Saturday, October 31, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
Friday, October 30, 2020
జాగో ప్రజలారా జాగో
హైదరాబాద్ : 31/10/2020
*ఎన్నికలప్పుడు ఓట్ల కోసం చిల్లర వేస్తున్న పార్టీలు కావాలా..?*
*నిత్యం ప్రజల కోసం పోరాడే ప్రజా ప్రతినిధులు కావాలా..?*
............ *ఆలోచించండి🙏*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు
GHMC పరిధిలో వరద నష్టపరిహారం
హైదరాబాద్ : 31/10/2020
తెలంగాణ యువమంత్రివర్యులు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏
సర్ వరద నష్టపరిహారం అడ్డదారిలో పోతుంది... కరెక్టే.. మరి GHMC ఉప్పల్ సర్కిల్ డిప్యుటీ కమీషనర్ అరుణ కుమారి మేడం గారిని వాస్తవవివరాలు బహిరంగా అందరికి తెలుపాలి అని అడిగితే సమాధానం లేదు ???.
నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది, దానిని పంపిణీ చేయడానికి ప్రభుత్వ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. నష్టపరిహారం అడ్డదారిలో పోయిన సక్రమంగా పోయినా జవాబు చెప్పాల్సింది డిప్యుటీ కమీషనర్ మేడం గారే అలాగే GO RT 525 నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు పంపిణీ చేస్తే చట్టపరంగా మేడం గారే బాధ్యత వహించాలివస్తుంది.
*సర్ మీరు GHMC ఇంచార్జి మంత్రిగారు కావున వాస్తవాలు మీరే మీడియా ద్వారా తెలుపగలరు.ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకోసం ఆలోచించాలి*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
https://prajasankalpam1.blogspot.com/
ప్రజాస్వామ్యం - పార్టీలు - ప్రజలు
హైదరాబాద్ : 30/10/2020
*ఎన్నికలప్పుడు ఓట్ల కోసం చిల్లర వేస్తున్న పార్టీలు కావాలా..?*
*నిత్యం ప్రజల కోసం పోరాడే ప్రజా ప్రతినిధులు కావాలా..?*
............ *ఆలోచించండి🙏*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
https://prajasankalpam1.blogspot.com/
Thursday, October 29, 2020
GHMC పరిధిలో GO RT 525 అధికారుల నిర్లక్ష్యంతో అడ్డదారిలో
Wednesday, October 28, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
రైతు కష్టాలను తన పాట ద్వారా వినిపించిన మహానుభావుడికి వందనాలు
పరిగి అసెంబ్లీ నియోజకవర్గం పరిగి గ్రామానికి చెందిన కోటేశ్వరరావు భూమి హక్కుల విషయంలో రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం
Tuesday, October 27, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
Monday, October 26, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
అకాలవర్షాలకు పంటనష్టం గురించి తన ఆవేదన ను వ్యక్తపరుస్తున్న కౌలురైతు
Saturday, October 24, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
తెలంగాణ కరోనా పరీక్షలు
హైదరాబాద్ : 24/10/2020
తెలంగాణ లో కొత్తగా 1,273 కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 1,273 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,30,274కి చేరింది. తాజాగా కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,303కి చేరింది. ఈ మేరకు శనివారం ఉదయం వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా 1,708 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,09,034 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,937 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. 16,809 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 227 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
Friday, October 23, 2020
ప్రజా సంకల్పం యొక్క సంకల్పం
హైదరాబాద్ : 24/10/2020
*తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారికి మరియు యువమంత్రివర్యలు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏*
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు తెలియచేసేది ఏమనగా *ప్రజా సంకల్పం* ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక సంకల్పంతో ప్రజా ప్రయోజనాలకోసం న్యాయమైన పోరాటం చేస్తుంది. ప్రజా సమస్యలను ప్రజా ప్రతినిధులు మరియు అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కారం చేయడం ఒక బాధ్యతగా పని చేస్తుంది. అయితే *కొంతమంది ప్రజాప్రతినిధులకు* మేము న్యాయంగా చేసే పోరాటాలు నచ్చడం లేదు అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ప్రజా ప్రతినిధులు ప్రజలు వేసిన ఓట్ల ఆధారంగా న్యాయంగా ప్రజా ప్రయోజనాలకోసమే సేవ చేస్తాము అని *భారత గౌరవ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు* అది మరిచిపోతున్నారు.
*ప్రజా సంకల్పం & link Media* ప్రభుత్వానికి మరియు ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా పని చేయడం లేదు. ప్రజల ప్రయోజనాలకోసం ప్రజలకు న్యాయమైన హక్కులను గుర్తు చేస్తూ వారికి అండగా ఉండడం మా బాధ్యత.ఆలా చేయడం వల్ల మీకే పని భారం తగ్గుతుంది మరియు ప్రజా సమస్యలు తగ్గడానికి ఆస్కారం వుంది.
*ఏమి ఆశించకుండా నిస్వార్థంగా స్వచ్చందంగా పని చేసే స్వచ్చందసంస్థల సేవలను & సలహాలను ప్రజల ప్రయోజనాల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ఉపయోగించుకోవడం మీకే మేలు జరుగుతుంది*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
Praja_Snklpm (twitter)
prajasankalpam1(youtube)
https://prajasankalpam1.blogspot.com/
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ శాంతినగర్ వాసుల బాధలు
23/10/2020
Hi Sir,
Due to heavy rains flood water and lake water is going from our colony last 10 days and still continuing, I would like to request you to take some serious action on this issue and make some permanent solution.
Here is the main problem, when there are heavy rains, floodwater is coming from Ramanthapur main lake(opposite of Dmart) to the small lake(Ramanthapur, beside Satyanarayana temple) and without prior notice, they are releasing the water into our colony and we have a lot of damages. we are trying to reach you a number of times to complain about this issue. Although we are complaining no one is taking serious action on this issue. (including political parties)
As part of this issue following are the problems we are facing1. We can't go outside because of water floating(drainage water)2. When floating increase from Ramanthapur main lake, drainage water getting reverse inside of the houses through drainage pipeline 3. We found a couple of snakes.4. Because of continuous water flow colony roads became slippery(a couple of members already fell down)5. Not getting proper drinking water.6. No one is cleaning the surroundings of houses.7. Those twolake water floating from the Shanthi Nagar colony. 8. Even manholes lid got broken.
please find the attached image which is taken today morning and before days.
Thanks & Regards,Ragavendra,Shanthi Nagar welfare association,
Ramanthapur, 500013
ragavendraashiwni@gmail.com
Wednesday, October 21, 2020
చెరువుల్లో ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించాలి తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానం
గృహహింస బాధితురాలికి ఊరట
Tuesday, October 20, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
Monday, October 19, 2020
విజయదశమికి తెలంగాణ ధరణి
హైదరాబాద్ : 20/10/2020
*అన్నీ సవ్యంగా ఉంటే అరగంటలో పాస్ బుక్*
*విజయ దశమికి ధరణి*
*25 నుంచి తహసీళ్లలో సాగు భూముల రిజి్రస్టేషన్లు*
*నింపడం, స్లాట్ బుకింగ్... ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే*
*పక్కాగా వ్యవసాయ భూముల రిజి్రస్టేషన్ మార్గదర్శకాలు*
హైదరాబాద్: దసరా నుంచి 'ధరణి'పోర్టల్ అందుబాటులోకి రానుంది. కేవలం అరగంటలోపే రిజి్రస్టేషన్ ప్రక్రియ పూర్తయి పట్టాదారు పాస్‌పుస్తకం రైతు చేతికందనుంది. రిజి్రస్టేషన్ సహా రెవెన్యూ రికార్డుల అప్‌డేషన్, మ్యుటేషన్ (హక్కు బదలాయింపు) అక్కడికక్కడే పూర్తి కానున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన భూ హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం-2020తో ఇది సాధ్యం కానుంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీళ్లలో చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం...
ఆ మేరకు ప్రయోగాత్మకంగా రిజి్రస్టేషన్ల ప్రక్రి యను పరిశీలించింది.
సాంకేతిక సమస్యలను కూడా అధిగమించడంతో విజయదశమి నుం చి తహసీళ్లలో రిజిస్ట్రేషన్లకు పచ్చజెండా ఊపింది. రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు పూరించ డం నుంచి స్లాట్ బుకింగ్ వరకు వివిధ దశల్లో సమాచారాన్ని క్రయ, విక్రయదారులు ఆన్‌లైన్‌లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. పారదర్శకంగా, సులభతరంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రి య జరిగేలా, దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసే లా రెవెన్యూశాఖ ధరణి పోర్టల్‌ను రూపొందించింది.
డాక్యుమెంట్ రైటర్లతో పనిలేకుండా.. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు స్లాట్ బుక్ చేసుకొని రిజి్రస్టేషన్ కోసం తహసీల్‌కు వెళ్లేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను తీర్చిదిద్దింది. ఆన్‌లైన్ పరిజ్ఞానంలేని రైతులు మాత్రం మళ్లీ డాక్యుమెంట్ రైటర్లనో, ఈ-సేవ కేంద్రాల్లో వేరే ఎవరి సాయమో పొందాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అంతేగాకుండా రిజి్రస్టేషన్ సమయంలో పాన్‌కార్డు నంబర్‌ను నమోదు చేయాలి. లేనిపక్షంలో ఫారం 60, 61 డిక్లరేషన్ సమరి్పంచాల్సి వుంటుంది.
*హైదరాబాద్ మినహా 570 తహసీళ్లలో*
ఈ నెల 25వ తేదీ నుంచి సాగు భూముల రిజి్రస్టేషన్లు తహసీళ్లలో జరుగనున్నాయి. వారసత్వ బదిలీ, క్రయవిక్రయాలు, భాగపంపిణీ, బహుమతి, కోర్టు డిక్రీ ద్వారా వచ్చే హక్కులకు సంబంధించి రిజి్రస్టేషన్లు తహసీల్దార్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సాగు భూములు లేని హైదరాబాద్ జిల్లాను మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో ఈ రిజి్రస్టేషన్ల ప్రక్రియను దసరా నాడు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయాలకు సాంకేతిక, మౌలిక వసతులను కలి్పంచడమే గాకుండా... గత రెండు రోజులుగా రిజి్రస్టేషన్ల నిర్వహణపై తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లు, ఆపరేటర్లకు శిక్షణ కూడా ఇచి్చంది.
ప్రమాణపత్రం తప్పనిసరి
క్రయ, విక్రయదారులిద్దరూ రిజిస్ట్రేషన్ సమయంలో ప్రమాణపత్రం (అఫిడవిట్) సమరి్పంచాల్సి ఉంటుంది. ఇందులో పరస్పర అంగీకారం మేరకే లావాదేవీలు జరిగినట్లు ఇద్దరు తమ సమ్మతిని తెలియజేయాల్సివుంటుంది.
క్రయ, విక్రయదారులు చేయాల్సింది ఇది
► ధరణి పోర్టల్‌లోకి వెళ్లి స్లాట్‌బుక్ చేసుకోవాలి.
► రైతుల మొబైల్ నంబర్‌కు వచి్చన ఓటీపీని నమోదు చేయాలి.
► రిజి్రస్టేషన్ దరఖాస్తు పూర్తి చేయాలి.
► రైతు పాస్‌బుక్‌కు సంబంధించిన సమాచారం, సర్వే నంబర్ల వివరాలు, ఆ భూమి మార్కెట్ వ్యాల్యూ, భూమి సరిహద్దులను... ధరణి పోర్టల్‌లోనే దరఖాస్తులో నమోదు చేయాలి.
► క్రయ విక్రయదారుల పేర్లు, ఆధార్ నంబర్, కుటుంబసభ్యుల వివరాలు, వయస్సు, వృత్తి, కులం, పాన్‌కార్డు నంబర్ లేదా ఫారం 60, 61, ఇతర వివరాలు ఇంగ్లి‹Ùలో నమోదు చేయాలి.
► తద్వారా లభించిన వివరాల సంక్షిప్త పట్టిక మేరకు ఈ-చలాన్ జనరేట్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే రిజి్రస్టేషన్ ఫీజులను చెల్లించాలి.
► సాక్షుల వివరాలు నమోదు చేయాలి.
► ఈ అన్ని వివరాలతో రూపొందించిన దస్తావేజును ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. అప్పుడు క్రయ, విక్రయదారులు కోరుకున్న సమయం మేరకు స్లాట్‌బుక్ అవుతుంది. ఈ మేరకు ధరణిలోనే ఆన్‌లైన్ రసీదు కూడా వస్తుంది. దీంతో క్రయ, విక్రయదారుల పని పూర్తవుతుంది.
రెవెన్యూ అధికారులు ఏం చేస్తారంటే..
⇒ రసీదు జారీ అయిన వెంటనే రెవెన్యూ అధికారుల పని మొదలవుతుంది.
⇒ డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్) లాగిన్ ద్వారా... సాక్షుల పరిశీలన, నమోదు పూర్తయిన వెంటనే రిజిస్ట్రేషన్ లావాదేవీలకు అవసరమైన అందరి వ్యక్తుల బయోమెట్రిక్, ఫొటోలను డీఈవో ఆన్‌లైన్‌లో తీసుకుంటారు.
⇒ ఆ తర్వాత తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజి్రస్టార్ లాగిన్ ద్వారా ఆ రిజి్రస్టేషన్‌కు సంబంధించిన దరఖాస్తు, స్టాంపు డ్యూటీ వివరాలు, బయోమెట్రిక్, ఈ-చలాన్ తదితర వివరాలను పరిశీలించి రిజి్రస్టేషన్‌కు అనుమతి ఇస్తారు.
⇒ తహసీల్దార్ అనుమతించిన మరుక్షణమే దస్తావేజుకు నంబర్ కేటాయించబడుతుంది.
⇒ మళ్లీ డీఈవో ద్వారా ఎండార్స్‌మెంట్ జరుగుతుంది. అప్పుడు సదరు దస్తావేజు స్కానింగ్ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియతో రిజి్రస్టేషన్ డాక్యుమెంట్ తయారవుతుంది. ఈ డాక్యుమెంట్‌ను డీఈవో ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.
⇒ మళ్లీ తహసీల్దార్ లేదా జాయింట్ సబ్ రిజి్రస్టార్ తన లాగిన్ ద్వారా మ్యుటేషన్, డిజిటల్ సంతకం ప్రక్రియను పూర్తి చేస్తారు.
⇒ ఇది పూర్తయిన వెంటనే డాక్యుమెంట్ ప్రింట్ ఆప్షన్ నొక్కడంతో సదరు రిజి్రస్టేషన్‌కు సంబంధించిన కొత్త పాస్‌పుస్తకం వస్తుంది. దీంతో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది.
https://prajasankalpam1.blogspot.com/
తెలంగాణ కరోనా పరీక్షలు
Sunday, October 18, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
హైదరాబాద్ : 19/10/2020
*తెలంగాణ లో కొత్తగా 948 కరోనా కేసులు*
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 948 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,23,059కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఇవాళ ఉదయం బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో నిన్న ఒక్క రోజే నలుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,275కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,091 యాక్టికవ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్ పేర్కొంది. వీరిలో 17,432 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి తాజాగా మరో 1,896 మంది బాధితులు కోలుకోగా..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,00,686కి చేరింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న 212 కొత్త కేసులు నమోదయ్యాయి.
సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం
బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో
కేటీఆర్ సర్ అందరి మనోభావాలను అర్థం చేసుకోవాలి
కేటీఆర్ సర్ జర ఆలోచించండి
Saturday, October 17, 2020
GHMC పరిధిలో వర్షంలో ప్రతిరోజూ చెత్త తరలించే వారికి అభినందనలు
తెలంగాణ కరోనా పరీక్షలు
హైదరాబాద్ : 18/10/2020
*తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా కేసులు*
తెలంగాణలో నిన్నా రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1436 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,22,11కు చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో నిన్న ఒక్క రోజే ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,271కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,050 ఉన్నాయి. వీరిలో 18,279 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం
బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
Friday, October 16, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
హైదరాబాద్ : 17/10/2020
*తెలంగాణలో కొత్తగా 1,451కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1451 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,20,675కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 9మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,265కి చేరింది. రాష్ట్రంలో 22,774 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 18,905 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. కరోనా బారి నుంచి నిన్న 1983 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,96,636కి చేరింది.
సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం
బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
Thursday, October 15, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
హైదరాబాద్ : 16/10/2020
*తెలంగాణ లో కొత్తగా 1,554 కరోనా కేసులు*
తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 43,916 నమూనాలను పరీక్షించగా 1,554 మంది కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్ సోకిన వారి సంఖ్య 2,19,224కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనా చికిత్స పొందుతూ 7 మంది మృతిచెందారు. దీంతో మరణించిన వారి సంఖ్య 1256కి చేరింది. కరోనా బారి నుంచి 1435 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 19,4653కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 యాక్టివ్ కేసులుండగా.. 19,251 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 37,46,963 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం
బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
తెలంగాణ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి
హైదరాబాద్ : 16/10/2020
*నేటి నుంచి బతుకమ్మ*
*ఇళ్ల వద్దనే పూల పండుగ*
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగ శుక్రవారం ప్రారంభం కానుంది. తొమ్మిదిరోజుల పాటు (ఈనెల 24 వరకు) ఈ పండుగ జరుగుతుంది. *శతాబ్దాల చరిత గల బతుకమ్మ ఉత్సవాలను 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది*. మహిళలు, యువతులు, బాలికలకు ప్రీతిపాత్రమైన ఈ పండుగలో *తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను* నిర్వహిస్తారు. చివరిరోజు *సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు*. ఈసారి కరోనా, వర్షాల ప్రభావం బతుకమ్మల మీద పడనుంది. ఈ కారణంగా *ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు*. ఇళ్ల వద్దనే పండుగ జరుపుకోవాలని భావిస్తోంది.
*ప్రజా సంకల్పం & link Media ద్వారా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ తొలిరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక పరిస్థితుల మధ్య పండుగ జరుగుతున్నందున ప్రతీ ఒక్కరూ మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము 🙏*
బాపట్ల కృష్ణమోహన్
https://prajasankalpam1.blogspot.com/
నీటి ముంపు ప్రాంతంలో సహాయక చర్యలు
Wednesday, October 14, 2020
Tuesday, October 13, 2020
GHMC & రెవిన్యూ & ఇరిగేషన్ & HMDA అధికారుల వైఫల్యంతో కబ్జాలకు గురి అయిన ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ పెద్ద చెరువు
Monday, October 12, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
హైదరాబాద్ : 13/10/2020
*తెలంగాణలో కొత్తగా 1,708కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 46,835 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,708 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,14,792కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1.233కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,009 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,89,351కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 24,208 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 19,748 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 36,24,096కి చేరింది.
సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం
బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
అధికారులను అప్రమత్తం చేసిన ట్రాన్స్కో సీఎండీ
హైదరాబాద్ : 13/10/2020
*అధికారులను అప్రమత్తం చేసిన ట్రాన్స్ కో సీఎండి*
*సెల్లార్‌లోకి నీరు వస్తే పవర్ సప్లై ఆఫ్ చేసుకోండి*
రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో *ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు* విద్యుత్ అధికారులు, ఇంజనీర్స్‌ని అప్రమత్తం చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతొ విద్యుత్ డిమాండ్ 12 వేల వాట్స్ నుంచి 4300 వాట్స్‌కి పడిపోయింది. దాంతో ఓల్జేట్ పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ డిమాండ్‌లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో రాత్రి నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ..
లోడ్ డిస్పాచ్ చేయిస్తున్నారు. ఇక 1500 మెగావాట్స్ హైడల్ విద్యుత్ ఉత్పత్తి యధావిధిగా కొనసాగుతుంది.
ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర రావు మాట్లాడుతూ.. 'విద్యుత్ డిమాండ్ తగ్గడంతో థర్మల్ యూనిట్స్ అన్ని బ్యాక్ డౌన్ చేశాము. *వర్షం నీరు నిల్వ ఉన్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియజేయగలరు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినా, నీరు వచ్చిన దయచేసి ప్రజలు *1912 / 100 స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి తెలపండి*. ఎక్కడైనా వర్షం నీరు సెల్లార్‌లోకి వస్తే పవర్ సప్లై ఆఫ్ చేసుకోండి. అలా అయితే షాట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది' అని తెలిపారు.
https://prajasankalpam1.blogspot.com/
Sunday, October 11, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
హైదరాబాద్ : 12/10/2020
*తెలంగాణ లో కొత్తగా 1,021 కరోనా కేసులు*
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.నిన్న రాత్రి 8గంటల వరకు 30,210 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,021 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,13,084కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదలచేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,228కి చేరింది. కరోనా బారి నుంచినిన్న ఒక్క రోజే 2,214 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,87,342కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 24,514 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 20,036 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్సపొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 35,77,261కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 228 కొత్త కేసులు నమోదయ్యాయి.
సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం
బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
తెలంగాణ నిరుద్యోగి ఆవేదన
Saturday, October 10, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
హైదరాబాద్ : 11/10/2020
*తెలంగాణ లో కొత్తగా 1,717 కరోనా కేసులు*
తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటలుగా కరోనాతో ఐదుగురు మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,12,063కి చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1,222 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 25,713 యాక్టివ్ కేసులుండగా.. 1,85,128 మంది కరోనాను నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ తెలంగాణలో 35.47 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా జీహెచ్ఎంసీ 276 కరోనా కేసులు నమోదయ్యాయి.
సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం
బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
ధరణి పోర్టల్ గురించి ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ శర్మ గారి వాస్తవాలతో కూడిన విశ్లేషణ
Friday, October 9, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
Thursday, October 8, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
హైదరాబాద్ : 09/10/2020
*తెలంగాణ లో కొత్తగా 1,891 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 53,086 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,08,535కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,208కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,878 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,80,953కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,374 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 21,801మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 34,49,925కి చేరింది.
సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం
బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
Wednesday, October 7, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
హైదరాబాద్ : 08/10/2020
*తెలంగాణ లో కొత్తగా 1,896 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 50,367 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,896 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,06,644కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
నిన్న ఒక్కరోజే కరోనాతో 12 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1201కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,067 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,79,075కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,368 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 21,724 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 33,96,839కి చేరింది.
సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం
బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం
తెలంగాణ ఎంసెట్ కన్వినర్ ప్రొఫసర్ గోవర్ధన్
రెవిన్యూ సంఘాల నాయకులతో కుత్బుల్లాపూర్ MLA చర్చలు
హైదరాబాద్ : 07/10/2020
*బ్రేకింగ్ న్యూస్*
*రెవెన్యూ సంఘం ప్రతినిధులతో కుత్బుల్లాపూర్ ఎం.ఎల్.ఏ వివేక్ చర్చలు..*
**కుత్బుల్లాపూర్/దుండిగల్ ** వీఆర్వోతో ఫోన్ సంభాషణ విషయంలో నెలకొన్న వివాదం పై కుత్బుల్లాపూర్ గౌరవ శాసనసభ్యులు వివేకానంద గారు రెవెన్యూ ఉద్యోగ సంఘ నాయకులతో దుండిగల్ తహసీల్దార్ కార్యాలయంలో చర్చించారు. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ రెవెన్యూ ఉద్యోగులు నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని, ఫోన్ లో మాట్లాడిన అంశాలు ఒకే సారి ప్రజలు వచ్చేసరికి ఆవేశంలో పొరపాటు జరిగిందని ఎవరూ బాధ పడవద్దని అందరికి విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వ లక్ష్యాలు సాధించడానికి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వంలో కీలకంగా పని చేస్తున్నారని వారితో నాకెప్పుడూ బేదాబిప్రాయాలు లేవని,వీఆర్వో శ్యామ్ కుమార్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి మిగతా రెవెన్యూ సోదరులకు ప్రభుత్వ భూముల రక్షణలో పూర్తిగా సహకరిస్తానని, పేద ప్రజల సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని అయన రెవెన్యూ ఉద్యోగులను కోరారు.ఈ కార్యక్రమంలో *ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, ఆర్గనైసింగ్ సెక్రటరీ నాగమణి*, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీష్, ట్రెసా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు,అసోసియేట్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, తహసీల్దార్లు మహిపాల్ రెడ్డి, భూపాల్, కోశాధికారి సుధాకర్,విజిలెన్సు కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, రాజు ఉస్తాద్, రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల కృష్ణమోహన్
Tuesday, October 6, 2020
TRS MLA Vivekananda caught on record abusing VRO using castiest slur
Hyderabad : 07/10/2020
*Quthbullapur TRS MLA Vivekananda caught on record abusing VRO using castiest slur*
VRO of Gajularamaram village G Shyam Kumar has filed a police complaint against Quthbullapur MLA KP Vivekananda for allegedly using castiest slur and threatening him with dire consaquences .
In his complaint at Malkajgiri police station, Shyam Kumar sought a case to be registered against Vivekananda under relevant sections of IPC and SC/ST atrocities act.
Shyam Kumar stated on October 3 as per the instructions of his superiors, he and his staff under the police protection demolished illegally constructed five rooms, three huts, and a cattle shed erected overnight on government land located at Survey no 79 in Gajularamaram village.
On October 4, Vivekananda called up Shyam Kumar on his mobile phone and used *abusive and filthy language*. Further knowing his caste, Vivekananda allegedly threatened him with dire consequences for carrying out demolition of illegal structures, he said.
Shyam Kumar demanded action against Vivekananda for not only abusing a government servant but also under SC/ST act for caste slur.
*Malkajgiri police have given an acknowledged the complaint. However, no case has been registered yet*.
*Source*:
Newsmeter Network
*Copy to Group link Media*
Bapatla Krishnamohan
https://prajasankalpam1.blogspot.com/
తెలంగాణ కరోనా పరీక్షలు
హైదరాబాద్ : 07/10/2020
*తెలంగాణ లో కొత్తగా 2,154 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 54,277 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,04,748కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1189కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,239 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,77,008కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,551 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 21,864 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 33,46,472కి చేరింది.
సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం
బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
Monday, October 5, 2020
తెలంగాణ కరోనా పరీక్షలు
హైదరాబాద్ : 06/10/2020
*తెలంగాణ లో కొత్తగా 1,983 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 50,598 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,983 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,02,594కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1181కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,381 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,74,769కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,644 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 21,784 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 32,92,195కి చేరింది.
సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం
బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం
ప్రజా ప్రతినిధులు రెవిన్యూ సిబ్బంది మీద దురుసుగా మాట్లాడిన తీరుకు అధికారుల స్పందన
తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు పోలీస్ ఉన్నతాధికారులతో బేటీ 7 వ తేదీన
హైదరాబాద్ : 05/10/2020
*పోలీసు ఉన్నతాధికారులతో భేటీ కానున్న కేసీఆర్*
ఈ నెల 7న పోలీసు ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు.ఈ సమావేశానికి హోంశాఖ, అటవీశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణతోపాటు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మహిళల భద్రతపై విస్తృతంగా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణపై కేసీఆర్ విస్తృతంగా చర్చించే అవకాశముంది.
సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం
బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
గ్రేటర్ ట్రాఫిక్ వింగ్ లో సిబ్బంది కొరత
Sunday, October 4, 2020
తెలంగాణ పట్టభద్రుల MLC ఎన్నికలు - ఓటరు నమోదు
హైదరాబాద్ : 04/10/2020
*ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే సరైనా నాయకత్వం అధికారంలోకి వస్తుంది*.
పట్టభద్రులు ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి.
*చదువుకున్న వారి కోసం గతంలో నిర్వహించిన ఎన్నికల్లో ఎక్కడా నూరు శాతం ఓట్లు నమోదు కాకపోవటం విచిత్రం*.
*Voter turnout in graduate constituencies very low*
బాపట్ల కృష్ణమోహన్