Monday, September 30, 2024
శ్రీచైతన్య కాలేజీ లో దారుణం
15 వందల కోట్ల దోపిడీ కింగ్ అరెస్ట్
*మూసీ సుందరీకరణ...హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన....!*
Sunday, September 29, 2024
Saturday, September 28, 2024
*దసరా పండగకు ముస్తాబవుతున్న తెలంగాణ పల్లెలు...పట్టణాలు*
Friday, September 27, 2024
ప్రిన్సిపల్ కూడా లంచం తీసుకుంటూ...
అవినీతి అధికారులు
*అక్కడ నెవీ రాడార్ ఏర్పాటు ఖాయం..*
సీఎం రేవంత్ రెడ్డి గారు వేలకోట్లు అవినీతి సొమ్మును అప్పనంగా మింగిన అధికారులను జైలుకు పంపిస్తారా లేకపోతే వాటాలు పంచుకుంటారా ..Bplkm✍️
TourismDay సందర్బంగా #తెలంగాణ లో దొరలు ఎలా దోచుకున్నారు చదవండి
సీఎం సారూ ఈ స్కాంలో ఎవరెవరికి వాటాలు ఉన్నాయి?
రిలయన్స్ ఫౌండేషన్ 20 కోట్ల రూపాయల భారీ విరాళం
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ 20 కోట్ల రూపాయల భారీ విరాళం అందించింది. @ril_foundation చైర్‌పర్సన్ నీతా ఎం. అంబానీ తరఫున ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి @revanth_anumula గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రిలయన్స్ ఫౌండేషన్‌ను అభినందించారు.
#CMRF #Telangana #RelianceFoundation
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1839539933272285548?t=l9ujZreS6IrrESjzKp8hng&s=19
Tuesday, September 24, 2024
ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఆదేశించారు.
హైదరాబాద్‌లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పారు.
* మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
* ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలి. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలి.
* చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలి.
* ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటికీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలి.
* ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతీ చెరువు, నాలాల ఆక్రమణల వివరాలతో పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలి.
* ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలి.
* ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలి. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలి.
* దసరాలోపు మెట్రో విస్తరణ రూట్‌పై పూర్తిస్థాయి డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలి.
#MusiRiverFrontDevelopment #Hydraa #Hyderabad
Courtesy / Source by : @TelanganaCMO
Sunday, September 22, 2024
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న ఆకృత్యలపై విచారణ జరిపించాలి
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న ఆకృత్యలపై విచారణ జరిపించాలి Human Rights Forum September 22, 2024
షాపూర్ నివాసి అయిన రాము నాయక్ (38) ను సెప్టెంబర్ 16 తారీఖు ఉదయం జీడిమెట్ల పోలీసులు, స్టేషన్ కి తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయం మీద మానవ హక్కుల వేదిక నిజ నిర్దారణ చేసింది.
రాము గత 15 సంవత్సరాలుగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అడ్డా మీద కూలి పని చేసుకుంటూ ఉంటాడు, తన భార్య ఇళ్లలో పని చేస్తుంది. సెప్టెంబర్ 15 వ తారీకు రాత్రి గణేష్ నిమర్జనం సమయంలో తాగిన మత్తులో షాపూర్ దగ్గర కొందరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఒక వ్యక్తి 5 వేల రూపాయలు పోయాయి. అవి తీసుకున్నది రాము కి తెలిసిన వాళ్ళే అన్న అనుమానం తోని, రామును అక్కడి వాళ్ళు సహాయం చేయమని అడిగారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని డబ్బులు పోయిన వ్యక్తి అడిగాడు. వాళ్ల వివరాలు తనకు తెలుసనీ ఉదయానే తీసుకెళ్తాను అని చెబుతూ, తన ఇంటికి దారి చూపించాడు. మరుసటి రోజు అనగా 16 సెప్టెంబర్ రోజున 11 గంటలకు ఇద్దరు కానిస్టేబుళ్లు తన ఇంటికి వచ్చి స్టేషన్ కి తీసుకువెళ్ళారు, డబ్బులు తీసిన వాళ్ళ వివరాలు ఇవ్వాలిసిందిగా తనను బూతులు తిడుతూ బెల్ట్ తోని, లాఠీల తోని కొట్టారు అని రాము మా బృందంతో చెప్పాడు. తనను రెండు గంటలు చిత్రహింసలకు గురి చేసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో వదిలేసారు అని చెప్పాడు. రాము ఎడమ కాలు, చేతికి దెబ్బల తగలడం వలన సరిగ్గా నడవలేకుండా ఉన్నాడు, హాస్పిటల్ కి పొయ్యేటందుకు డబ్బులు లేవు. పనికి పోయే పరిస్థితి లేదు, గత వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ విషయం వార్తా పత్రికల్లో రావడం తోని అలెర్ట్ అయిన పోలీసులు రెండు రోజుల క్రితం ఒక కానిస్టేబులును రాము ఇంటికి పంపి క్షమాపణ చెప్పించి, వైద్యం చేపిస్తాము అని మాట ఇచ్చారు అని రాము చెబుతున్నాడు. కానీ ఇప్పటి వరకు ఎవరు సహాయం అందించలేదు. తన మీద గతంలో ATM మెషీన్ మీద దాడి చేసిన కేసు ఉండేదని, తను తప్పు చేయనందున ఆ కేసు ఎత్తేశారని రాము చెప్పాడు.
ఈ విషయమై జీడిమెట్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్ మా బృందంతో ఫోన్ లో మాట్లాడుతూ, రాము మీద ఇదివరకు కూడా కేసులు ఉన్నాయని, తాగి గొడవ చేస్తాడని, ఆ రోజు పోలీస్ స్టేషన్ లో కూడా రామునే తల గోడకు బాదుకోడం వంటివి చేశాడని అన్నారు. రాము ను కొట్టిన విషయం కంటే తన స్వభావం, అలవాట్ల గురించే ఎక్కువగా చెప్పుకొచ్చారు. రాము పోలీస్ స్టేషన్ లో చర్యలకు వీడియో కెమెరా ఫుటేజ్ ఉందని చెప్పారు. రాముని పిలిచి మాట్లాడటం జనరల్ డైరీ లో నమోదు చేశారా అన్న ప్రశ్నకు సంతృప్తికర సమాధానం మాత్రం దొరకలేదు.
కొద్ది రోజుల క్రితం, ఇదే జీడిమెట్ల పోలీస్ స్టేషనులో దొంగతనం చేసిన తన స్నేహితుడి వివరాలు చెప్పాలి అని అశోక్ అనే భాగ్యలక్షి కాలనీ నివాసిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. మనస్థాపానికి గురైన అశోక్ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకొని సెప్టెంబర్ 11 న మృతి చెందాడు. వివరాలు బయటికి రానివ్వకుండా పోలీసులు పోస్ట్ మార్టమ్ చేపించి, బంధువులను పిలిపించి హుటాహుటిన అశోక్ స్వగ్రామం అయిన రాజస్థాన్ కు తరలించారు అని తెలుస్తోంది. గత నెల రోజులుగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో జరిగిన రెండో ఘటన ఇది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ విషయంలో అసలు మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా ఈ విషయాల మీద సైబరాబాద్ కమిషనర్ కి మానవ హక్కుల వేదిక తరుపున నివేదిక సమర్పిస్తాం.
మా డిమాండ్లు:
- దెబ్బలతో బాధపడుతున్న రాము ను పోలీసులు వేంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి తగిన చికిత్స అందే విధంగా చూడాలి.
- జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో జరిగిన రెండు సంఘటనలపై డి.సి.పి ఆధ్వర్యంలో విచారణ జరిపి, రిపోర్ట్ ను సామజిక మాధ్యమాల్లో పెట్టాలి.
- రాము మరియు అశోక్ విషయం లో బలప్రయోగానికి పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేసి, చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.
సంజీవ్,
హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి.
రోహిత్,
హైదరాబాద్ నగర కార్యదర్శి.
22.09.2024,
జీడిమెట్ల.
Courtesy / Source by : humanrightsforum.org
Saturday, September 21, 2024
అక్రమనిర్మాణాల గురించి GHMC కమీషనర్ ఆమ్రపాలి మేడం కు వినతిపత్రం
Friday, September 20, 2024
కలం యోధుల మీద గులాబీ గుండాల దాడి
Thursday, September 19, 2024
Aurangazeb invades Guttala Begumpet, Hyderabad.
Aurangazeb invades Guttala Begumpet, Hyderabad.
This is tragic & hilarious at the same time.
In 1987, more than 100s people bought plots in this piece of land in Guttala Begumpet.
In 1988 Waqf issued a notification declaring it Waqf land.
Matter went to courts. The courts asked Waqf Board for proof. The Waqf Board submitted that Aurangazeb gifted it to Waqf orally. ORALLY! That is the proof. Oral gift after 400 years! They claim to Aurangazeb grazed his horses there. A Joke ? No. It was the proof submitted to the courts.
And according to current laws, which are specific too waqf and to muslims, that proof is sufficient.
Hilarious & Tragic.
These are the laws made by then Congress govt.
@INCIndia
@INCTelangana
@TgAtmaGouravam
@ts4_bjp
@TimesAlgebraIND
@tg_governor
Courtesy / Source by : https://x.com/KVishReddy/status/1836820595415339417?t=5uQ3IiWTEG6p_NGCohyK4Q&s=19
కెసిఆర్ ప్రభుత్వం లో వేలకోట్ల అవినీతి
Wednesday, September 18, 2024
*విద్యార్థుల్లో స్కిల్ అప్ గ్రేడేషన్ చేసేందుకు కృషి....సీఎం రేవంత్ రెడ్డి....!*
Tuesday, September 17, 2024
Lokayukta should implement an e-courts-
Monday, September 16, 2024
#సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు
Sunday, September 15, 2024
𝐄𝐱𝐩𝐥𝐚𝐢𝐧𝐞𝐫: 𝐒𝐮𝐬𝐩𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐨𝐟 𝐓𝐡𝐫𝐞𝐞 𝐈𝐏𝐒 𝐎𝐟𝐟𝐢𝐜𝐞𝐫𝐬 𝐢𝐧 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐀𝐜𝐭𝐨𝐫 𝐂𝐚𝐬𝐞
అనర్హులైన జర్నలిస్ట్ల కు విలువైన ప్రభుత్వ భూములు
Friday, September 13, 2024
WHAT IS THE LEGALITY OF HYDRAA? HOW IS RANGANATH APPOINTED?
*షాద్నగర్ మేధా ఇంటర్నేషనల్ స్కూల్‌లో దారుణం.. విద్యార్థినీలపై హాస్టల్ వార్డెన్ అసభ్య ప్రవర్తన*
Thursday, September 12, 2024
“ఎవరైనా లoచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Wednesday, September 11, 2024
*ఆక్రమించిన చెరువులను అప్పజెప్పండి..*
Tuesday, September 10, 2024
*_తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు “శ్రీ రేవంత్ రెడ్డి” గారికి బహిరంగలేఖ_*
*సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి*
సీఎం రేవంత్ రెడ్డి ని ప్రశ్నిస్తున్న కలం యోధుడు
Monday, September 9, 2024
సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలి
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో @CVAnandIPS గారు ముఖ్యమంత్రి @revanth_anumula గారిని జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. @CPHydCity #Telangana
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1833034290340258238?t=8deSmjM2C6TYY77Rx3k8KQ&s=19