Saturday, May 31, 2025

తెలంగాణ రెవిన్యూ అవినీతి అధికారి

Malloji Nagaraju, Mandal Surveyor of  Yellareddypet Mandal, Rajanna - Sircilla District was caught by Telangana #ACB for demanding Rs 80,000/- and accepting the #bribe amount of  Rs.15,000/- as part of payment from the complainant for showing official favour "to issue survey report (Panchanama) pertaining to the land of the complainant."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారుని భూమికి సంబంధించిన సర్వే నివేదిక (పంచనామా)ను జారీ చేయడానికి అధికారికంగా సహాయం చేసినందుకు అతని నుండి రూ.80,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో భాగంగా రూ.15,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన రాజన్న - సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ - మల్లోజి నాగరాజు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1928753035028869403?t=3N67aetcQDVqP2U44VWeOg&s=19

మేడ్చల్ జిల్లా అవినీతి విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి


https://youtu.be/Qd8lu1ynKW8?si=mRu8bfXQtVGv3jvV  
                ****-
https://www.instagram.com/reel/DKTxJVXSAPn/?igsh=dm5pbGx6MTF3b3p1

*_Mr రేవంత్ రెడ్డి గారు మేడ్చల్ జిల్లా అవినీతి విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయండి._*

*#RevanthreddyCM* *#EducationMinister*

*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @IPRTelangana @edu_commissonTG @Collector_MDL @AnooradhaR *#balalahakkulasangham*
*@Eatala_Rajender*
*@BrsBandari*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1928706585347457171?t=fzSH7OtomYm3f8VHQE-zwg&s=19

Friday, May 30, 2025

మూసినది కబ్జా కు కారణం అధికారులు

https://www.facebook.com/share/v/1BvzWRSiC1/
                    *****
https://x.com/Praja_Snklpm/status/1928651519722651903?t=mpRaP5GsYXAyeWjeT3ZDDw&s=08
                   *****
https://www.instagram.com/p/DKTYK_KSmxB/?igsh=NXA0b3J0MjJlZjc1


*_Mr రేవంత్ రెడ్డి గారు మూసీనది కబ్జా అవుతుంది అవినీతి అధికారుల సహకారంతో తక్షణమే చర్యలు తీసుకోవాలి._*

*#SaveMusiNadi*

*@TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @IPRTelangana @Comm_HYDRAA @PrlsecyMAUD @LubnaSarwath @Collector_HYD @ACLB_Medchal @OffDSB @Ponnam_INC @BplplH @wewantgreen @HRF_Humanrights @DonthiNreddy @KaleruVenkatesh @kishanreddybjp*

*@Bhatti_Mallu @cdmatelangana   @HMDA_Gov @CommissionrGHMC @ee_lakesntd @GHMCOnline @shoamberpet*

*#MusiNadiEncrochment*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

Wednesday, May 28, 2025

GHMCuppalCircle-2 లో జోరుగా అవినీతి

https://x.com/Praja_Snklpm/status/1927926602735964348?t=NvIE-K-SdE_dax2BI8pz7Q&s=08  

*_@TelanganaACB అధికారులకు 🙏 అవినీతి మీద మేము చేస్తున్న పోరాటానికి మీరు స్పందిస్తున్నారు సంతోషం.తెలంగాణ లో ఎక్కడ అవినీతి జరుగుతుందో మీ ద్రుష్టికి నిత్యం వాస్తవాలతో తీసుకరావడం జరుగుతుంది.GHMC లో అన్ని సర్కిల్ కార్యాలయాలలో మరీ ముఖ్యంగా ghmc ప్రధాన కార్యాలయంలో జోరుగా అవినీతి జరుగుతుంది వీటిమీద ద్రుష్టి పెట్టాలి అని విజ్ఞప్తి.ఈ అవినీతికి 'BOSS' ఎవరో తెలుసుకోవాలి_*

*#CorruptionFreeTelangana*

*@MNatarajanINC*

*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @CPRO_TGCM @IPRTelangana @Bmaheshgoud6666 @AnamchinniJ @PrlsecyMAUD @cdmatelangana @CommissionrGHMC* 


*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*