎందుకు అంటే మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలోకి వచ్చిన మీరు రాజ్యాంగంకు అనుగుణంగా నడుచుకోలేదు...అంటే మార్చాల్సింది రాజ్యాంగంను కాదు మీరు... మీ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయండి 👍.... మీరు మారాలి మీ స్థానంలో తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారిని కూర్చోపెట్టాలి అప్పుడైనా భారత గౌరవ రాజ్యాంగంకు అనుగుణంగా ఏమైనా పురోగతి తెలంగాణాలో వస్తుందో 🤔....Bplkm* *Copy to Group link Media* prajasankalpam1.blogspot.com
No comments:
Post a Comment