Thursday, October 31, 2024
*డిస్కంల తప్పిదం... జనంపై భారం ఎందుకు ?*
Wednesday, October 30, 2024
_*అరెస్టులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలు!*_
Tuesday, October 29, 2024
#GHMC లో లంచగొండి
లంచం... అవినీతి... వీళ్ళు మారరా?
#DrugMafia
ఈ IAS అధికారి అక్రమ సంపాదన వేలకోట్లు
*_పగులుతున్న పాపాల పుట్ట_*
Sunday, October 27, 2024
Police Name KTR’s Brother-in-Law Raj Pakala in Drug Case as A1
సదర్ అంటే యాదవ సోదరుల ఖదర్... సీఎం రేవంత్ రెడ్డి
సదర్ అంటే యాదవ సోదరుల ఖదర్ అని, ఇకపై ప్రభుత్వ అధికారిక వేడుకలా జరిపే సదర్ ఉత్సవాలను హైదరాబాద్ నుంచి గ్రామగ్రామాలకూ తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరిగిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.
🔹హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిది. నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణం.
🔹 హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు పశు సంపదను పెంచి పోషించారు. ఆనాడు మూసీ పరివాహక ప్రాంతాల్లో యాదవ సోదరులు పశుగ్రాసాన్ని పెంచుకునేవారు.
🔹 ఇప్పుడు మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దాం. ఈ నగరం అభివృద్ధి చేయడానికి యాదవ సోదరులు అండగా నిలబడండి. శ్రీకృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడ్డాడు. అందుకే కురుక్షేత్రంలో అధర్మం ఓడింది.. ధర్మం గెలిచింది. యాదవ సోదరులారా ధర్మం వైపు నిలబడండి.. అధర్మాన్ని ఒడిద్దాం.
🔹 ఏ శక్తులు అడ్డొచ్చినా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకుంటుంది. మూసీ పరివాహక ప్రాంతవాసుల జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తాం.
🔹యాదవులు రాజకీయంగా ఎదగాలనే యువకుడైన అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపించాం. రాబోయే రోజుల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తాం.
🔹 సదర్ సమ్మేళనం వేడుకలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి @Ponnam_INC గారు, అసెంబ్లీ స్పీకర్ @GpkOfficial_ గారు, ఎంపీ @AnilTpyc గారు, మాజీ ఎంపీ @AnjanKumarMP గారు, పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.
#sadar #SadarFestival #Hyderabad #Telangana
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1850518575506972727?s=19
రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది.🔹రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి @revanth_anumula గారి అధ్యక్షతన సుధీర్ఘంగా జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది.
🔹రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీపావళి పండుగ సందర్భంగా ఒక డీఏను విడుదల చేయాలని మంత్రివర్గం తీర్మానించింది.
🔹హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదించింది.
🔹నాగోల్ – శంషాబాద్, రాయదుర్గం – కోకాపేట్, ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట, మియాపూర్ – పటాన్ చెరు, ఎల్ బీ నగర్ – హయత్ నగర్ మొత్తం 76.4 కిలోమీటర్ల మేరకు విస్తరణ చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది.
🔹కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య విధానంలో చేపట్టే మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు కోసం రూ. 24,269 కోట్లతో ప్రతిపాదనలతో సిద్ధం చేసిన డీపీఆర్‌ను కేంద్రానికి నివేదించాలి.
🔹జీవో 317 కు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు ఉద్యోగుల మెడికల్, స్పౌజ్, మ్యూచువల్ బదిలీలకు ఆమోదం.
🔹జీవో 46 కు సంబంధించి కీలకమైన స్థానికత అంశం రాష్ట్రపతి పరిధిలో ఉన్నందున న్యాయ సలహా తీసుకుని శాసనసభలో చర్చించిన తర్వాత నిర్ణయం.
🔹రాష్ట్రంలో నవంబర్ 30 వరకు కుల, ఆర్థిక, సామాజిక గణన సర్వే పూర్తి చేయాలి. ఇందుకోసం 80 వేల మంది ఎన్యుమరేటర్లను నియమించి నవంబర్ 4 నుంచి 19 వరకు రాష్ట్రమంతా ఇంటింటి సర్వే చేపడుతారు.
🔹రాష్ట్రంలో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ పరిధిలో చేపట్టాల్సిన రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ. 25 నుంచి 28 వేల కోట్లు అవసరమని అంచనా వేయగా పీపీపీ విధానంలో పూర్తి చేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలి.
🔹ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి గోషా మహల్ లో పోలీసు శాఖ పరిధిలోని స్థలాన్ని వైద్య శాఖకు బదిలీ.
🔹ములుగులో ప్రతిపాదిత గిరిజన విశ్వవిద్యాలయానికి 211 ఎకరాల స్థలం కేటాయింపు.
🔹గచ్చీబౌలీ స్టేడియాన్ని ప్రతిపాదిత యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి బదలాయింపు.
🔹మధిర, వికారాబాద్, హుజూర్ నగర్ ఏటీసీల ఏర్పాటు, కావలసిన పోస్టుల మంజూరు.
🔹దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇళ్ల మంజూరు.
🔹రాష్ట్రంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో స్టోరేజీ కెపాసిటీ తగ్గిపోతున్న కారణంగా వాటిల్లో స్టిల్ట్ తొలగించాలని నిర్ణయం. పైలట్ ప్రాజెక్టుగా మొదట కడెం ప్రాజెక్టులో స్టిల్ట్ తొలగింపు.
🔹గత ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్ల వద్ద పేరుకుపోయిన దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన ధాన్యం క్లియరెన్స్ కు సంబంధించి సబ్ కమిటీ సమర్పించిన నివేదికకు ఆమోదం.
🔹రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం.
🔹సమావేశం అనంతరం మంత్రులు @mpponguleti గారు, @Ponnam_INC గారు మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. #Telangana
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1850241613483909631?t=ooqzyNn8tnTRBPVwlKvMXQ&s=19
Saturday, October 26, 2024
అమోయ్ కుమార్ అవినీతి లీలలు..!
Dharani illegal business in Hyderabad
అమోయ్ కుమార్ అవినీతి లీలలు..!
గుట్టల బేగంపేట్ లో 42 ఎకరాలు.
గోపన్ పల్లిలో 50 ఎకరాలు.
శేరిలింగంపల్లి లో 110 ఎకరాలు.
మాధపూర్ లో 5 ఎకరాలు.
హాఫీజ్ పేట్ , కొండపూర్ లో 20 ఎకరాలు.
మోకిల్లాలో బిల్లాదాకలు భూములు 115 ఎకరాలు.
వట్టినాగులపల్లిలో 20 ఎకరాలు.
గండిపేట్ ఖానాపూర్ లో 150 ఎకరాలు.
మియాపూర్ లో 27 ఎకరాలు.
గచ్చిబౌలిలో 76 ఎకరాలు.
ఇలా ఎన్నో ప్రభుత్వ భూములను ప్రయివేట్ పరం చేసిన ఘనుడు.
Courtesy / Source by :
ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ . కామ్ ఎక్స్లూజివ్ స్టోరీ. Devender Reddy - 9848070809
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ గ్రామం సర్వే నెంబర్ 63లో ప్రభుత్వానికి 42 ఎకరాల సర్కార్ భూమి ఉండేది. ఈ ప్రాంతంలో ఎకర భూమి విలువ సుమారు రూ.50 కోట్లు ఉంటుంది. అంటే ఈ మొత్తం భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.2,100 కోట్లు ఉంటుంది. సెత్వార్ రికార్డులను పరిశీలిస్తే ఇప్పటికీ ఈ భూమి సర్కార్ ల్యాండ్ గానే రికార్డ్ లకు నమోదై ఉంది. దీనిపై ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీ తరపున కోర్టులో కేసు నడుస్తోంది. అయితే ఈ పంచాదీ కోర్టులో ఉండగానే అప్పటి కలెక్టర్ అమోయ్ గతేడాది 2022 డిసెంబర్ లో దీనికి పట్టాలిచ్చేశారు.
- అలాగే శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లిలోని సర్వే నెంబర్ 124/10, 11లలో ప్రభుత్వానికి 50 ఎకరాల ల్యాండ్ ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.40 కోట్ల చొప్పున పలుకుతుంది. ఈ లెక్కన ల్యాండ్ విలువ ఓపెన్ మార్కెట్ లో సుమారు రూ.2 వేల కోట్ల వరకూ ఉంటుంది. అయితే ఇంతటి విలువైన భూమికి తమకు ఎన్వోసీ ఇవ్వాలని గతంలో సిరిస్ అనే కంపెనీ సీసీఎల్ఏకు దరఖాస్తు పెట్టుకోగా.. అప్పట్లో ఆ కంపెనీ అప్లికేషన్ ను రిజెక్ట్ చేయబడింది. కానీ, మన అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ దీన్ని పట్టా భూమిగా మార్చేసి.. వారికి ఆయాచిత లబ్ధి చేకూర్చడం గమనార్హం.
- రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి గ్రామం సర్వే నెంబర్ 90, 91 టు 102లోని 110 ఎకరాల భూమిని 1964 – 65లో అప్పటి ప్రభుత్వం అలూమిని కంపెనీకి కేటాయించింది. ఈ భూమి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎకర రూ.50 కోట్లు పలుకుతోంది. దీనిపై ప్రభుత్వం అలూమిని కంపెనీ మరియు అబుబకర్ అనే వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ వ్యవహారాన్ని పరిష్కారించాలని సుప్రీం కోర్టు ఓ కమిషన్ ఏర్పాటు చేసి.. దాని బాధ్యతలను జస్టిస్ నర్సింహారెడ్డికి అప్పగిస్తూ.. రిపోర్టు సబ్మిట్ చేయాలని ఆదేశించింది. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా ఇప్పటి వరకూ ఈకేసులో జస్టిస్ నర్సింహారెడ్డి సుప్రీంకు నివేదికను అందజేయలేదు. అయితే ఈ పంచాదీ సుప్రీంలో పెండింగ్ లో ఉండగానే.. ఈ వ్యవహారంలో కలెక్టర్ అమోయ్ కుమార్, తహశీల్దార్ వంశీ మోహన్, అప్పటి రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాస్ లు కలుగజేసుకొని ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం గమనార్హం.
- మాదాపూర్ గ్రామం, శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా సర్వే నెంబర్ 68లో సుమారు 5ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టగా మార్చారు. దీని విలువ బహిరంగ మార్కెట్ లో సుమారు ఎకరానికి రూ. 60 కోట్లు, మొత్తం భూమి విలువ రూ. 300 కోట్లు. ఇంత విలువైన భూమిని బాధత్యగల కలెక్టర్ అమోయ్ కుమార్ శేరిలింగంపల్లి తహశీల్దార్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని దారాదత్తం చేశారు.
- ఇక శేరిలింగంపల్లి మండలం హాఫీజ్ పేట్ గ్రామంలోని సర్వే నెంబర్ 80 ప్రభుత్వానికి సంబంధించింది. ప్రస్తుతం ఈ భూమిపై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే ఈ భూమితో పాటు కొండాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 87, 88ల్లోని భూమి కలుపుకొని పట్టాలు మంజూరు కావడం విస్మయం కల్గించే వ్యవహారంగా మారింది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో ఎకర రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.500 కోట్లు పలుకుతోంది. అయితే ఇంత విలువైన భూమికి అమోయ్ కుమార్, ఆయన తాబేదారు ఆఫీసర్లు పట్టాలిచ్చేయడం విశేషం.
- శంకరపల్లి మండలం మోకిలా-కొండాపూర్ గ్రామాల మధ్య 150 ఎకరాల భూమి చాన్నాళ్లుగా వివాదాస్పదంగా ఉంది. ఈ భూమి ఏ గ్రామ పరిధిలోకి వస్తుందనే అంశంపై క్లారిటీ లేదు. వాస్తవానికి సర్వే నెంబర్స్ లేని భూములను బిల్లా దాఖల ల్యాండ్స్ అని పిలుస్తుంటారు. వీటిపై హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కానీ, ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా పాత కలెక్టర్ అమోయ్ కుమార్ దీన్ని ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు. ఈ భూమికి 555 అనే సర్వే నెంబర్ ను క్రియేట్ చేసి ప్రైవేట్ వ్యక్తులు ప్లాట్లు చేసుకునేందుకు అనుమతించడం గమనార్హం.
- శంకరంపల్లి మండలం వట్టినాగులపల్లి గ్రామం సర్వే నెంబర్స్ 186, 187లలో 20 ఎకరాల భూదాన్ భూములుండేవి. ఈ భూమి బహిరంగ మార్కెట్లో సుమారు ఎకరాకు రూ.30 కోట్ల వరకూ పలుకుతోంది. అయితే ఇంతటి విలువైన ల్యాండ్ ను అమోయ్ కుమార్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, హరీశ్ అనుయాయులకు కట్టబెట్టడడం విస్మయం కల్గిస్తోంది. ఫలితంగా అప్పటి కలెక్టర్ అమోయ్ నిర్ణయం వల్ల సుమారు రూ.600 కోట్ల స్కాం జరిగినట్లు అర్థమవుతోంది.
- గండిపేట్ మండలం ఖానాపూర్ గ్రామంలోని 150 ఎకరాల బిల్లా దాఖల భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.6,000 కోట్లుంటుంది. కానీ, ఇంతటి విలువైన ల్యాండ్ కు 65 అనే సర్వే నెంబర్ ను క్రియేట్ చేసి ప్రతాప్ జంగలే మరియు ఇతరులకు పట్టా చేయడం గమ్మత్తుగా ఉంది. వాస్తవానికి సర్వే నక్ష ప్రకారం 65 సర్వే నెంబర్ అదే గ్రామంలోని ఓ కుంటకు సంబంధించింది.
- శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామం సర్వే నెంబర్ 69లో 27 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.50 కోట్లు పలుకుతోంది. అంటే ఓపెన్ మార్కెట్ లో దీని వాల్యూ రూ.1,350 కోట్లన్న మాట. అయితే ఇంతటి విలువైన సర్కారీ భూమిలో బిల్డింగ్స్ కట్టుకునేందుకు అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ అనుమతులు ఇవ్వడం విస్మయం కల్గిస్తోంది. దీనికి జీహెచ్ఎంసీ అధికారులు, అప్పటి శేరిలింగంపల్లి తహశీల్దార్, సర్వే అధికారులు జీ హుజురు అనడం విడ్డూరంగా ఉంది.
- రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నెంబర్స్ 38-54 వరకు గల ల్యాండ్స్ సీలింగ్ సర్ ప్లస్ భూములు. మొత్తం 76 ఎకరాల వరకు ఉంటుంది. ఈ భూమి బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.50 కోట్ల చొప్పున 3,800 వరకు ఉంటుంది. అయితేే ఇంతటి విలువైన ప్రభుత్వ భూమిలో ఇప్పటికే ఫినిక్స్, అయోధ్యరామిరెడ్డి, శిల్పానాగిరెడ్డి, మినాక్షి సంస్థలు, వ్యక్తులు తిష్ట వేయడం గమనార్హం.
- మరోవైపు శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి గ్రామం సర్వే నెంబర్స్ 36, 37 పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినవే. ఈ రెండు సర్వే నెంబర్స్ లో కలిపి సుమారు 600 ఎకరాలుంటుంది. ఈ భూమిలో నర్సింగరావు మరియు అతని బ్రదర్స్ కు రెవెన్యూ అధికారులు 90 ఎకరాల భూమిని స్వాధీనంలోకి తీసుకునేందుకు అప్పగించడం గమ్మత్తుగా ఉంది. అలాగే సర్వే నెంబర్ 36లో మరికొంత ల్యాండ్ ను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం విస్మయం కల్గిస్తోంది.
- మహేశ్వరం మండలం మహేశ్వరం-తుమ్మలూరు గ్రామాల మధ్య ప్రభుత్వానికి 70 ఎకరాల భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.210 కోట్ల వరకూ ఉంటుంది. దీన్ని మన పాత కలెక్టర్ అమోయ్ కుమార్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుయాయులకు కట్టబెట్టే యత్నం చేయడం గమనార్హం.
మొత్తంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేసిన అమోయ్ కుమార్, ఆయన తాబేదారు ఆఫీసర్లు కలిసి సుమారు రూ.25 నుంచి రూ. 30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ పెద్దల అండతో పరాధీనం చేసేయడం గమనార్హం.
-గత ప్రభుత్వ నాయకుల అండతో కలెక్టర్ అమోయ్ కుమార్, అప్పటి శేరిలింగంపల్లి డిప్యూటి కలెక్టర్ వంశీ మోహన్, రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాస్ లు వేల కోట్ల రూపాయల విలువ గలగిన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి, ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారన్న విషయం ఆధారాలతో సహా బహిర్గతమైన, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోకుండా, శాఖలు మార్చి బదిలీలు చేయడం శోచనీయం.
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1850413426234753306?t=wQZcnuTxpWe0xCgz1BeDxQ&s=08
*****---*****---*****---*****
https://www.facebook.com/share/p/fjdeuv2Sem6jaQXR/
*****---*****---*****---*****
https://www.instagram.com/p/DBngZ6ZvodF/?igsh=MWs2Z2FpaHR4cjFrbA==
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_httpslnkdingnbysgn9-%E0%B0%95%E0%B0%B2%E0%B0%95%E0%B0%9F%E0%B0%B0-%E0%B0%85%E0%B0%AE%E0%B0%AF-activity-7256188410845908992-q3FX?utm_source=share&utm_medium=member_android
*_అరెస్ట్ అయ్యేది ఎవరు.?_*
Friday, October 25, 2024
“Dial 1064 for Reporting Corruption”
𝐓𝐡𝐞 𝐏𝐨𝐰𝐞𝐫 𝐨𝐟 𝐊𝐨𝐭𝐰𝐚𝐥 𝐒𝐚𝐚𝐛
నాకు తెలిసి #హైదరాబాద్ చరిత్రలో ఇలా ఒక IPS అధికారి #AIMIM ప్రజాప్రతినిధికి చట్టాల గురించి అవగహన చేసి బాధ్యతారహితంగా ఉండాలి అని చెప్పడం.
#BNSS
#friendlyPoliceing
హ్యాట్సాఫ్ టూ @CVAnandIPS సర్
@TelanganaCMO @TelanganaDGP @hydcitypolice @IPRTelangana
@TelanganaCOPs
Bplkm✍️
https://x.com/Praja_Snklpm/status/1849778335569805435?t=88S3bap4R4vHjzgslPTTqw&s=19
Thursday, October 24, 2024
ఈరోజు ముగ్గురు అవినీతి అధికారులు దొరికారు
Aditya in Musi Nadi - Musi encroachments
*బండి సంజయ్ ప్రెస్ నోట్*
*బండి సంజయ్ ప్రెస్ నోట్*
*‘‘మూసీ పునరుజ్జీవం’’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.*
*మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీసింది.*
*కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఏటీఎంలా వాడుకుంది*
*రూ.లక్షన్నర కోట్లు అప్పు చేసి కాంగ్రెస్ కు ఏటీఎంలాగా మార్చాలనుకుంటున్నారు*
*రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది*
@revanth_anumula @bandisanjay_bjp
#MusiRiverFrontDevelopment
Courtesy / Source by : https://x.com/DevikaRani81/status/1849322991080833046?t=SzFLPHR3MqNSgn9ZebeNRg&s=19
Wednesday, October 23, 2024
తెలంగాణ లో అవినీతి తిమింగిలాలు
Tuesday, October 22, 2024
_*అవినీతి సన్నాసి ప్రభుత్వ అధికారులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించండి రేవంత్ రెడ్డి గారు.*_
ఆదాయానికి మించిన ఆస్తులు... అదనపు కలెక్టర్
****--****--****--****
_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_
_*#తెలంగాణ లో 2014 నుంచి ఈరోజు వరకు #రంగారెడ్డి జిల్లా, #మేడ్చల్ జిల్లా , #హైదరాబాద్ జిల్లా , #వికారాబాద్ జిల్లా , #యాదాద్రిభువనగిరి జిల్లా లో ప్రజాప్రయోజనాలకోసం ఉపయోగించాల్సిన లక్షల కోట్ల విలువచేసే ప్రభుత్వభూములు(వేల ఎకరాలు)రెవిన్యూ రికార్డ్స్ నుంచి మాయం అయ్యాయి లేకపోతే రికార్డ్స్ తారుమారు చేసి కబ్జాలకు గురి అయ్యాయి.ఈ అక్రమాలు జిల్లాల కలెక్టర్లకు తెలియకుండా జరుగదు కదా ? మరి ఎవరెవరు ఈ అక్రమాలలో భాగస్వామ్యం అయ్యారో తెల్చాల్సినది సీఎం రేవంత్ రెడ్డి గారే అని డిమాండ్ చేస్తున్నాము.*_
*IMP NOTE : #తెలంగాణ లో #RTIA కమీషనర్ ను ఎందుకు నియమిస్తలేరో అర్థం చేసుకోవచ్చు*
*#pashamyadagiri* *#anamchinnivenkateshwararao* *#KkrAWJA* *#TJSS* *#AWJA*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
Monday, October 21, 2024
_*విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి భూములనే అమ్మేసిన అక్రమార్కులు ఎవరు?*_
*Supreme Court Refuses to Postpone Telangana Group-1 Exams, Requests High Court to Expedite Petition*
Sunday, October 20, 2024
_*విధి నిర్వహణలో అసువులు బాసిన #పోలీసులకు ఘనంగా నివాళులు అర్పిస్తుంది 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media 🙏*_
_*విధి నిర్వహణలో అసువులు బాసిన #పోలీసులకు ఘనంగా నివాళులు అర్పిస్తుంది 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media 🙏*_
*#policecommemorationday2024*
*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
*జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలి రేవంత్ రెడ్డి*
జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు. మంచి నాయకుడిగా ఎదగడంలో ధైర్యం, త్యాగం కీలకమైన అంశాలన్నారు.
* ISB నిర్వహించిన నాయకత్వ సదస్సు (ISB Leadership Summit 2024) లో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా అంశంపై ప్రసంగించారు.
* హైదరబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా నిలబెట్టడంలో అందరి సహకారం కావాలని సదస్సులో కోరారు. దేశంలోని నగరాలతో కాకుండా, న్యూయార్క్, ప్యారిస్, టోక్యో , సియోల్ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
* #ISB విద్యార్థులు హైదరాబాద్, తెలంగాణతో పాటు న్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లు అని, తెలంగాణను ట్రిలియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యసాధనలో సహకరించాలని, వెళ్లే ప్రతి చోట తెలంగాణ, హైదరాబాద్ గురించి మాట్లాడాలని సూచించారు.
* రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీల ప్రాధాన్యత, వాటి ప్రాముఖ్యతలను వివరించారు. హైదరాబాద్ నగరాన్ని దేశానికి ఒక రోల్ మాడల్ గా, గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దాలన్నదే తమ ఆలోచన అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.
@ISBedu #Telangana #Hyderabad
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1848006452042256699?t=URjjkKiCJlbqFAd-DCy5bQ&s=19
Saturday, October 19, 2024
Kinley and Aquafina foreign companies..demand for "SENA JAL" (ARMY WATER)
*Congress Govt in Telangana will definitely fall*
Mark my words, Mr. @RahulGandhi your monarchist Congress Govt in Telangana will definitely fall, though not immediately, due to Group1 and GO29. Save this tweet @INCTelangana
Your CM does not know the difference between GO29 and GO55. మా గ్రూప్1 అభ్యర్థుల ఉసురు తప్పక తగులుతాధి Mr. CM @revanth_anumula
The MLAs/MPs belonging to SC/ST/BC, shame on all of you for your silence on GO29.
This GO 29 will serve as a catalyst for the Reservation Movement in Telangana.
The Ashok Nagar aspirants will continue to fight against all the injustices happening in Telangana under this Monarchist Congress Govt.
"Jai Telangana"
@Bmaheshgoud6666 @RamMohanINC @Bhatti_Mallu
@seethakkaMLA @DamodarRajanar1
@OffDSB @KomatireddyKVR
@UttamINC
@INCIndia @priyankagandhi @BJP4Telangana @bandisanjay_bjp @kishanreddybjp @RaghunandanraoM @Eatala_Rajender @BRSparty @KTRBRS @BRSHarish @RSPraveenSwaero @sravandasoju @DeccanChronicle @CoreenaSuares2 @ANI @sardesairajdeep @rahulkanwal @V6News @TV9Telugu @mr_mayank @MrSinha_ @amitmalviya
Courtesy / Source by : https://x.com/AspirantsTspsc/status/1847676683454992857?t=cp4iqNBynQ3a4Hdp-w1ZBg&s=19
పోలీస్ డ్యూటీమీట్ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి @revanth_anumula గారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారి నిర్వహించిన పోలీస్ డ్యూటీమీట్ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి @revanth_anumula గారు పాల్గొన్నారు. రాజాబహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ వేడుకలో పోలీసులకు వారు దిశానిర్దేశం చేశారు.
🔸పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో అనుసరించాల్సిన విధి విధానాలపై రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.
🔸పోలీసు శాఖకు సంబంధించి వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీలు అందజేశారు. మొదటి బహుమతి పొందిన టీమ్‌కు రూ. 5 లక్షలు, రెండో బహుమతికి రూ3 లక్షలు, మూడో బహుమతిగా రూ. 1.5 లక్షల నగదు అవార్డును ప్రకటించారు.
🔸క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు తెలంగాణ పోలీసు శాఖకు స్పూర్తినిచ్చే విధంగా డ్యూటీ మీట్ కార్యక్రమం నిర్వహించినందుకు ఈ సందర్భంగా ఆ శాఖను అభినందించారు.
🔸నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో కూడా తెలంగాణ పోలీసులు రాణించాలని ఆకాంక్షించారు. అందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. దేశంలోనే మిగతా పోలీసులకు ఆదర్శంగా నిలువాలని కోరారు.
🔸సైబర్ క్రైమ్స్, మాదక ద్రవ్యాల రవాణా వంటి కొత్త పుంతలు తొక్కుతున్న నేరాలను అరికట్టడానికి పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.
🔸కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎంతో మంది త్యాగాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు. పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు. ఇదొక భావోద్వేగం.
🔸పోలీసు కుటుంబాల కష్టం, నష్టాన్ని గమనించే అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభిస్తున్నాం.
🔸శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నందునే హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగింది.
🔸రాష్ట్రంలోకి గంజాయి లాంటి మత్తుపదార్థాలు సరిహద్దు జిల్లాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.
🔸ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013 లో కాకినాడలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ తర్వాత తెలంగాణలో తొలిసారి డ్యూటీ మీట్ నిర్వహణకు అంగీకరించడంపై డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
🔸ఈ కార్యక్రమంలో హోం సెక్రెటరీ రవి గుప్తా గారు, @TelanganaDGP డాక్టర్ జితేందర్ గారు, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీపీ (సీఐడీ) @Shikhagoel_IPS గారు ఇతర ఉన్నతాధికారులు, వివిధ విభాగాల పోలీసులు పాల్గొన్నారు. @RBVRR_TGPA @abhilasha_bish
#TelanganaPolice #PoliceDutyMeet
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1847670006143725970?t=5kf9n9oVOASMYZEclk7uTg&s=19
Friday, October 18, 2024
*సీఎం సారూ ఎవరి ప్రయోజనాలకోసం మూసీ పునరుజ్జీవనం?*
Thursday, October 17, 2024
*రేవంత్ రెడ్డి సారు మూసీనది DPR ఎక్కడ?*
వేలకోట్ల అవినీతి లో ప్రభుత్వఅధికారులు / ప్రజాప్రతినిధులు
Wednesday, October 16, 2024
మూసీనది ని ఎవరు మోసం చేశారు ?
Tuesday, October 15, 2024
దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎక్కడా రాజీ పడబోమని ముఖ్యమంత్రి @revanth_anumula గారు స్పష్టం చేశారు.
దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎక్కడా రాజీ పడబోమని ముఖ్యమంత్రి @revanth_anumula గారు స్పష్టం చేశారు.
భారత నావికాదళం విఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా పూడూరు మండల ప్రాంతాన్ని వ్యూహాత్మక ప్రాంతంగా ఎంచుకుందని అన్నారు. దీనిపై రాజకీయాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. #VLF రాడార్ కేంద్రం వల్ల స్థానికులకు గానీ ఈ ప్రాంతానికి గానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు.
📡భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజున నావికా దళం నిర్మించనున్న వీఎల్ఎఫ్ రాడార్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి @rajnathsingh గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టుకు సంబంధించి పలు కీలక అంశాలను వివరించారు.
📡రక్షణ శాఖకు హైదరాబాద్ మొదటి నుంచి వ్యూహాత్మక ప్రాంతంగా ఉంది. అనేక రక్షణ పరిశోధనా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి.
📡రాజకీయాల్లో సైద్ధాంతిక వైరుధ్యాలు ఉండొచ్చు. కానీ దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేయడం సరికాదు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి.
📡ఈ ప్రాజెక్టు ఏర్పాటు నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. రక్షణ శాఖ మంత్రి గారు అడిగిన వెంటనే మేం కార్యాచరణను ముందుకు కొనసాగించాం.
📡దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరం. ఈ ప్రాజెక్టు కారణంగా స్థానికులకు, పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదు.
📡1990 లో తమిళనాడులో ఏర్పాటు చేసిన వీఎల్ఎఫ్ వల్ల ప్రజలకు, ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
📡ఇక్కడ 400 ఏళ్ల నాటి రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. మందిరానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి.
📡నావికా దళం ఇక్కడ ఏర్పాటు చేసే విద్యా సంస్థల అడ్మిషన్లలో స్థానికులకు మూడింట ఒకవంతు అవకాశం కల్పించాలి.
📡ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుంది.
📡#APJAbdulKalam గారి జయంతి సందర్భంగా ఈ వీఎల్ఎఫ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకోవడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు సంతోషం వ్యక్తం చేశారు. దీని ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి గారు చూపిన చొరవను అభినందించారు.
📡రక్షణ శాఖలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రిగారు సమగ్రంగా వివరించారు. నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠీ స్వాగతోపన్యాసం చేశారు.
@indiannavy @IN_HQENC @IndiannavyMedia @DefenceMinIndia @PrasadKumarG999, @bandisanjay_bjp, @TeamSurekha, @KVishReddy, @Aruna_DK @Drpmahendereddy, @TRR_Parigi
#Damagundam #Telangana
Courtesy / Source by:
https://x.com/TelanganaCMO/status/1846156176632799255?t=V6WtDnZg1ejgz11VCoGZGA&s=19