Saturday, August 31, 2024
Ramanthapur ChinnaCheruvu Encroachments
*అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఆదేశించారు*
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఆదేశించారు. భారీ వర్షాల పరిస్థితులపై ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో మాట్లాడారు. ముఖ్యంగా మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల యంత్రాంగం మరింత చురుకుగా వ్యవహరించేలా చూడాలని సీఎస్‌కు సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలన్నారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తుతున్న క్రమంలో ప్రాజెక్టుల దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చెప్పారు.
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు @TelanganaCS శాంతికుమారి గారు, @TelanganaDGP జితేందర్ గారు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
#TelanganaRain
Courtesy / Source by :
https://x.com/TelanganaCMO/status/1829932937183445206?t=6OTD9YvQ6RVC0vgFP5fEOQ&s=19
*లంచం తీసుకుంటూ పట్టుబడ్డ TGNPDCL అధికారి*
M.Hussain Naik, Divisional Engineer, TGNPDCL (Ops) was caught by ACB Officials for demanding and accpeting Rs. 20,000/- #bribe to get LC for shifting of 33 KV line. #ACB Officials tactically trapped him after waiting about 5 hours.
#AntiCorruptionBureau #Justice #Telangana @CVAnandIPS
33 KV లైన్ మార్చుటకు LC పొందడానికి "ఇరవై వేల రూపాయలు" లంచం తీసుకుంటున్న TGNPDCL డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్స్ విభాగం) - "ఎం.హుస్సేన్ నాయక్" ను దాదాపుగా 5 గంటలు ఎదురుచూసి చాకచక్యంగా పట్టుకున్న #అనిశా అధికారులు
#అవినీతినిరోధకాశాఖ #న్యాయం #తెలంగాణ
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1829917862552850471?t=pENHKuMIYF4jjd_yAUacwQ&s=19
*చెరువు తూములు బంద్ చేసి అపార్టుమెంట్ నిర్మించారు: హైడ్రా కమిషనర్ రంగనాథ్*
Friday, August 30, 2024
_*@revanth_anumula సారు #రామంతాపూర్ పెద్ద & చిన్న చెరువులను కబ్జాదారుల నుంచి కాపాడండి.*_
*ఫుల్ పవర్స్‌తో హైడ్రా దూకుడు.. ఆ 52 మంది అధికారులకూ చుక్కలే..*
Thursday, August 29, 2024
*హైడ్రా ఎంట్రీతో హెచ్ఎండీఏ అలర్ట్ చెరువుల కబ్జాలపై ఫోకస్*
Vizag Defence Academy Director Sir
*చెరువులు, ప్రభుత్వ భూములు పరిరక్షణ పూర్తి స్థాయిలో @Comm_HYDRAA కు బాధ్యత*
దీనిలో భాగంగా, ఓ. ఆర్. ఆర్. పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో @Comm_HYDRAA కు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు.
ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ డీజీ శ్రీ శివధర్ రెడ్డి, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ శ్రీ మహేష్ భగవత్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ దాన కిషోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.
Courtesy / Source by : https://x.com/TelanganaCS/status/1829105662804086830?t=9Q-DgZwhPxaFSMtB2csp9Q&s=19
చెరువుల ఆక్రమణ ఎప్పటి నుంచి అంటే!
చెరువుల ఆక్రమణ గత పదేళ్ల క్రితమే మొదలయినట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో నేను ఇరవై ఏళ్ల క్రితం రాసిన ఒక వ్యాసం లోంచి కొన్ని విషయాలు ఇక్కడ పంచుకుంటున్నాను. హైదరాబాద్ లోని ప్రముఖ పరిశోధనా సంస్థ CESS లో మిత్రుడుప్రొఫెసర్ రామచంద్రయ్య సేకరించిన వివరాల ప్రకారం 1990 తరువాత వలసలు పెరిగి చెరువులు ఆక్రమణకు గురయినాయి. ( పట్టిక చూస్తే ఆ విషయం బోధపడుతుంది)
నిజానికి హైదరాబాద్ చెరువులతో విలసిల్లిన నగరం. ఈ నగరానికి పునాదివేసిన కుతుబ్‌షాహీ రాజులు 1534-1724 మధ్యకాలంలో సహజ సిద్ధమైన చెరువులను కాపాడుతూ వచ్చారు. తరువాత వచ్చిన అసఫ్ జాహీ పాలకులు 1724-1948 మధ్య ఫ్రెంచ్, బ్రిటీష్, ఇండియన్ ఇంజనీర్ల సహకారంతో వందలాది కొత్త చెరువులు నిర్మించారు. హుస్సైన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మీరాలం చెరువులను తాగునీటి కోసం నిర్మించారు. 1960-70 ల దాకా కాలువల ద్వారా నీళ్లు పారేవి. 2000 సంవత్సరం తరువాతి వరకు ఈ జలాశయాలే మొత్తం నగరాన్ని కాపాడాయి.
1985 తరువాత కోస్తావలసలు మొదలయ్యాయి. 2000 సంవత్సరం నాటికి ఈ వలసలు వందరెట్లు పెరిగి చెరువులు తరగడం మొదలయ్యింది. కొత్తగా రియల్ ఎస్టేట్ అనే కొత్త జాతి పఠాన్ చెరువు, అమీన్ పూర్ చెరువు మొదలు దుర్గం చెరువు, పేరం చెరువు, సరూర్‌నగర్ చెరువు, సఫీల్‌గూడ చెరువు, యూసఫ్ గూడా చెరువు ఇట్లా వందలాది చెరువుల చుట్టూ వేలాది ఎకరాలను కబ్జాచేసి, ప్లాట్లు వేసి కొత్త కాలనీలను కట్టేసింది. అప్పటి ప్రభుత్వం దీనిని ప్రోత్సహించింది. నాయుడు గారి కాలంలో ప్రభుత్వమే కనీసం పది పెద్ద చెరువులను పూడ్చి పార్కులుగా మార్చేసి క్రిమినల్ చర్యలకు పాల్పడింది. చాచా నెహ్రూ పార్కు, కృష్ణకాంత్ పార్క్, సఫిల్ గూడా పార్క్, సరూర్ నగర్ పార్క్ అలావచ్చినవే. అప్పుడు మొదలయిన కబ్జాలు ఇప్పుడు చెరువులను పూర్తిగా మింగేసే స్థాయికి చేరాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి @revanth_anumula గారు నిజంగానే ఆ ఆక్రమణలు పూర్తిగా తొలగించి చెరువులను శుద్ధి చేస్తే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు.
Courtesy / Source by : https://x.com/GhantaC/status/1829125664240513465?t=ItfbzaEhl6kfxW-fBMdu4A&s=19
Wednesday, August 28, 2024
Demolition Notices Issued to CM’s Brother’s House Amidst Durgam Lake Encroachment Crackdown
హైడ్రా... టార్గెట్...కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
*నా కుటుంబం కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తా... సీఎం రేవంత్ రెడ్డి....!*
ప్రభుత్వభూములను మింగిన ప్రభుత్వ అధికారులు
*హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన*
*త్వరలో అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై కేసులు.*
రామంతాపూర్ పెద్ద & చిన్న చెరువులు కబ్జా కావడానికి కారణం అవినీతి ప్రభుత్వ అధికారులు & ప్రజాప్రతినిధులు
Tuesday, August 27, 2024
Spare educational institutes on lake land till end of academic year: Parents’ plea to HYDRAA
A first in India: Neurosurgeons at AIG Hospitals removes Brain Tumor via the Eye Socket
MLC Patnam Mahender Reddy Responds to Demolition Threats Over Farmhouse Allegations
*హైడ్రా దూకుడు....అధికారి రంగనాథ్ కు భద్రత పెంపు....!*
Monday, August 26, 2024
ప్రెస్ నోట్
రామంతాపూర్ పెద్ద & చిన్న చెరువులు కబ్జాలు
Sunday, August 25, 2024
కలం యోధులం ✊
Saturday, August 24, 2024
Demolition or alteration of building
I just want to know under which provisions of the Law an institution formed under G.O.M.S No. 99 dated 19-07-2024 that is binding on the GHMC ACT can question / revoke / demolish the buildings structures that are constructed with the permissions of GHMC/HMDA/CDMA/Municipality which were given 10 to 20 years ago? Is that G.O. overrides the parent Act and gives retrospective effect?
"The GHMC Act of 1955 does not have retrospective effect unless it is expressly authorized by the Act".
Demolition or alteration of building work covered under Section 452, if the demolition or alteration of building work that is unlawful.
The Commissioner can serve a notice to show cause, confirm the order with modifications, or demolish the construction if the person does not comply.
Section 674 covers the institution of civil and criminal actions and obtaining legal advice.
@revanth_anumula @TelanganaCS @TelanganaCMO @mpponguleti @Director_EVDM @CommissionrGHMC @CEC_EVDM
Courtesy / Source by :
https://x.com/RaviVattem/status/1827567453536448542?t=4eTCx3Jr--zcCUdmP3gcIg&s=19
Dear Press-Public-Politicians
*#IndianConstitution* *#SupremeCourtIND* *#TelanganaHighCourt* *#NationalGreenTribunal* *#EncroachmentOfLakes*
*#IllegalConstructions*
*@TelanganaCMO @PrlsecyMAUD @IPRTelangana @KomatireddyKVR @Ponnam_INC @HMDA_Gov @CommissionrGHMC @RaviVattem @sudhakarudumula @umasudhir @revathitweets*
*@hyderabadzinda2 @HyderabadCitiz9*
*Bplkm✍️*
https://x.com/Praja_Snklpm/status/1827375707263242438?t=jBM2J1HiYeJWUwqk03rmOg&s=08
*బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి భారీ షాక్*
Friday, August 23, 2024
Corrupted Tax Officer
B.Vasantha Indira, Dy. Commercial Tax Officer of Narayanaguda Circle, Hyderabad was caught by #ACB officials for demanding and accepting Rs.35000/- #bribe to overlook the discrepencies in the accounts of an individual.
#AntiCorruptionBureau #Telangana #Justice @CVAnandIPS
ఒక వ్యక్తి ఖాతాల్లోని వ్యత్యాసాలను పట్టించుకోకుండా ఉండడం కోసం ఖాతాదారుని నుండి "ముప్పై అయిదు వేల రూపాయలు" #లంచం గా డిమాండ్ చేసి స్వీకరిస్తున్న హైదరాబాద్‌లోని నారాయణగూడ సర్కిల్‌కు చెందిన డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ "బి. వసంత ఇందిర" ను వలపన్ని పట్టుకున్న #అనిశా అధికారులు.
#అవినీతినిరోధకశాఖ #న్యాయం #తెలంగాణ
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1826969725089554634?t=zoPvefpprKrArir6aanDrg&s=19
హైదరాబాద్ లో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం
Thursday, August 22, 2024
#GHMCuppalCircle-2 లో జోరుగా అవినీతి
*విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య : TJSS*
విద్యుత్ శాఖ లో అవినీతి అధికారి
"T. Ram Mohan, DE (Technical) in Superintendent Engineer (Ops) office, TGSPDCL - Saroornagar" was caught by the #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.18,000/- "to forward the applications to the higher official for the installation of a Transformer & shifting 2 lines one place to other places"
#AntiCorruptionBureau #Justice #Telangana @CVAnandIPS
"ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి & రెండు విద్యుత్ లైన్లను ఒక చోటు నుండి మరో చోటుకు మార్చడానికి" సంబంధిత అర్జీదారుని నుండి "పద్దెనిమిది వేలరూపాయలు" #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు చిక్కిన "T. రామ్ మోహన్, DE (టెక్నికల్), సూపరింటెండెంట్ ఇంజనీర్ (Ops) వారి కార్యాలయం, TGSPDCL - సరూర్‌నగర్"
#అవినీతినిరోధకాశాఖ #న్యాయం #తెలంగాణ
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1826608690125742094?t=hqxK9LzgffoQ6nfbLR9jPg&s=19
Wednesday, August 21, 2024
Truly public leader
There were numerous protests demanding a stop for the Intercity train at Marpally station. As a result of our collective efforts & my representations from Jan 20th 2024, the Bidar - Hyd'bad 17009 Intercity train started halting at Marpally Station. This halt was a 6 months trial. but due to the lack of minimum 40 passengers, the Railways wanted to cancel this halt last month. After my discussions with Railway authorities, the halt was extended by another month. As this extension period is ending tomorrow, as per South Central Railway's letter number T/454/Experimental Stoppages, dated 01.02.2024, a decision was made to withdraw the halt at Marpally. Upon learning this, I again communicated with South Central Railway Deputy General Manager Shri Uday and other senior officials. At my request, they have positively decided to extend the proposed halt at Marpally Railway Station for another six months.
I sincerely request all to use this train. Unless there are at least 40 to 50 passengers daily from Marpally on this Intercity train, 5hey will once again cancel this halt.
I know many of you have motorcycles, But use the train as it is useful for school & college students.
After all the struggles we have gone through to secure this halt, I kindly request your continued support to keep the Intercity train halt at Marpally.
@BJP4Vikarabad_
Courtesy / Source by :
https://x.com/KVishReddy/status/1826262156943241379?t=VeMYqSEI5oW87WB_0V7uNQ&s=19
*జవ్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు... హైకోర్టు నిరాకరణ*
Tuesday, August 20, 2024
#Hmwssb లో లంచం తీసుకున్న అధికారులు
HMWSSB Manikonda, Division-18 (Mari Chettu Junction) Manager - "Spurthi Reddy" caught along with outsourcing employee "Naveen Goud" by #ACB officials for demanding and Accepting the bribe amount of ₹30,000 for providinng two new water connections to newly constructed buildings.
#AntiCorruptionBureau #Justice #Telangana @CVAnandIPS
నూతనంగా నిర్మించిన భవనాలకు రెండు కొత్త నీటి కనెక్షన్స్ ఇవ్వడం కోసం "ముప్పది వేల రూపాయలు" #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన "నవీన్ గౌడ్ " తో సహా పట్టుబడిన HMWSSB మణికొండ, డివిజన్-18 (మర్రి చెట్టు జంక్షన్) మేనేజర్ - "స్పూర్తి రెడ్డి."
#అవినీతినిరోధకాశాఖ #న్యాయం #తెలంగాణ
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1825886959346339930?t=mfKkdSfEx95b4CscITij9A&s=19